Asianet News Telugu

ప్రియుడితో రాసలీలలు: వద్దన్న భర్తకు షాకిచ్చిన భార్య

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించింది భార్య. ఈ  ఘటన  నెల్లికుదురు మండలంలో చోటు చేసుకొంది.

wife kills husband with the help of lover in mahabubabad district
Author
Nellikuduru, First Published Dec 16, 2018, 11:08 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp


నెల్లికుదురు: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించింది భార్య. ఈ  ఘటన  నెల్లికుదురు మండలంలో చోటు చేసుకొంది.

నెల్లికుదురు మండలం నైనాల గ్రామ శివారులోని  పార్వతమ్మగూడెం గ్రామానికి చెందిన జెల్లక వెంకన్నకు కేస సముద్రం మండలం తాళ్లపూసపల్లికి  చెందిన  సుభద్రతో 18 ఏళ్ల క్రితం వివాహమైంది.  వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వీరిలో ఓ కూతురు మానసిక వికలాంగురాలు.  

వెంకన్న, సుభధ్రలు కూలీ పనులు  చేసుకొంటూ సాఫీగా  సాగుతోంది. మహబూబాబాద్ మండలం ఆమనగల్ గ్రామ శివారు గుండాలగడ్డ తండాకు చెందిన లావుడ్యా రాము అలియాస్  శ్రీను వద్ద వెంకన్న రూ. 50 వేలు అప్పుగా తీసుకొన్నారు. అప్పటి నుండి  సుభద్ర, వెంకన్న మధ్య గొడవలు జరుగుతున్నాయి.

రాము అలియాస్ శ్రీను కు  సుభద్రకు మధ్య  వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయమై  వెంకన్న భార్యను పలుమార్లు మందలించాడు. పెద్ద మనుషులతో కలిసి పంచాయితీ పెట్టినా కూడ మారలేదు. అయితే  తమ వివాహేతర సంబంధానికి వెంకన్న అడ్డుగా  ఉన్నాడని భావించిన  సుభద్ర ప్రియుడు శ్రీను అలియాస్ రాముతో కలిసి హత్య చేయాలని ప్లాన్ చేసింది.

గత ఏడాది రెండు దఫాలు  వెంకన్నను విద్యుత్ షాక్‌తో హత్య చేయించాలని ప్లాన్ చేసినా.. ఆ ప్లాన్ సక్సెస్ వెంకన్నను హత్య చేయాలని  సుభద్ర తన ప్రియుడు రాములు అలియాస్ శ్రీను అతని స్నేహితుడు  మంగలిలాల్ ప్లాన్ చేశారు.

ఈ నెల 7వ తేదీన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసేందుకు పార్వతమ్మ గూడెం గ్రామానికి సుభద్ర వెంకన్నతో కలిసి ఇంట్లో ఉన్నారు. అదే రోజు అర్ధరాత్రి ఇంట్లో పడుకొని ఉన్న గాఢ నిద్రలో  ఉన్న వెంకన్నపై  ముగ్గురు కలిసి దాడి చేశారు.సుభద్రతో పాటు ఆమె ప్రియుడు రాము అతని స్నేహితుడు మంగిలాల్ కలిసి దారుణంగా హత్య చేశారు.

మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు  పోలీసులు  కేసు నమోదు చేసుకొని  దర్యాప్తు చేశారు. ఈ విచారణ సందర్భంగా సుభద్రకు  రాముతో ఉన్న వివాహేతర సంబంధం గురించి బయటపడింది. ఈ ముగ్గురిని  విచారణ చేసిన సందర్భంగా వెంకన్నను హత్య చేసిన విషయం వెలుగు చూసింది. వీరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్టు పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

వివాహేతర సంబంధం: భర్తకు విషపు ఇంజెక్షన్...పట్టించిన పిల్లలు

ప్రియుడితో రాసలీలలు: అడ్డు చెప్పిన భర్తకు షాకిచ్చిన వైఫ్

ప్రియుడితో రాసలీలలు: మద్యమిచ్చి భర్త హత్య, ప్రియుడికి ఫోన్.....

దారుణం: ఐసీయూలో మైనర్‌పై గ్యాంగ్ రేప్

తల్లితో వివాహేతర సంబంధం: ప్రియుడికి షాకిచ్చిన కొడుకులు

లైంగిక వేధింపులు: జననేంద్రియాలను కత్తిరించుకొన్న సాధువు

దారుణం: స్కూల్‌ నుండి వస్తున్న ఏడేళ్ల చిన్నారిపై రేప్

జాబ్ పేరుతో యువతిపై 10 రోజులుగా గ్యాంగ్ రేప్

మరదలిపై కానిస్టేబుల్ వేధింపులు: బాధితురాలు ఏం చేసిందంటే?

