Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Election

ఎన్నికల వార్తలు

ఫీచర్డ్Assam Elections 2021Kerala Elections 2021Puducherry Elections 2021Tamil Nadu Elections 2021
Telangana ElectionsWest Bengal Elections 2021Andhra PradeshTelangana
Telangana: గొప్ప మ‌న‌సు చాటుకున్న సీఎం రేవంత్‌.. రూ. 12 లక్ష‌ల ఆర్థిక సాయం
Telangana: గొప్ప మ‌న‌సు చాటుకున్న సీఎం రేవంత్‌.. రూ. 12 లక్ష‌ల ఆర్థిక సాయం
weather alert: మ‌ళ్లీ వ‌ర్షాలు.. తెలుగు రాష్ట్రాలకు వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక‌లు
weather alert: మ‌ళ్లీ వ‌ర్షాలు.. తెలుగు రాష్ట్రాలకు వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక‌లు
Obulapuram Mining Case : ఓబుళాపురం మైనింగ్ కేసులో  కోర్టు తీర్పు.. గాలి జనార్ధన్ రెడ్డికి ఏడేళ్లు జైలు శిక్ష
Obulapuram Mining Case : ఓబుళాపురం మైనింగ్ కేసులో కోర్టు తీర్పు.. గాలి జనార్ధన్ రెడ్డికి ఏడేళ్లు జైలు శిక్ష
Rain Alert: ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. ఆరెంజ్ అలర్ట్‌ జారీ చేసిన అధికారులు
Rain Alert: ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. ఆరెంజ్ అలర్ట్‌ జారీ చేసిన అధికారులు
Ramzan : ముస్లింలే మీ ఉద్యోగులా... హిందువులు కాదా : రేవంత్ ను ఇరకాటంలో పెట్టిన బిజెపి
Ramzan : ముస్లింలే మీ ఉద్యోగులా... హిందువులు కాదా : రేవంత్ ను ఇరకాటంలో పెట్టిన బిజెపి
Budget 2025: మధ్య తరగతికి భారీ ఉపశమనం, నిర్మలా సీతారామన్ ఎవరికి ఏమిచ్చారో పూర్తి డిటైల్స్
Budget 2025: మధ్య తరగతికి భారీ ఉపశమనం, నిర్మలా సీతారామన్ ఎవరికి ఏమిచ్చారో పూర్తి డిటైల్స్
ఆరోగ్య శ్రీ సేవలు ఏయే హాస్పిటల్స్‌లో ఉన్నాయో ఎలా తెలుసుకోవాలి? ఫోన్‌లోనే చూసుకోవచ్చు..
Election Results 2024 : జార్ఖండ్‌లో హేమంత్ సోరెన్ కోటను బీజేపీ ఎందుకు కదిలించలేకపోయింది?
హైదరాబాద్ హోటళ్లలో ఇలాంటి ఫుడ్ తింటున్నారా? | మేయర్ తనిఖీల్లో బయటపడ్డ నిజాలు
హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్ - జ‌మ్మూకాశ్మీర్ లో కాంగ్రెస్-ఎన్‌సీ కూటమి జోరు

