Asianet News TeluguAsianet News Telugu

వివాహేతర సంబంధం: కూతురిపై కన్ను,బాధితురాలిలా....

వివాహితతో లైంగిక సంబంధం పెట్టుకొన్న ఓ పోలీసు..... ఆమె కూతురును పెళ్లి చేసుకొంటానని వేధింపులకు  గురిచేశాడు

married woman commits suicide in chennai
Author
Chennai, First Published Oct 12, 2018, 11:15 AM IST

చెన్నై:వివాహితతో లైంగిక సంబంధం పెట్టుకొన్న ఓ పోలీసు..... ఆమె కూతురును పెళ్లి చేసుకొంటానని వేధింపులకు  గురిచేశాడు.  ఈ వేధింపులు భరించలేక  ఆ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన చెన్నైలో చోటు చేసుకొంది.

తమిళనాడు రాష్ట్రంలోని  వేలూరులో  ఓ పోలీసు  స్థానికంగా నివాసం ఉంటున్న  ఓ వివాహితతో  లైంగిక సంబంధం పెట్టుకొన్నాడు. భర్తతో విబేధాల కారణంగా ఆమె తన ఇద్దరు కూతుళ్లతో వేరుగా నివాసం ఉంటుంది.

ఒంటరిగా ఉంటున్న ఆమెతో  ఆ పోలీసు వివాహేతర సంబంధం పెట్టుకొన్నాడు. దీంతో ఆమె ఇంటికి వచ్చే  ఆ పోలీసు ఆమె కూతురిపై కన్నేశాడు.  ఆమె పెద్ద కూతురును  తనకు ఇచ్చి వివాహం చేయాలని  కోరాడు. 

అయితే ఆమె మాత్రం తన పెద్ద కూతురును పోలీసుకు  ఇచ్చి వివాహం చేసేందుకు ముందుకు రాలేదు.  దీంతో  అతను వేధించడం ప్రారంభించాడు. ఈ వేధింపులు భరించలేక  ఆ వివాహిత ఉరేసుకొని బుధవారం నాడు  ఆత్మహత్య చేసుకొంది.

ఈ ఘటనపై  మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు  వాలాజా పోలీసులు  చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.  మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

సంబంధిత వార్తలు

ప్రియుడితో రాసలీలలు: వద్దన్న భర్తను చంపిన భార్య

అసహజ శృంగారం: ఆప్ నేత నవీన్ హత్య

కారణమిదే: భార్యను హత్య చేసిన భర్త

ప్రియుడితో రాసలీలలు: అడ్డు చెప్పిన మామకు షాకిచ్చిన కోడలు

మాజీ భార్యపై రేప్: షాకిచ్చిన బాధితురాలు

వివాహితపై రేప్: చిత్రహింసలు, వీడియో తీసి బెదిరింపులు

ప్రియుడితో రాసలీలలు: అడ్డు చెప్పిన భర్తకు షాకిచ్చిన భార్య

ముజఫర్‌పూర్ ఘటన: ఆ అస్థిపంజరం ఎవరిది?

తల్లీ కూతుళ్లపై 18 మంది రెండు మాసాలుగా గ్యాంగ్‌రేప్

కూతురిపై నాలుగేళ్లుగా అత్యాచారం, షాకిచ్చిన బాధితురాలు

కొత్త లవర్‌తో రాసలీలలు: పాత లవర్‌కు షాకిచ్చిన వివాహిత

మాంగల్య దోషం పేరుతో మేన కోడలిపై నాలుగేళ్లుగా రేప్

రివర్స్: ఆశ్లీల చిత్రాలతో యువతి వేధింపులు, బాధితుడేం చేశాడంటే?

దేవాలయంలో లైంగిక వేధింపులు: దిమ్మతిరిగే షాకిచ్చిన వివాహిత

గ్యాంగ్‌రేప్‌తో వివాహిత మృతి: ఆమె లంగా ముడిలో నిరోధ్‌లు

ట్విస్ట్: పెళ్లి చేసుకోవాలంటూ మహిళా కానిస్టేబుళ్ల వేధింపులు, అతనిలా....

ట్రయాంగిల్ లవ్: ఒకరితో పెళ్లి, మరో ఇద్దరితో రాసలీలలు, షాకిచ్చిన వైఫ్

కూతురిపై అత్యాచారయత్నం, వ్యభిచారం కోసం భార్యపై ఒత్తిడి: షాకిచ్చిన వైఫ్

కారులోనే యువతిపై గ్యాంగ్‌రేప్

వివాహితతో రాసలీలలు: లవర్ భర్త హత్య, చివరికిలా...

పెళ్లైనా ఇద్దరితో ఎంజాయ్: వివాహితకు ట్విస్టిచ్చిన మొదటి లవర్

కొంపముంచిన రాంగ్‌కాల్:పెళ్లైనా ప్రియుడితో మ్యారేజ్‌కు రెడీ, షాకిచ్చిన లవర్

వివాహితతో ఇద్దరు ఎంజాయ్: షాకిచ్చిన వివాహిత బంధువు,చివరికిలా....

దారుణం: బాలికపై 28 రోజుల పాటు గ్యాంగ్‌రేప్

దారుణం: కూతురిపై సవతి తండ్రి అత్యాచారం

భార్యకు అనారోగ్యం: వేరే మహిళతో ఎంజాయ్, చివరికిలా...

ప్రియుడితో రాసలీలలు: కిరాయి హంతకులతో భర్తను చంపించిన భార్య

పెళ్లైన వారం రోజులకే ప్రియుడితో జంప్, చివరికిలా...

భర్త హత్యకు ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్: పోలీసులకు దొరకకుండా ఇలా...

ఏడాదిగా మహిళా కానిస్టేబుల్‌పై హెడ్‌కానిస్టేబుల్‌తో పాటు సోదరుడి అత్యాచారం

భర్త డ్యూటీకి వెళ్లగానే ప్రియుడితో రాసలీలలు: వద్దన్న మొగుడికి భార్య షాక్

భర్తలను హత్య చేసిన భార్యల రికార్డు ఇదే...

దారుణం: ఆచారం పేరుతో కోడలిపై మామతో పాటు మరో ముగ్గురు రేప్

ఆసుపత్రిలోనే కోర్కె తీర్చాలని భార్యపై ఒత్తిడి: దిమ్మ తిరిగే షాకిచ్చిన వైఫ్

ట్విస్ట్: పక్కింటి కుర్రాడితో ఎంజాయ్, పెళ్లైనా కొనసాగిన అఫైర్, చివరికిలా..

వరుసకు కొడుకుతో అఫైర్: వద్దన్న భర్తను చంపిన భార్య

 

Follow Us:
Download App:
  • android
  • ios