భర్త డ్యూటీకి వెళ్లగానే ప్రియుడితో రాసలీలలు: మొగుడికి ట్విస్టిచ్చిన భార్య

లో దుస్తులతో డ్యాన్స్, ఫ్రెండ్స్‌తో ఎంజాయ్: ట్విస్టిచ్చిన వివాహిత

వివాహేతర సంబంధం: కూతురిపై కన్ను,బాధితురాలిలా....

ప్రియుడితో రాసలీలలు: వద్దన్న భర్తను చంపిన భార్య

అసహజ శృంగారం: ఆప్ నేత నవీన్ హత్య

కారణమిదే: భార్యను హత్య చేసిన భర్త

ప్రియుడితో రాసలీలలు: అడ్డు చెప్పిన మామకు షాకిచ్చిన కోడలు

మాజీ భార్యపై రేప్: షాకిచ్చిన బాధితురాలు

వివాహితపై రేప్: చిత్రహింసలు, వీడియో తీసి బెదిరింపులు

ప్రియుడితో రాసలీలలు: అడ్డు చెప్పిన భర్తకు షాకిచ్చిన భార్య

ముజఫర్‌పూర్ ఘటన: ఆ అస్థిపంజరం ఎవరిది?

తల్లీ కూతుళ్లపై 18 మంది రెండు మాసాలుగా గ్యాంగ్‌రేప్

కూతురిపై నాలుగేళ్లుగా అత్యాచారం, షాకిచ్చిన బాధితురాలు

కొత్త లవర్‌తో రాసలీలలు: పాత లవర్‌కు షాకిచ్చిన వివాహిత

మాంగల్య దోషం పేరుతో మేన కోడలిపై నాలుగేళ్లుగా రేప్

రివర్స్: ఆశ్లీల చిత్రాలతో యువతి వేధింపులు, బాధితుడేం చేశాడంటే?

దేవాలయంలో లైంగిక వేధింపులు: దిమ్మతిరిగే షాకిచ్చిన వివాహిత

గ్యాంగ్‌రేప్‌తో వివాహిత మృతి: ఆమె లంగా ముడిలో నిరోధ్‌లు

ట్విస్ట్: పెళ్లి చేసుకోవాలంటూ మహిళా కానిస్టేబుళ్ల వేధింపులు, అతనిలా....

ట్రయాంగిల్ లవ్: ఒకరితో పెళ్లి, మరో ఇద్దరితో రాసలీలలు, షాకిచ్చిన వైఫ్

కూతురిపై అత్యాచారయత్నం, వ్యభిచారం కోసం భార్యపై ఒత్తిడి: షాకిచ్చిన వైఫ్

కారులోనే యువతిపై గ్యాంగ్‌రేప్

వివాహితతో రాసలీలలు: లవర్ భర్త హత్య, చివరికిలా...

పెళ్లైనా ఇద్దరితో ఎంజాయ్: వివాహితకు ట్విస్టిచ్చిన మొదటి లవర్

కొంపముంచిన రాంగ్‌కాల్:పెళ్లైనా ప్రియుడితో మ్యారేజ్‌కు రెడీ, షాకిచ్చిన లవర్

వివాహితతో ఇద్దరు ఎంజాయ్: షాకిచ్చిన వివాహిత బంధువు,చివరికిలా....

దారుణం: బాలికపై 28 రోజుల పాటు గ్యాంగ్‌రేప్

దారుణం: కూతురిపై సవతి తండ్రి అత్యాచారం

భార్యకు అనారోగ్యం: వేరే మహిళతో ఎంజాయ్, చివరికిలా...

ప్రియుడితో రాసలీలలు: కిరాయి హంతకులతో భర్తను చంపించిన భార్య

పెళ్లైన వారం రోజులకే ప్రియుడితో జంప్, చివరికిలా...

భర్త హత్యకు ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్: పోలీసులకు దొరకకుండా ఇలా...

ఏడాదిగా మహిళా కానిస్టేబుల్‌పై హెడ్‌కానిస్టేబుల్‌తో పాటు సోదరుడి అత్యాచారం

భర్త డ్యూటీకి వెళ్లగానే ప్రియుడితో రాసలీలలు: వద్దన్న మొగుడికి భార్య షాక్

భర్తలను హత్య చేసిన భార్యల రికార్డు ఇదే...

దారుణం: ఆచారం పేరుతో కోడలిపై మామతో పాటు మరో ముగ్గురు రేప్

ఆసుపత్రిలోనే కోర్కె తీర్చాలని భార్యపై ఒత్తిడి: దిమ్మ తిరిగే షాకిచ్చిన వైఫ్

ట్విస్ట్: పక్కింటి కుర్రాడితో ఎంజాయ్, పెళ్లైనా కొనసాగిన అఫైర్, చివరికిలా..

వరుసకు కొడుకుతో అఫైర్: వద్దన్న భర్తను చంపిన భార్య

 

Follow Us:
Download App:
  • android
  • ios