Asianet News TeluguAsianet News Telugu

భర్త డ్యూటీకి వెళ్లగానే ప్రియుడితో రాసలీలలు: మొగుడికి ట్విస్టిచ్చిన భార్య

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను ప్రియుడితో కలిసి హత్య చేసింది. ఈ ఘటనకు సంబంధించి నిందితులను  పోలీసులు  అరెస్ట్ చేశారు. 

wife kills husband with the help of lover in nalgonda district
Author
Haliya, First Published Oct 14, 2018, 3:02 PM IST


హాలియా: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను ప్రియుడితో కలిసి హత్య చేసింది. ఈ ఘటనకు సంబంధించి నిందితులను  పోలీసులు  అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను హాలియా సీఐ ధనుంజయ గౌడ్  మీడియాకు వివరించారు.

పెద్దఅడిశర్లపల్లి మండలం ఘనిపల్లి గ్రామానికి చెందిన  ధార శ్రీనయ్య భార్య వాణితో కలిసి నాలుగేళ్ల క్రితం హాలియాకు తన నివాసాన్ని మార్చాడు. హాలియాలోని ఓ ఇంటిని అద్దెకు తీసుకొని  నివాసం ఉంటున్నాడు.  ఈ ఇంటి పక్క గదిలోనే మిర్యాలగూడ మండలం నందిపాడుకు చెందిన బచ్చు వెంకట్ రెడ్డి నివాసం ఉంటున్నాడు. వెంకట్ రెడ్డి హాలియాలో  ఫోటో స్టూడియో నడుపుతున్నాడు.

ధార శ్రీనయ్య లారీ డ్రైవర్. దీంతో నెలలో ఎక్కువ రోజులు  ఇంటికి దూరంగా ఉండేవాడు.  దీంతో  వెంకట్ రెడ్డికి, ధార శ్రీనయ్య భార్య మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. అయితే  కొంత కాలం తర్వాత ఈ విషయం ధార శ్రీనయ్యకు తెలిసింది.

భార్య  వాణిని మందలించాడు.  అంతేకాదు ప్రియుడితో రాసలీలను మానుకోవాలని హెచ్చరించినా.. ఆమెలో మార్పు రాలేదు. దీంతో భార్య, భర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి.

ప్రియుడితో వివాహేతర సంబంధానికి భర్త శ్రీనయ్య అడ్డుగా ఉన్నాడని భావించిన వాణి, ఆమె ప్రియుడు  వెంకట్ రెడ్డిలు  శ్రీనయ్యను హత్య చేయాలని ప్లాన్ చేశారు. 2018 మార్చి 17వ తేదీన ఇంట్లో నిద్రిస్తున్న శ్రీనయ్యను  వెంకట్ రెడ్డి, అతని స్నేహితులు  వినోద్ రెడ్డి, మహేష్ , వాణిలు చంపేశారు.  శ్రీనయ్య మృతదేహన్ని నాగార్జునసాగర్  ఎడమకాలువలో వేశారు. 

సంబంధఇత వార్తలు

లో దుస్తులతో డ్యాన్స్, ఫ్రెండ్స్‌తో ఎంజాయ్: ట్విస్టిచ్చిన వివాహిత

వివాహేతర సంబంధం: కూతురిపై కన్ను,బాధితురాలిలా....

ప్రియుడితో రాసలీలలు: వద్దన్న భర్తను చంపిన భార్య

అసహజ శృంగారం: ఆప్ నేత నవీన్ హత్య

కారణమిదే: భార్యను హత్య చేసిన భర్త

ప్రియుడితో రాసలీలలు: అడ్డు చెప్పిన మామకు షాకిచ్చిన కోడలు

మాజీ భార్యపై రేప్: షాకిచ్చిన బాధితురాలు

వివాహితపై రేప్: చిత్రహింసలు, వీడియో తీసి బెదిరింపులు

ప్రియుడితో రాసలీలలు: అడ్డు చెప్పిన భర్తకు షాకిచ్చిన భార్య

ముజఫర్‌పూర్ ఘటన: ఆ అస్థిపంజరం ఎవరిది?