Assam Elections 2021

#assamexitpollresult2021:అస్సాం ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్: సీఎం పీఠం ఏ పార్టీదంటే?
#assamexitpollresult2021:అస్సాం ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్: సీఎం పీఠం ఏ పార్టీదంటే?
మే 2న ఫలితం: అస్సాంలో అప్పుడే క్యాంప్ రాజకీయాలు.. కాంగ్రెస్ సేఫ్ గేమ్
మే 2న ఫలితం: అస్సాంలో అప్పుడే క్యాంప్ రాజకీయాలు.. కాంగ్రెస్ సేఫ్ గేమ్
అసోం ఎన్నికలు: ఫుట్‌బాల్ ఆటతో పోలుస్తూ.. కాంగ్రెస్‌పై మోడీ సెటైర్లు
అసోం ఎన్నికలు: ఫుట్‌బాల్ ఆటతో పోలుస్తూ.. కాంగ్రెస్‌పై మోడీ సెటైర్లు
పశ్చిమ బెంగాల్, అస్సాంల్లో తొలి దశ పోలింగ్: 30 సీట్లలో టీఎంసీ సిట్టింగ్ సీట్లు 26
పశ్చిమ బెంగాల్, అస్సాంల్లో తొలి దశ పోలింగ్: 30 సీట్లలో టీఎంసీ సిట్టింగ్ సీట్లు 26
బీజేపీలో చేరితే బెయిల్... అఖిల్ గొగోయ్ సంచలన ఆరోపణలు..!
బీజేపీలో చేరితే బెయిల్... అఖిల్ గొగోయ్ సంచలన ఆరోపణలు..!
ఖజానా ఖాళీ... అధికారం కోసం తహతహ: కాంగ్రెస్‌పై మోడీ మార్క్ పంచ్‌లు
ఖజానా ఖాళీ... అధికారం కోసం తహతహ: కాంగ్రెస్‌పై మోడీ మార్క్ పంచ్‌లు

Kerala Elections 2021

అతన్ని వదిలి తప్పు చేశారు, వేలంలో తిరిగి కొనడం... యజ్వేంద్ర చాహాల్‌పై మాజీ క్రికెటర్ కామెంట్...
అతన్ని వదిలి తప్పు చేశారు, వేలంలో తిరిగి కొనడం... యజ్వేంద్ర చాహాల్‌పై మాజీ క్రికెటర్ కామెంట్...
కేరళ : పాలక్కాడ్ లో 7 వేలకు పైగా ఓట్ల తేడాతో మెట్రో శ్రీధరన్ ఓటమి
కేరళ : పాలక్కాడ్ లో 7 వేలకు పైగా ఓట్ల తేడాతో మెట్రో శ్రీధరన్ ఓటమి
కేరళలో విజయన్ రికార్డు: వరుసగా రెండోసారి అధికారంలోకి ఎల్డీఎఫ్
కేరళలో విజయన్ రికార్డు: వరుసగా రెండోసారి అధికారంలోకి ఎల్డీఎఫ్
కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు : నిజమవుతున్న ఎగ్జిట్ పోల్స్.. బీజేపీ షాకింగ్.. !!
కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు : నిజమవుతున్న ఎగ్జిట్ పోల్స్.. బీజేపీ షాకింగ్.. !!
కేరళ: పాలక్కాడ్‌లో మెట్రో శ్రీధరన్  ముందంజ
కేరళ: పాలక్కాడ్‌లో మెట్రో శ్రీధరన్ ముందంజ
కేరళ: అసెంబ్లీ ఎన్నికల వేళ షాక్, కాంగ్రెస్‌కు పీసీ చాకో గుడ్‌బై
కేరళ: అసెంబ్లీ ఎన్నికల వేళ షాక్, కాంగ్రెస్‌కు పీసీ చాకో గుడ్‌బై

Puducherry Elections 2021

#puducherryexitpollresult2021:పుదుచ్చేరి ఎగ్జిట్ పోల్  రిజల్ట్ 2021:  గెలుపెవరిది  అంటే?
#puducherryexitpollresult2021:పుదుచ్చేరి ఎగ్జిట్ పోల్ రిజల్ట్ 2021: గెలుపెవరిది అంటే?
యానాంలో ఎమ్మెల్యే అభ్యర్థి కిడ్నాప్... ఏపీలో ప్రత్యక్షం
యానాంలో ఎమ్మెల్యే అభ్యర్థి కిడ్నాప్... ఏపీలో ప్రత్యక్షం
బిజెపి పుదుచ్చేరి హామీ: జగన్, చంద్రబాబులకు అస్త్రం, తిరుపతిపై ఎఫెక్ట్
బిజెపి పుదుచ్చేరి హామీ: జగన్, చంద్రబాబులకు అస్త్రం, తిరుపతిపై ఎఫెక్ట్
పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో ట్విస్ట్: పోటీకి నారాయణ స్వామి దూరం, కాంగ్రెస్ ప్రకటన
పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో ట్విస్ట్: పోటీకి నారాయణ స్వామి దూరం, కాంగ్రెస్ ప్రకటన
ఏషియా నెట్ న్యూస్ - సీఫోర్ సర్వే: పుదుచ్చేరిలో బీజేపీ కూటమిదే అధికారం
ఏషియా నెట్ న్యూస్ - సీఫోర్ సర్వే: పుదుచ్చేరిలో బీజేపీ కూటమిదే అధికారం
పుదుచ్చేరి: అన్నాడీఎంకే - బీజేపీ - ఎన్ఆర్ కాంగ్రెస్ సీట్ల సర్దుబాటు పూర్తి, సీఎం అభ్యర్ధి ఎవరంటే..
పుదుచ్చేరి: అన్నాడీఎంకే - బీజేపీ - ఎన్ఆర్ కాంగ్రెస్ సీట్ల సర్దుబాటు పూర్తి, సీఎం అభ్యర్ధి ఎవరంటే..
సర్వే: పుదుచ్చేరిలో బీజేపీ- అన్నాడీఎంకే క్లీన్ స్వీప్.. కాంగ్రెస్- డీఎంకే పలాయనమే

Tamil Nadu Elections 2021

తమిళనాడు సీఎంగా స్టాలిన్: ఈ నెల 7న ప్రమాణం
తమిళనాడు సీఎంగా స్టాలిన్: ఈ నెల 7న ప్రమాణం
వారసత్వం: జయలలిత కంచుకోటలో విజయం ఆయనదే..
వారసత్వం: జయలలిత కంచుకోటలో విజయం ఆయనదే..
తమిళనాడు:  పదేళ్ల తర్వాత అధికారంలోకి డిఎంకె
తమిళనాడు: పదేళ్ల తర్వాత అధికారంలోకి డిఎంకె
అన్నఅండ లేదు, తండ్రి మరణం: డిఎంకెను విజయతీరాలకు చేర్చిన స్టాలిన్
అన్నఅండ లేదు, తండ్రి మరణం: డిఎంకెను విజయతీరాలకు చేర్చిన స్టాలిన్
తమిళనాడు: కోయంబత్తూరులో కమల్‌హాసన్ లీడ్
తమిళనాడు: కోయంబత్తూరులో కమల్‌హాసన్ లీడ్
తమిళనాడు: ఆధిక్యంలోకి స్టాలిన్ తనయుడు ఉదయ నిధి స్టాలిన్
తమిళనాడు: ఆధిక్యంలోకి స్టాలిన్ తనయుడు ఉదయ నిధి స్టాలిన్
థౌజండ్ లైట్స్‌లో వెనుకంజలో కుష్భూ: ఆధిక్యంలో డీఎంకెతమిళనాడు ఎలక్షన్స్ 2021 : కమల్ మానియా పనిచేస్తోందా? ఆ సీటులో గెలుపెవరిది?...
ExitPolls: డీఎంకే ప్రభంజనం... చేతులెత్తేసిన అన్నాడీఎంకే కూటమి, స్టాలిన్‌కే తమిళనాడు పగ్గాలు..?Tamilnadu exit polls ఇండియా టుడే సర్వే: డీఎంకేదే పవర్.. రెండు సీట్లకి పరిమితమైన కమల్Tamilnadu exit polls న్యూస్ 18 సర్వే: స్టాలిన్‌కే పట్టం కట్టిన తమిళ ప్రజలుTamilnadu exit polls ఏబీపీ న్యూస్ సర్వే: డీఎంకేకు తిరుగులేని ఆధిక్యం

Telangana Elections

Telangana: గొప్ప మ‌న‌సు చాటుకున్న సీఎం రేవంత్‌.. రూ. 12 లక్ష‌ల ఆర్థిక సాయం
Telangana: గొప్ప మ‌న‌సు చాటుకున్న సీఎం రేవంత్‌.. రూ. 12 లక్ష‌ల ఆర్థిక సాయం
weather alert: మ‌ళ్లీ వ‌ర్షాలు.. తెలుగు రాష్ట్రాలకు వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక‌లు
weather alert: మ‌ళ్లీ వ‌ర్షాలు.. తెలుగు రాష్ట్రాలకు వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక‌లు
Obulapuram Mining Case : ఓబుళాపురం మైనింగ్ కేసులో  కోర్టు తీర్పు.. గాలి జనార్ధన్ రెడ్డికి ఏడేళ్లు జైలు శిక్ష
Obulapuram Mining Case : ఓబుళాపురం మైనింగ్ కేసులో కోర్టు తీర్పు.. గాలి జనార్ధన్ రెడ్డికి ఏడేళ్లు జైలు శిక్ష
Rain Alert: ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. ఆరెంజ్ అలర్ట్‌ జారీ చేసిన అధికారులు
Rain Alert: ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. ఆరెంజ్ అలర్ట్‌ జారీ చేసిన అధికారులు
Ramzan : ముస్లింలే మీ ఉద్యోగులా... హిందువులు కాదా : రేవంత్ ను ఇరకాటంలో పెట్టిన బిజెపి
Ramzan : ముస్లింలే మీ ఉద్యోగులా... హిందువులు కాదా : రేవంత్ ను ఇరకాటంలో పెట్టిన బిజెపి
Budget 2025: మధ్య తరగతికి భారీ ఉపశమనం, నిర్మలా సీతారామన్ ఎవరికి ఏమిచ్చారో పూర్తి డిటైల్స్
Budget 2025: మధ్య తరగతికి భారీ ఉపశమనం, నిర్మలా సీతారామన్ ఎవరికి ఏమిచ్చారో పూర్తి డిటైల్స్
ఆరోగ్య శ్రీ సేవలు ఏయే హాస్పిటల్స్‌లో ఉన్నాయో ఎలా తెలుసుకోవాలి? ఫోన్‌లోనే చూసుకోవచ్చు..
హైదరాబాద్ హోటళ్లలో ఇలాంటి ఫుడ్ తింటున్నారా? | మేయర్ తనిఖీల్లో బయటపడ్డ నిజాలు
జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ లో ఓటు వేసిన జీవితా రాజశేఖర్..
హీరో నాని చూడండి ఓటే వేసిన తరువాత ఏం చేస్తున్నాడో...? భార్యతో కలిసి ఓటు హక్కు వినినియోగించుకున్న నేచురల్ స్టార
ఓటర్లకు సుధీర్ బాబు సందేశం.. ఏమన్నారంటే..?
మహిళా అభ్యర్థులే కరువయ్యారా ? ప్రధాన పార్టీల నుంచి ఆరుగురే బరిలో..

West Bengal Elections 2021

ఎమ్మెల్యేగా మారిన క్రికెటర్.. షిబ్‌పూర్ లో సిక్సర్ కొట్టిన మనోజ్ తివారి !
ఎమ్మెల్యేగా మారిన క్రికెటర్.. షిబ్‌పూర్ లో సిక్సర్ కొట్టిన మనోజ్ తివారి !
బెంగాల్‌లో పుంజుకున్నాం.. మమతా బెనర్జీకి అభినందనలు: ప్రధాని మోడీ ట్వీట్
బెంగాల్‌లో పుంజుకున్నాం.. మమతా బెనర్జీకి అభినందనలు: ప్రధాని మోడీ ట్వీట్
నందిగ్రామ్‌ తీర్పును గౌరవిస్తా, ఈసీపై సుప్రీంకు వెళ్తా: మమత
నందిగ్రామ్‌ తీర్పును గౌరవిస్తా, ఈసీపై సుప్రీంకు వెళ్తా: మమత
ధన్యవాదాలు, మాస్క్ లు పెట్టుకోండి, గుమికూడకండి: మమత బెనర్జీ
ధన్యవాదాలు, మాస్క్ లు పెట్టుకోండి, గుమికూడకండి: మమత బెనర్జీ
నందిగ్రామ్‌: నాడు లెఫ్ట్‌ప్రంట్‌కు, నేడు సువేంద్‌పై  మమత దెబ్బ
నందిగ్రామ్‌: నాడు లెఫ్ట్‌ప్రంట్‌కు, నేడు సువేంద్‌పై మమత దెబ్బ
మోడీజీ.. ‘దీదీ పని ఖతం’.. అన్నారుగా ఇప్పుడేమంటారు... రామ్ గోపాల్ వర్మ
మోడీజీ.. ‘దీదీ పని ఖతం’.. అన్నారుగా ఇప్పుడేమంటారు... రామ్ గోపాల్ వర్మ
వెస్ట్ బెంగాల్ : ఓటమి దిశగా కేంద్రమంతి బబూల్ సుప్రియో ?బెంగాల్‌లో మమత హ్యాట్రిక్: కమ్యూనిష్టులు బేజారు, 3 సీట్ల నుంచి బిజెపి....పశ్చిమబెంగాల్: నందిగ్రామ్‌లో మమతపై సువేందు లీడ్West Bengal Exit Poll Result 2021: మమతదే బెంగాల్ తేల్చి చెప్పిన ఈటీజీ రీసెర్చ్, పి మార్క్ సర్వేలుWest Bengal Exit Poll Result 2021: బీజేపీకి షాక్, మమతకు పట్టం కట్టిన ఏబీపీ - సి ఓటర్West Bengal Exit Poll Result 2021: బెంగాల్ లో హోరా హోరి అని తేల్చిన రిపబ్లిక్ సిఎన్ఎక్స్

Andhra Pradesh

New year Celebrations : మూగచెవిటి పిల్లలతో కేక్ కట్ చేయించిన ఆళ్లనాని
02:13
Now Playing
New year Celebrations : మూగచెవిటి పిల్లలతో కేక్ కట్ చేయించిన ఆళ్లనాని
పార్లమెంట్ లో వైసీపీ మహిళాశక్తి: ఆ నలుగురు.....
పార్లమెంట్ లో వైసీపీ మహిళాశక్తి: ఆ నలుగురు.....
పార్లమెంట్ చరిత్రలోనే మొదటిసారి: వైసిపి మహిళా ఎంపి అరుదైన ఘనత
పార్లమెంట్ చరిత్రలోనే మొదటిసారి: వైసిపి మహిళా ఎంపి అరుదైన ఘనత
వైసీపీ ఎంపీ హుందాతనం: రాయపాటి ఆశీస్సులు తీసుకున్న కృష్ణదేవరాయ
వైసీపీ ఎంపీ హుందాతనం: రాయపాటి ఆశీస్సులు తీసుకున్న కృష్ణదేవరాయ
బెజవాడను, నన్ను విడదీసి చూడలేరు : గెలుపుపై కేశినేని నాని
బెజవాడను, నన్ను విడదీసి చూడలేరు : గెలుపుపై కేశినేని నాని
లోక్‌సభ ఎన్నికల్లో  టీడీపీకి గండికొట్టిన పవన్ కళ్యాణ్
లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీకి గండికొట్టిన పవన్ కళ్యాణ్
చంద్రబాబు కొంప ముంచిన పవన్ కల్యాణ్
రీకౌంటింగ్‌కు వైసీపీ పట్టు: శ్రీకాకుళం లోక్‌సభ ఫలితం నిలిపివేతసీఐ గోరంట్ల మాధవ్‌కి.. శాల్యూట్ చేసిన డీఎస్పీ: ఇప్పుడు ఎంపీ మరీకడప ఎంపీగా గెలుపొందిన అవినాష్ రెడ్డి: మంత్రి ఆది ఘోర ఓటమిజగన్ సన్నిహితుడు గెలుపు: లక్ష మెజారిటీతో మిథున్ రెడ్డి విజయంపార్లమెంట్ స్థానాల్లోనూ సైకిల్ పంక్చర్: క్లీన్ స్వీప్ దిశగా వైసీపీ

Telangana

రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.... సంక్రాంతి  పండుగకి....
రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.... సంక్రాంతి పండుగకి....
మంత్రి పదవి కన్నా.. వర్కింగ్ ప్రెసిడెంట్‌కే నా ఓటు: కేటీఆర్
మంత్రి పదవి కన్నా.. వర్కింగ్ ప్రెసిడెంట్‌కే నా ఓటు: కేటీఆర్
విధుల్లోకి ఆర్టీసీ కార్మికులు.. డిపోల వద్ద సందడి
విధుల్లోకి ఆర్టీసీ కార్మికులు.. డిపోల వద్ద సందడి
ఎమ్మెల్యేలను గెలిపించి తానోడిన కవిత
ఎమ్మెల్యేలను గెలిపించి తానోడిన కవిత
ఆత్మరక్షణలో టీఆర్ఎస్: కేసీఆర్ అంతర్మధనం
ఆత్మరక్షణలో టీఆర్ఎస్: కేసీఆర్ అంతర్మధనం
ప్రగతి భవన్ లో సతీసమేతంగా కేసీఆర్ ను కలిసిన జగన్ (ఫొటోస్)
ప్రగతి భవన్ లో సతీసమేతంగా కేసీఆర్ ను కలిసిన జగన్ (ఫొటోస్)
నా ఓటమికి కారణమదే...: డికె అరుణనా చేతులూ కాళ్లూ కట్టేశారు: కేసీఆర్, కేటీఆర్ లపై కొండా ఫైర్సీనియర్లను డమ్మీలు చేసిన కేసీఆర్: లోక్‌సభ సీట్లకు గండి
కేసీఆర్ ను కలిసిన కొత్త ఎంపీలు (ఫొటోలు)
లోకసభ ఎన్నికల్లో షాక్: కేసీఆర్ తో ఆరు నెలల తర్వాత హరీష్ భేటీఉత్తమ రికార్డు: అసెంబ్లీ వద్దంది, లోక్‌సభ రమ్మంది

మరిన్ని వార్తలు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు 2024 : జ‌న‌సేన నుంచి గెలిచిన అభ్య‌ర్థులు వీరే
ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు 2024 : జ‌న‌సేన నుంచి గెలిచిన అభ్య‌ర్థులు వీరే

Jana Sena MLAs : జనసేన నాయ‌కుడు, ప‌వ‌ర్ స్టార్ పవన్ కళ్యాణ్ 2024 లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికలలో పిఠాపురం నియోజకవర్గం నుంచి దాదాపు 70,354 ఓట్ల మెజారిటీతో విజ‌యం సాధించారు. మొత్తం 21 స్థానాల్లో జ‌న‌సేన విజ‌యం సాధించింది. 
 

లోక్ స‌భ ఎన్నిక‌ల ఫ‌లితాలు 2024 : తెలంగాణలో గెలిచిన బీజేపీ అభ్యర్థులు వీరే
లోక్ స‌భ ఎన్నిక‌ల ఫ‌లితాలు 2024 : తెలంగాణలో గెలిచిన బీజేపీ అభ్యర్థులు వీరే

Lok Sabha Election Results 2024: సార్వ‌త్రిక ఎన్నిక‌లు 2024 లో తెలంగాణ బీజేపీ అద్భుత ఫ‌లితాలు సాధించింది. ఏకంగా 8 స్థానాలు గెలుచుకుంది. మ‌హ‌బుబ్ న‌గ‌ర్ లోక్ స‌భ స్థానం నుంచి ఆ పార్టీ సీనియ‌ర్ నాయ‌కురాలు డీకే అరుణ గెలుపొందారు.
 

గాజువాక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 Live
గాజువాక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 Live

ఆంధ్ర ప్రదేశ్ లోని అతిపెద్ద నియోజకవర్గాల్లో గాజువాక ఒకటి. ఈ నియోజకవర్గంలో 3 లక్షలకు పైగా ఓటర్లు వున్నారు. ప్రస్తుతం ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా తిప్పల నాగిరెడ్డి వున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ ఇక్కడినుండి పోటీచేసి ఓడిపోయారు... ఇలా గాజువాక ప్రజల తీర్పు రాష్ట్ర ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది.

భీమిలి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 Live
భీమిలి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 Live

ఉత్తరాంధ్రలో ఈసారి వైసిపి, టిడిపి కూటమికి మధ్య  గట్టి పోటీవున్న నియోజకవర్గాల్లో భీమిలి ఒకటి. ఇక్కడ ప్రస్తుతం మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు (అవంతి శ్రీనివాస్) ఎమ్మెల్యేగా వున్నారు. గతంలో ఇక్కడినుండే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా ప్రాతినిధ్యం వహించారు. మరోసారి వీరిద్దరే  బరిలో దిగడంతో భీమిలి పాలిటిక్స్ మరింత రసవత్తరంగా మారాయి. 
 

విశాఖపట్నం ఈస్ట్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 Live
విశాఖపట్నం ఈస్ట్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 Live

ఉత్తరాంద్ర జిల్లాలోనే కాదు యావత్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రధానమైన నగరం విశాఖపట్నం. కేవలం ఉత్తరాంధ్రకు చెందినవారే కాదు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలవారు విశాఖలో నివాసముంటున్నారు. అలాగే ఇతర రాష్ట్రాలకు చెందినవారు, విద్యావంతులు అధికంగా వుండే విశాఖలో సంస్కృతులే కాదు రాజకీయాలు కూడా విభిన్నంగా వుంటాయి. ఇలా విశాఖపట్నం తూర్పు నియోజకవర్గంలోనూ ఆసక్తికర రాజకీయాలు సాగుతున్నాయి. 
 

విశాఖపట్నం వెస్ట్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 Live
విశాఖపట్నం వెస్ట్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 Live

వైసిపి ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ పరిపాలన రాజధానిగా విశాఖపట్నంను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ పరిస్థితులు మారిపోయాయి... ఇలాగే విశాఖలో కూడా ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. దీంతో విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో గెలుపుపై ఉత్కంఠ ఏర్పడింది. ఇక్కడ ఇప్పటివరకు టిడిపి విజయం సాధించగా ఈసారి రాజధాని ప్రకటన అంశం వైసిపికి కలిసివస్తుందేమో చూడాలి. 
 

విశాఖపట్నం సౌత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024   Live
విశాఖపట్నం సౌత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 Live

విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గ రాజకీయాలు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా వాసుపల్లి గణేష్ కొనసాగుతున్నారు. అయితే గత రెండుసార్లుగా గణేష్ తెలుగుదేశం పార్టీ తరపున పోటీచేసి గెలిచారు... కానీ ప్రస్తుతం ఆయన వైసిపిలో కొనసాగుతున్నారు. ఇలా గతంలో టిడిపి నుండి పోటీచేసిన ఆయన ఇప్పుడు వైసిపి తరపున పోటీ చేస్తున్నారు. కాబట్టి విశాఖ ప్రజలు గతంలో మాదిరిగానే ఆయనను ఆదరిస్తారా లేక తిరస్కరిస్తారా అన్నది చూడాలి.   
 

