New year Celebrations : మూగచెవిటి పిల్లలతో కేక్ కట్ చేయించిన ఆళ్లనాని

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఆళ్లనాని ఏలూరులోని క్యాంపు కార్యాలయంలో నూతన సంవత్సరం వేడుకలు జరిగాయి.

Share this Video

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఆళ్లనాని ఏలూరులోని క్యాంపు కార్యాలయంలో నూతన సంవత్సరం వేడుకలు జరిగాయి. ముందుగా మూగ, చెవిటి పిల్లలు ఆళ్ల నానికి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం చిన్న పిల్లలతో AP డిప్యూటీ సీఎం ఆళ్ల నాని నూతన సంవత్సర కేక్ కట్ చేయించారు. ఈ వేడుకల్లో , ఏలూరు వైస్సార్సీపీ అధ్యక్షులు బొద్దని శ్రీనివాస్ తో పాటు వైస్సార్సీపీ నాయకులు, నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు పాల్గొన్నారు.