Asianet News TeluguAsianet News Telugu

ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు 2024 : జ‌న‌సేన నుంచి గెలిచిన అభ్య‌ర్థులు వీరే

Jana Sena MLAs : జనసేన నాయ‌కుడు, ప‌వ‌ర్ స్టార్ పవన్ కళ్యాణ్ 2024 లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికలలో పిఠాపురం నియోజకవర్గం నుంచి దాదాపు 70,354 ఓట్ల మెజారిటీతో విజ‌యం సాధించారు. మొత్తం 21 స్థానాల్లో జ‌న‌సేన విజ‌యం సాధించింది. 
 

Andhra Pradesh Assembly Election Results 2024 : These are the Jana Sena candidates who won in Andhra Pradesh RMA
Author
First Published Jun 4, 2024, 10:27 PM IST | Last Updated Jun 4, 2024, 10:27 PM IST

AP Assembly Election Results 2024: ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌లు 2024 లో టీడీపీ, బీజేపీ, జ‌న‌సేన‌ల కూటమి అద్భుత విజ‌యం సాధించింది. తిరుగులేని విధంగా ఈ కూట‌మి 163 స్థానాల్లో జ‌య‌కేతనం ఎగుర‌వేసింది. కూట‌మి సీట్ల పంపిణీలో భాగంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ నాయ‌క‌త్వంలోని జ‌న‌సేన పోటీ చేసిన 21 స్థానాల్లో విజయం సాధించింది. ఈ గెలుపుతో రాష్ట్రాలో వైఎస్ఆర్సీపీని బీట్ చేస్తూ రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. 

జనసేన నుంచి గెలిచిన అభ్యర్థులు వీరే: 

ఏపీ అసెంబ్లీకి ఎన్నికైన జనసేన అభ్యర్థుల జాబితా
క్ర.సం. నియోజకవర్గం అభ్యర్థి మొత్తం ఓట్లు మార్జిన్
1 పాలకొండ జయక్రిష్ణ నిమ్మక 75208 13291
2 నెల్లిమర్ల  లోకం నాగ మాధవి 109915 39829
3 విశాఖపట్నం సౌత్ వంశీక్రిష్ణ శ్రీనివాస్ 97868 64594
4 అనకాపల్లి  కొణతాల రామక్రిష్ణ 115126 65764
5 పెందుర్తి పంచకర్ల రమేష్ బాబు 115126 81870
6 ఎలమంచలి  సుందరపు విజయ్ కుమార్ 109443 48956
7 పిఠాపురం కొణిదెల పవన్ కళ్యాణ్ 134394 70279
8 కాకినాడ రూరల్  పంతం వెంకటేశ్వర రావు  134414 72040
9 రాజోలు  దేవ వరప్రసాద్ 95514 39011
10 గన్నవరం (SC) జీ.సత్యనారాయణ 96108 33367
11 రాజానగరం  బీ.బలరామక్రిష్ణ 105995 34049
12 నిడదవోలు కందుల దుర్గేష్ 102699 33304
13 నరసాపురం బొమ్మిడి నారాయణ నాయకర్ 94116 49738
14 భీమవరం రామాంజనేయులు పూలపర్తి 130424 66974
15 తాడేపల్లి గూడెం  బోలిశెట్టి శ్రీనివాస్ 116443 62492
16 ఉంగుటూర్ ధర్మరాజు పత్సమట్ల 108894 44945
17 పోలవరం చిర్రి బాలరాజు  101453 7935
18 అవనిగడ్డ బుద్దప్రసాద్ మండలి 113460 46434
19 తెనాలి నాదేండ్ల మనోహర్ 123961 48112
20 కోడూరు (SC) అరవ శ్రీధర్ 78594 11101
12 తిరుపతి  అరణి శ్రీనివాసులు 124107 61956

 

లోక్ స‌భ ఎన్నిక‌ల ఫ‌లితాలు 2024 : తెలంగాణలో గెలిచిన బీజేపీ అభ్యర్థులు వీరే

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios