వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కోపంతో భర్తను విషపు ఇంజెక్షన్ ఇచ్చి హత్య చేసింది భార్య. వివరాల్లోకి వెళితే... కర్ణాటక కృష్ణగిరి జిల్లా పోచ్చంపల్లి తాలూకా జంబుకూడబట్టి గ్రామానికి చెందిన రాజలింగం, భార్య సోనియా, ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తున్నాడు.

అయితే సోనియాకు అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. దీనిని గమనించిన రాజలింగం పద్దతి మార్చుకోవాలంటూ భార్యకు సూచించాడు. దీంతో ఇద్దరి మధ్య ప్రతి రోజూ గోడవలు జరిగేవి.

భర్త ఉంటే తమ సంబంధం కొనసాగదని భావించిన సోనియా ప్రియుడితో కలిసి అతన్ని చంపేందుకు పథకం వేసింది. గత శనివారం రాత్రి రాజలింగం కూలిపనులకు వెళ్లి ఇంటికి వచ్చాడు. అప్పటికే అక్కడ మాటు వేసి ఉన్న సోనియా ప్రియుడు తన మిత్రులతో కలిసి రాజలింగం నోటిలో బట్టలు ఉంచి ఇంజక్షన్ చేసి హత్య చేశాడు.

అనంతరం మృతదేహానికి ఉరి వేసి ఆత్మహత్యగా చిత్రీంచారు. ఆ తర్వాత సోనియా పెద్దగా కేకలు వేస్తూ ఇంటి నుంచి బయటకు వచ్చి తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని రోదించింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

విచారణలో భాగంగా రాజలింగం పిల్లలను ప్రశ్నించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పిల్లలు హత్య జరిగిన విధానాన్ని పూసగుచ్చినట్లు వివరించడంతో సోనియాను అదుపులోకి తీసుకున్నారు. ఆమె సెల్‌ఫోన్ నుంచి ప్రియునికి ఫోన్ చేయగా అతను పరారీలో ఉన్నట్లు తేలింది. దీంతో అతని కోసం పోలీసులు పలు ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు.

ప్రియుడితో రాసలీలలు: అడ్డు చెప్పిన భర్తకు షాకిచ్చిన వైఫ్

ప్రియుడితో రాసలీలలు: మద్యమిచ్చి భర్త హత్య, ప్రియుడికి ఫోన్.....

దారుణం: ఐసీయూలో మైనర్‌పై గ్యాంగ్ రేప్

తల్లితో వివాహేతర సంబంధం: ప్రియుడికి షాకిచ్చిన కొడుకులు

లైంగిక వేధింపులు: జననేంద్రియాలను కత్తిరించుకొన్న సాధువు

దారుణం: స్కూల్‌ నుండి వస్తున్న ఏడేళ్ల చిన్నారిపై రేప్

జాబ్ పేరుతో యువతిపై 10 రోజులుగా గ్యాంగ్ రేప్

మరదలిపై కానిస్టేబుల్ వేధింపులు: బాధితురాలు ఏం చేసిందంటే?

భర్త డ్యూటీకి వెళ్లగానే ప్రియుడితో రాసలీలలు: మొగుడికి ట్విస్టిచ్చిన భార్య

లో దుస్తులతో డ్యాన్స్, ఫ్రెండ్స్‌తో ఎంజాయ్: ట్విస్టిచ్చిన వివాహిత

వివాహేతర సంబంధం: కూతురిపై కన్ను,బాధితురాలిలా....

ప్రియుడితో రాసలీలలు: వద్దన్న భర్తను చంపిన భార్య

అసహజ శృంగారం: ఆప్ నేత నవీన్ హత్య

కారణమిదే: భార్యను హత్య చేసిన భర్త

ప్రియుడితో రాసలీలలు: అడ్డు చెప్పిన మామకు షాకిచ్చిన కోడలు

మాజీ భార్యపై రేప్: షాకిచ్చిన బాధితురాలు

వివాహితపై రేప్: చిత్రహింసలు, వీడియో తీసి బెదిరింపులు

ప్రియుడితో రాసలీలలు: అడ్డు చెప్పిన భర్తకు షాకిచ్చిన భార్య

ముజఫర్‌పూర్ ఘటన: ఆ అస్థిపంజరం ఎవరిది?

