వావి వరసలు మరిచి అత్తతో అక్రమ సంబంధం పెట్టుకుని, తమ బంధానికి అడ్డుగా ఉన్నాడని మేనమామను దారుణంగా హత్య చేశాడో మేనల్లుడు. సనత్ నగర్‌కు చెందిన రైల్వే ఉద్యోగి శ్రీనివాస్ హత్యకు అతని మేనల్లుడే కారణమని పోలీసులు నిర్థారించారు.

వివరాల్లోకి వెళితే.. వికారాబాద్ జిల్లాకు చెందిన మూడ్ శ్రీనివాస్ అనే వ్యక్తి రైల్వేలో గ్యాంగ్‌మెన్‌గా పనిచేస్తూ... బోరబండ రైల్వేస్టేషన్ సమీపంలోని రైల్వే క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నాడు.  ఆయనకు భార్య సంగీత, ముగ్గురు పిల్లలున్నారు.

సంగీత బీఈడీ పూర్తి చేసి ఇటీవల జరిగిన ప్రాథమిక పరీక్షలో పాసై.. తుది దశ పరీక్షకు సిద్ధమవుతోంది. అయితే రెండేళ్ల క్రితం శ్రీనివాస్ కుమారుడి పుట్టినరోజు వేడుకలకు ఆయన మేనల్లుడు విజయ్‌నాయక్ వచ్చాడు.

అప్పటి నుంచి అతను అత్త సంగీతతో పరిచయం పెంచుకున్నాడు. అలా తరచుగా ఇంటికి వస్తుండేవాడు. శ్రీనివాస్ కూడా మేనల్లుడే కదా అని అతనికి కొంతకాలం ఆశ్రయం ఇచ్చాడు. ఈ క్రమంలో తన భార్యతో మేనల్లుడు వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు శ్రీనివాస్ గుర్తించి, నిలదీశాడు.

అంతేకాకుండా విజయ్‌ను ఇంటికి రాకుండా కట్టడి చేశాడు. అయితే తమ అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో శ్రీనివాస్‌ను హత్య చేయాలని సంగీత, విజయ్‌లు కుట్ర పన్నారు.ప్లాన్‌లో భాగంగా ఈ నెల 1వ తేదీన రాత్రికి ఇంటికి వచ్చిన విజయ్‌, సంగీతలు శ్రీనివాస్ తలపై బండరాయిని మోది హత్య చేశారు.

అనంతరం మృతదేహాన్ని దోమల తెరతో పాటు బెడ్ షీట్‌లో చుట్టి ఎవరికీ అనుమానం రాకుండా రైలు పట్టాలపై పడేశారు. శ్రీనివాస్ మరణంపై అతడు సోదరుడు ఫిర్యాదు చేస్తూ.. సంగీతపై అనుమానం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో డాగ్ స్వ్వాడ్ ద్వారా ఆ ప్రాంతంలో తనిఖీ చేయగా అది శ్రీనివాస్ ఇంట్లోకి వెళ్లింది. దీంతో పోలీసుల అనుమానం బలపడింది.

వెంటనే సంగీతను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని విజయ్‌తో కలిసి భర్తను హత్య చేసినట్లు సంగీత అంగీకరించింది. నిందితులిద్దరినీ పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

వివాహేతర సంబంధాలు, హత్యలు: భార్య కోసం సైకో కిల్లర్ ఘాతుకం

వివాహేతర సంబంధం: మాజీ బ్యూటీక్వీన్‌ను కొట్టిన భర్త
ప్రియుడితో రాసలీలలు: డబ్బిచ్చి భర్త హత్య

ప్రియుడితో రాసలీలలు: చూసిన కూతురుకు షాకిచ్చిన తల్లి

ప్రియుడితో వివాహిత రాసలీలలు: చూసిన బట్టల వ్యాపారికి షాక్

డ్యూటీకి వెళ్లి ప్రియుడితో రాసలీలలు: భర్తకు షాకిచ్చిన భార్య

వివాహేతర సంబంధం: ప్రియురాలిని హత్య చేసిన ప్రియుడు

దారుణం: ప్రియురాలిపై రేప్, హత్య

ప్రియుడితో రాసలీలలు: మహిళను ఎరగా వేసి భర్తకు షాక్

వాళ్లే టార్గెట్: 50 మందిని రేప్ చేసిన మాజీ టెక్కీ

ప్రియుడితో రాసలీలలు: వద్దన్న భర్తకు షాకిచ్చిన భార్య

వివాహేతర సంబంధం: భర్తకు విషపు ఇంజెక్షన్...పట్టించిన పిల్లలు

ప్రియుడితో రాసలీలలు: అడ్డు చెప్పిన భర్తకు షాకిచ్చిన వైఫ్

ప్రియుడితో రాసలీలలు: మద్యమిచ్చి భర్త హత్య, ప్రియుడికి ఫోన్.....

దారుణం: ఐసీయూలో మైనర్‌పై గ్యాంగ్ రేప్

తల్లితో వివాహేతర సంబంధం: ప్రియుడికి షాకిచ్చిన కొడుకులు

లైంగిక వేధింపులు: జననేంద్రియాలను కత్తిరించుకొన్న సాధువు

దారుణం: స్కూల్‌ నుండి వస్తున్న ఏడేళ్ల చిన్నారిపై రేప్

జాబ్ పేరుతో యువతిపై 10 రోజులుగా గ్యాంగ్ రేప్

మరదలిపై కానిస్టేబుల్ వేధింపులు: బాధితురాలు ఏం చేసిందంటే?