తల్లీ కూతుళ్లపై 18 మంది రెండు మాసాలుగా గ్యాంగ్‌రేప్

కూతురిపై నాలుగేళ్లుగా అత్యాచారం, షాకిచ్చిన బాధితురాలు

కొత్త లవర్‌తో రాసలీలలు: పాత లవర్‌కు షాకిచ్చిన వివాహిత

మాంగల్య దోషం పేరుతో మేన కోడలిపై నాలుగేళ్లుగా రేప్

రివర్స్: ఆశ్లీల చిత్రాలతో యువతి వేధింపులు, బాధితుడేం చేశాడంటే?

దేవాలయంలో లైంగిక వేధింపులు: దిమ్మతిరిగే షాకిచ్చిన వివాహిత

గ్యాంగ్‌రేప్‌తో వివాహిత మృతి: ఆమె లంగా ముడిలో నిరోధ్‌లు

ట్విస్ట్: పెళ్లి చేసుకోవాలంటూ మహిళా కానిస్టేబుళ్ల వేధింపులు, అతనిలా....

ట్రయాంగిల్ లవ్: ఒకరితో పెళ్లి, మరో ఇద్దరితో రాసలీలలు, షాకిచ్చిన వైఫ్

కూతురిపై అత్యాచారయత్నం, వ్యభిచారం కోసం భార్యపై ఒత్తిడి: షాకిచ్చిన వైఫ్

కారులోనే యువతిపై గ్యాంగ్‌రేప్

వివాహితతో రాసలీలలు: లవర్ భర్త హత్య, చివరికిలా...

పెళ్లైనా ఇద్దరితో ఎంజాయ్: వివాహితకు ట్విస్టిచ్చిన మొదటి లవర్

కొంపముంచిన రాంగ్‌కాల్:పెళ్లైనా ప్రియుడితో మ్యారేజ్‌కు రెడీ, షాకిచ్చిన లవర్

వివాహితతో ఇద్దరు ఎంజాయ్: షాకిచ్చిన వివాహిత బంధువు,చివరికిలా....

దారుణం: బాలికపై 28 రోజుల పాటు గ్యాంగ్‌రేప్

దారుణం: కూతురిపై సవతి తండ్రి అత్యాచారం

భార్యకు అనారోగ్యం: వేరే మహిళతో ఎంజాయ్, చివరికిలా...

ప్రియుడితో రాసలీలలు: కిరాయి హంతకులతో భర్తను చంపించిన భార్య

పెళ్లైన వారం రోజులకే ప్రియుడితో జంప్, చివరికిలా...

భర్త హత్యకు ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్: పోలీసులకు దొరకకుండా ఇలా...

ఏడాదిగా మహిళా కానిస్టేబుల్‌పై హెడ్‌కానిస్టేబుల్‌తో పాటు సోదరుడి అత్యాచారం

భర్త డ్యూటీకి వెళ్లగానే ప్రియుడితో రాసలీలలు: వద్దన్న మొగుడికి భార్య షాక్

భర్తలను హత్య చేసిన భార్యల రికార్డు ఇదే...

దారుణం: ఆచారం పేరుతో కోడలిపై మామతో పాటు మరో ముగ్గురు రేప్

ఆసుపత్రిలోనే కోర్కె తీర్చాలని భార్యపై ఒత్తిడి: దిమ్మ తిరిగే షాకిచ్చిన వైఫ్

ట్విస్ట్: పక్కింటి కుర్రాడితో ఎంజాయ్, పెళ్లైనా కొనసాగిన అఫైర్, చివరికిలా..

వరుసకు కొడుకుతో అఫైర్: వద్దన్న భర్తను చంపిన భార్య

Follow Us:
Download App:
  • android
  • ios