తల్లీ కూతుళ్లపై 18 మంది రెండు మాసాలుగా గ్యాంగ్‌రేప్

కూతురిపై నాలుగేళ్లుగా అత్యాచారం, షాకిచ్చిన బాధితురాలు

కొత్త లవర్‌తో రాసలీలలు: పాత లవర్‌కు షాకిచ్చిన వివాహిత

మాంగల్య దోషం పేరుతో మేన కోడలిపై నాలుగేళ్లుగా రేప్

రివర్స్: ఆశ్లీల చిత్రాలతో యువతి వేధింపులు, బాధితుడేం చేశాడంటే?

దేవాలయంలో లైంగిక వేధింపులు: దిమ్మతిరిగే షాకిచ్చిన వివాహిత

గ్యాంగ్‌రేప్‌తో వివాహిత మృతి: ఆమె లంగా ముడిలో నిరోధ్‌లు

ట్విస్ట్: పెళ్లి చేసుకోవాలంటూ మహిళా కానిస్టేబుళ్ల వేధింపులు, అతనిలా....

ట్రయాంగిల్ లవ్: ఒకరితో పెళ్లి, మరో ఇద్దరితో రాసలీలలు, షాకిచ్చిన వైఫ్

కూతురిపై అత్యాచారయత్నం, వ్యభిచారం కోసం భార్యపై ఒత్తిడి: షాకిచ్చిన వైఫ్

కారులోనే యువతిపై గ్యాంగ్‌రేప్

వివాహితతో రాసలీలలు: లవర్ భర్త హత్య, చివరికిలా...

పెళ్లైనా ఇద్దరితో ఎంజాయ్: వివాహితకు ట్విస్టిచ్చిన మొదటి లవర్

కొంపముంచిన రాంగ్‌కాల్:పెళ్లైనా ప్రియుడితో మ్యారేజ్‌కు రెడీ, షాకిచ్చిన లవర్

వివాహితతో ఇద్దరు ఎంజాయ్: షాకిచ్చిన వివాహిత బంధువు,చివరికిలా....

దారుణం: బాలికపై 28 రోజుల పాటు గ్యాంగ్‌రేప్

దారుణం: కూతురిపై సవతి తండ్రి అత్యాచారం

భార్యకు అనారోగ్యం: వేరే మహిళతో ఎంజాయ్, చివరికిలా...

ప్రియుడితో రాసలీలలు: కిరాయి హంతకులతో భర్తను చంపించిన భార్య

పెళ్లైన వారం రోజులకే ప్రియుడితో జంప్, చివరికిలా...

భర్త హత్యకు ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్: పోలీసులకు దొరకకుండా ఇలా...

ఏడాదిగా మహిళా కానిస్టేబుల్‌పై హెడ్‌కానిస్టేబుల్‌తో పాటు సోదరుడి అత్యాచారం

భర్త డ్యూటీకి వెళ్లగానే ప్రియుడితో రాసలీలలు: వద్దన్న మొగుడికి భార్య షాక్

భర్తలను హత్య చేసిన భార్యల రికార్డు ఇదే...

దారుణం: ఆచారం పేరుతో కోడలిపై మామతో పాటు మరో ముగ్గురు రేప్

ఆసుపత్రిలోనే కోర్కె తీర్చాలని భార్యపై ఒత్తిడి: దిమ్మ తిరిగే షాకిచ్చిన వైఫ్

ట్విస్ట్: పక్కింటి కుర్రాడితో ఎంజాయ్, పెళ్లైనా కొనసాగిన అఫైర్, చివరికిలా..

వరుసకు కొడుకుతో అఫైర్: వద్దన్న భర్తను చంపిన భార్య