భర్త డ్యూటీకి వెళ్లగానే ప్రియుడితో రాసలీలలు: మొగుడికి ట్విస్టిచ్చిన భార్య

లో దుస్తులతో డ్యాన్స్, ఫ్రెండ్స్‌తో ఎంజాయ్: ట్విస్టిచ్చిన వివాహిత

వివాహేతర సంబంధం: కూతురిపై కన్ను,బాధితురాలిలా....

ప్రియుడితో రాసలీలలు: వద్దన్న భర్తను చంపిన భార్య

అసహజ శృంగారం: ఆప్ నేత నవీన్ హత్య

కారణమిదే: భార్యను హత్య చేసిన భర్త

ప్రియుడితో రాసలీలలు: అడ్డు చెప్పిన మామకు షాకిచ్చిన కోడలు

మాజీ భార్యపై రేప్: షాకిచ్చిన బాధితురాలు

వివాహితపై రేప్: చిత్రహింసలు, వీడియో తీసి బెదిరింపులు

ప్రియుడితో రాసలీలలు: అడ్డు చెప్పిన భర్తకు షాకిచ్చిన భార్య

ముజఫర్‌పూర్ ఘటన: ఆ అస్థిపంజరం ఎవరిది?

తల్లీ కూతుళ్లపై 18 మంది రెండు మాసాలుగా గ్యాంగ్‌రేప్

కూతురిపై నాలుగేళ్లుగా అత్యాచారం, షాకిచ్చిన బాధితురాలు

కొత్త లవర్‌తో రాసలీలలు: పాత లవర్‌కు షాకిచ్చిన వివాహిత

మాంగల్య దోషం పేరుతో మేన కోడలిపై నాలుగేళ్లుగా రేప్

రివర్స్: ఆశ్లీల చిత్రాలతో యువతి వేధింపులు, బాధితుడేం చేశాడంటే?

దేవాలయంలో లైంగిక వేధింపులు: దిమ్మతిరిగే షాకిచ్చిన వివాహిత

గ్యాంగ్‌రేప్‌తో వివాహిత మృతి: ఆమె లంగా ముడిలో నిరోధ్‌లు

ట్విస్ట్: పెళ్లి చేసుకోవాలంటూ మహిళా కానిస్టేబుళ్ల వేధింపులు, అతనిలా....

ట్రయాంగిల్ లవ్: ఒకరితో పెళ్లి, మరో ఇద్దరితో రాసలీలలు, షాకిచ్చిన వైఫ్

కూతురిపై అత్యాచారయత్నం, వ్యభిచారం కోసం భార్యపై ఒత్తిడి: షాకిచ్చిన వైఫ్

కారులోనే యువతిపై గ్యాంగ్‌రేప్

వివాహితతో రాసలీలలు: లవర్ భర్త హత్య, చివరికిలా...

పెళ్లైనా ఇద్దరితో ఎంజాయ్: వివాహితకు ట్విస్టిచ్చిన మొదటి లవర్

కొంపముంచిన రాంగ్‌కాల్:పెళ్లైనా ప్రియుడితో మ్యారేజ్‌కు రెడీ, షాకిచ్చిన లవర్

వివాహితతో ఇద్దరు ఎంజాయ్: షాకిచ్చిన వివాహిత బంధువు,చివరికిలా....

దారుణం: బాలికపై 28 రోజుల పాటు గ్యాంగ్‌రేప్

దారుణం: కూతురిపై సవతి తండ్రి అత్యాచారం

భార్యకు అనారోగ్యం: వేరే మహిళతో ఎంజాయ్, చివరికిలా...

ప్రియుడితో రాసలీలలు: కిరాయి హంతకులతో భర్తను చంపించిన భార్య

పెళ్లైన వారం రోజులకే ప్రియుడితో జంప్, చివరికిలా...

భర్త హత్యకు ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్: పోలీసులకు దొరకకుండా ఇలా...

ఏడాదిగా మహిళా కానిస్టేబుల్‌పై హెడ్‌కానిస్టేబుల్‌తో పాటు సోదరుడి అత్యాచారం

భర్త డ్యూటీకి వెళ్లగానే ప్రియుడితో రాసలీలలు: వద్దన్న మొగుడికి భార్య షాక్

భర్తలను హత్య చేసిన భార్యల రికార్డు ఇదే...

దారుణం: ఆచారం పేరుతో కోడలిపై మామతో పాటు మరో ముగ్గురు రేప్

ఆసుపత్రిలోనే కోర్కె తీర్చాలని భార్యపై ఒత్తిడి: దిమ్మ తిరిగే షాకిచ్చిన వైఫ్

ట్విస్ట్: పక్కింటి కుర్రాడితో ఎంజాయ్, పెళ్లైనా కొనసాగిన అఫైర్, చివరికిలా..

వరుసకు కొడుకుతో అఫైర్: వద్దన్న భర్తను చంపిన భార్య