మడకశిర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 Live
మడకశిర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 Live

మడకశిర తొలినాళ్లలో జనరల్‌గా వుండేది.. అయితే నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఈ స్థానాన్ని ఎస్సీలకు రిజర్వ్ చేశారు. మాజీ మంత్రి రఘువీరారెడ్డి మడకశిర నుంచి బలమైన నేతగా ఎదిగారు. 1989లో మొదలైన రఘువీరా శకం 2004 వరకు కొనసాగింది. 2009లో ఆయన కళ్యాణదుర్గానికి మారినా మడకశిరపై పట్టు మాత్రం కోల్పోలేదు. ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ 8 సార్లు, టీడీపీ 3 సార్లు, వైసీపీ రెండు సార్లు, ఇతరులు రెండు సార్లు విజయం సాధించారు. మడకశిరపై పట్టు కోల్పోకూడదని సీఎం వైఎస్ జగన్ భావిస్తున్నారు. ఈరన్నకు బదులు సునీల్ కుమార్‌కు చంద్రబాబు టికెట్ కేటాయించారు. ఒకప్పటి కంచుకోటలో పాగా వేయాలని కాంగ్రెస్ కూడా విశ్వప్రయత్నాలు చేస్తోంది.
 

డోన్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 Live
డోన్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 Live

రాజకీయంగా హేమాహేమాలను దేశానికి అందించింది డోన్. రాష్ట్రపతిగా, లోక్‌సభ స్పీకర్‌గా, కేంద్ర మంత్రిగా, సీఎంగా, ఎంపీగా పనిచేసిన నీలం సంజీవ రెడ్డి డోన్ నుంచే ఎమ్మెల్యేగా గెలిచారు. మరో మాజీ సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డి కూడా డోన్ నుంచే ప్రాతినిథ్యం వహించారు. రాష్ట్రంలోని వీఐపీ, హైప్రొఫెల్ నియోజకవర్గాల్లో ఒకటిగా డోన్ పేరు తెచ్చుకుంది. నంద్యాల లోక్‌సభ పరిధిలోకి వచ్చే డోన్ అసెంబ్లీ సెగ్మెంట్‌లో బేతంచర్ల, డోన్, ప్యాపిలీ మండలాలున్నాయి. మొత్తం ఓటర్ల సంఖ్య 2,19,679 మంది. బోయ సామాజికవర్గం ఇక్కడ రాజకీయాలను శాసిస్తోంది. తర్వాత ముస్లిం, యాదవ, దళిత, రెడ్డి, గౌడల్లోని ఈడిగ వర్గాలు బలమైనవి. మరోసారి డోన్‌లో గెలిచి హ్యాట్రిక్ నమోదు చేయాలని బుగ్గన పట్టుదలతో వున్నారు. టీడీపీ నుంచి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి బరిలో దిగుతున్నారు.
 

శ్రీశైలం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 Live
శ్రీశైలం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 Live


1978 వరకు శ్రీశైలం ఆత్మకూరు నియోజకవర్గంలో భాగంగా వుండేది. అయితే నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో శ్రీశైలం ఏర్పాటైంది. శ్రీశైలంలో మొత్తం ఓటర్ల సంఖ్య 1,84,794 . ఈ నియోజకవర్గంలో శ్రీశైలం, ఆత్మకూరు, వెలుగోడు, బండి ఆత్మకూరు, మహానంది మండలాలున్నాయి. 2009లో నియోజకవర్గం ఏర్పడినప్పుడు కాంగ్రెస్ నుంచి ఏరాసు ప్రతాప్ రెడ్డి విజయం సాధించారు. 2014, 2019లలో వైసీపీ నేతలు బుడ్డా రాజశేఖర్ రెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డిలు గెలుపొందారు. 2024 అసెంబ్లీ ఎన్నికలను టీడీపీ, వైసీపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. శ్రీశైలంలో మరోసారి గెలిచి హ్యాట్రిక్ నమోదు చేయాలని జగన్ భావిస్తున్నారు. ఈసారి మాత్రం శ్రీశైలంలో పాగా వేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. 
 

  • < previous
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • ...
  • 450
  • 451
  • 452
  • next >
Top Stories