Andhra Pradesh

anuradha

పార్లమెంట్ లో వైసీపీ మహిళాశక్తి: ఆ నలుగురు.....

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మహిళా ఎంపీలు సందడి చేయనున్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన నలుగురు మహిళలు ఎంపీలుగా పార్లమెంట్ లో అడుగుపెట్టబోతున్నారు. వారిలో ఒకరు సీనియర్ కాగా మిగిలిన ముగ్గురు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వారే కావడం విశేషం.

babu, pawan, jagan
Pawan Kalyan Jana Sena helped YS Jagan YCRCP
tdp mp rammohan naidu
madhav
Jagan adinarayana reddy
peddireddy ramachandrareddy
అమరావతి: కేంద్ర రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి బిజీగా కాలం గడేపిస్తున్నారు. అంతే కాకుండా ఇతర రాష్ట్రాల్లో మిత్రపక్షాల తరఫున ప్రచారం కూడా చేశారు తాజాగా మంగళవారంనాడు మంత్రివర్గ సమావేశం కూడా ఏర్పాటు చేశారు. ఆయన బిజీగా కనిపిస్తుంటే వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మాత్రం ఎక్కడా పెద్దగా కనిపించడం లేదు
ys jagan enquiry
ఎపికి బిజెపి ప్రత్యేక హోదా ఇస్తే తెలుగుదేశం పార్టీని రాజకీయంగా మరింతగా దెబ్బ తీసే అవకాశం జగన్ కు లభిస్తుంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడంలో చంద్రబాబు విఫలమయ్యారని జగన్ తో పాటు బిజెపి రాష్ట్ర నాయకులు కూడా విమర్శించే అవకాశం ఉంది
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే పార్టీకి కేంద్రంలో తాను మద్దతు ఇస్తానని జగన్ బహిరంగంగానే చెప్పారు. నోటి మాటగా కాకుండా రాతపూర్వకరమైన హామీని ఆయన కోరుతున్నారు. అయితే, జగన్ పై తప్పుడు కేసులు బనాయింపజేసి, ఆయన ప్రతిష్టను దెబ్బ తీయడానికి కాంగ్రెసు ప్రయత్నించిందని, అందువల్ల జగన్ కాంగ్రెసుకు మద్దతు ఇచ్చే అవకాశం ఉండదని వైసిపి నాయకులు కొందరు అంటున్నారు
chandrababu naidu
ap
ap leaders at polling booth
షర్మిల ఎన్నికల ప్రచారం (ఫోటోలు)
Jayadev Galla
2009 ఎన్నికల్లో టీడీపీ నుంచి నరసరావుపేట ఎంపీగా మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఎన్నికయ్యారు. 2014 ఎన్నికల్లో కూడా ఎంపీగా పోటీ చెయ్యాలని భావించినా చంద్రబాబు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చెయ్యాలని సూచించారు. దీంతో అయిష్టంగానే అసెంబ్లీకి పోటీ చేసి గెలుపొందారు.
galla
అయితే భిమిలీ నుంచి సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మినారాయణ టీడీపి అభ్యర్థిగా పోటీ చేయవచ్చుననే ప్రచారం కూడా జరుగుతోంది. ఆయన టీడీపిలో చేరి, ఇక్కడి నుంచి పోటీ చేస్తారని అంటున్నారు. ఏమైనా, భిమిలీ హాట్ సీట్ గా మారింది
gorantla
balakrishna
k.a.paul
jd lakshmi narayana
మురళీ మోహన్ కు కూడా హైదరాబాదులో ఆస్తులున్నాయి. పైగా, రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా ఉంది. జయభేరి సంస్థ కార్యకలాపాలు హైదరాబాదు కేంద్రంగానే సాగుతుంటాయి. దానివల్ల ఆయన కెసిఆర్ పై చంద్రబాబు వ్యాఖ్యలతో విభేదించాల్సి వచ్చిందా, తన సహచరుల పక్కన నిల్చోవడానికి అలా మాట్లాడాల్సి వచ్చిందా అనేది చర్చనీయాంశంగా మారింది.
నంద్యాల పార్లమెంటు సీటు దక్కని ఎస్పీవై రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దికడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గత ఎన్నికల్లో నంద్యాల నుంచి వైసిపి టికెట్ మీద పోటీ చేసి గెలిచి, ఆ తర్వాత టీడీపిలోకి మారారు. తనకు టికెట్ దక్కకపోవడంతో తాను లోకసభకు పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు
jayabheri employees
rajnath singh
k.nagababu