MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Maremma Movie Review
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
  • Home
  • Entertainment
  • Hey Ram Controversy: వివాదంతో ప్రధాని ఆఫీస్ కి చేరిన మూవీ ఏంటో తెలుసా.. చివరికి జరిగింది ఇదే

Hey Ram Controversy: వివాదంతో ప్రధాని ఆఫీస్ కి చేరిన మూవీ ఏంటో తెలుసా.. చివరికి జరిగింది ఇదే

ఒక సినిమాలోని 'హే రామ్' డైలాగ్‌కు సెన్సార్ బోర్డు అడ్డు చెప్పింది. ఈ వివాదం ఏకంగా ప్రధానమంత్రి కార్యాలయానికి చేరడంతో, స్వయంగా ప్రధాని నెహ్రూ ఆ సినిమా చూసి రిలీజ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

1 Min read
Author : Tirumala Dornala
Published : Sep 11 2026, 07:40 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
హే రామ్
Image Credit : instagram

హే రామ్

సినిమాలకు, సెన్సార్ బోర్డుకు మధ్య గొడవలు కొత్తేమీ కాదు. తమ సినిమాల్లోని సీన్లు లేదా డైలాగులకు కత్తెర వేయడంపై దర్శక, నిర్మాతలు ఫైర్ అవుతుంటారు. ఈ గొడవ ఎప్పటినుంచో ఉంది. కానీ ఒక సినిమాలోని 'హే రామ్' అనే డైలాగ్ వివాదం ఏకంగా ప్రధాని ఆఫీస్‌కు చేరింది. స్వయంగా ప్రధాని ఆ సినిమా చూశాకే రిలీజ్ అయ్యింది.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సెన్సార్ బోర్డ్
Image Credit : instagram

సెన్సార్ బోర్డ్

బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ తిగ్మాంశు ధులియా ఒక ఇంటర్వ్యూలో ఈ సంఘటన గురించి వివరించారు. స్వాతంత్ర్య పోరాట సమయంలో, బ్రిటిష్ వారికి తెలియకుండా దేశభక్తిని రగిల్చే డైలాగులను దర్శకులు వాడేవారట. అందుకే సెన్సార్ బోర్డు అనే కాన్సెప్ట్‌ను తీసుకొచ్చారని ఆయన చెప్పారు.

Related Articles

Related image1
Epic Movie: ఎపిక్ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఇదే.. ఆనంద్, వైష్ణవి బ్లాక్ బస్టర్ కొట్టడం పెద్ద కష్టమేమీ కాదే
Related image2
Rohith Naidu: నేను మరో అభిజీత్ ని, బిగ్ బాస్ 10 లో టాప్ 2 లో పక్కా ఉంటా.. రోహిత్ నాయుడుది ఓవర్ కాన్ఫిడెన్సా
35
గంగా జమునా సినిమా
Image Credit : @sairabanu

గంగా జమునా సినిమా

దిలీప్ కుమార్ నటించిన 'గంగా జమున' సినిమా విడుదలను సెన్సార్ బోర్డు అడ్డుకుంది. సినిమాలోని ఒక సీన్‌పై సెన్సార్ బోర్డు అభ్యంతరం చెప్పింది. ఆ సీన్‌లో దిలీప్ కుమార్ పాత్ర చనిపోయే ముందు 'హే రామ్' అని అంటుంది. ఈ డైలాగ్‌ను సెన్సార్ బోర్డు తీవ్రంగా వ్యతిరేకించింది.
45
'మీరు ముస్లిం కదా, 'హే రామ్' అని ఎలా అంటారు?
Image Credit : instagram

'మీరు ముస్లిం కదా, 'హే రామ్' అని ఎలా అంటారు?

ఇదే విషయంపై ధులియా మాట్లాడుతూ.. 'మీరు ముస్లిం కదా, 'హే రామ్' అని ఎలా అంటారు?' అని సెన్సార్ బోర్డు ప్రశ్నించిందని చెప్పారు. దీనికి దిలీప్ కుమార్ బదులిస్తూ.. 'సినిమాలో నాది గంగా అనే హిందూ పాత్ర. కాబట్టి గంగా తన చివరి క్షణాల్లో 'హే రామ్' అనొచ్చు' అని వాదించారు. ఈ వివాదం పెద్దదై చివరికి ప్రధాని కార్యాలయానికి చేరింది.
55
ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ
Image Credit : our own

ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ

అప్పటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ స్వయంగా 'గంగా జమున' సినిమా చూశారు. సినిమాలో ఎలాంటి వివాదాస్పద డైలాగులు లేవని నిర్ధారించుకుని, సినిమా విడుదలకు ఆదేశించారు. ఈ ఘటన తర్వాత, దిలీప్ కుమార్ సినిమాలకు ఏమైనా అడ్డంకులు వస్తే ప్రధాని సహాయం తీసుకుంటారనే గాసిప్ మొదలైంది. ఆ తర్వాత దిలీప్ కుమార్ సినిమాలకు ఎలాంటి ఇబ్బందులు రాలేదని ధులియా చెప్పారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Epic Movie Review: ఎపిక్‌ మూవీ రివ్యూ.. ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య మ్యాజిక్ మరోసారి వర్కౌట్ అయ్యిందా?
Recommended image2
RJ Charan: మంటలు రేపిన రామ్ ప్రసాద్ 'వారానికి వెయ్యి' వివాదం..బిగ్ బాస్ 10 లో ఫస్ట్ ఎలిమినేషన్, చరణ్ అవుట్
Recommended image3
Controversial Movies: సమాజానికి చెడు సందేశం ఇచ్చి సూపర్ హిట్ అయిన సినిమాలు ఇవే!
Related Stories
Recommended image1
Epic Movie: ఎపిక్ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఇదే.. ఆనంద్, వైష్ణవి బ్లాక్ బస్టర్ కొట్టడం పెద్ద కష్టమేమీ కాదే
Recommended image2
Rohith Naidu: నేను మరో అభిజీత్ ని, బిగ్ బాస్ 10 లో టాప్ 2 లో పక్కా ఉంటా.. రోహిత్ నాయుడుది ఓవర్ కాన్ఫిడెన్సా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved