సుహాసిని కోసం జూ.ఎన్టీఆర్: ప్రచారానికి బాలయ్య, విజయశాంతి జోడి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రచారంలోకి దిగనున్నారు
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రచారంలోకి దిగనున్నారు.ఎన్టీఆర్ బయోపిక్ సినిమా నిర్మాణంలో బీజీగా ఉన్న బాలయ్యను తెలంగాణ టీడీపీ నేతలు తెలంగాణలో ప్రచారంలో చేయాలని ఇదివరకే కోరారు. ఈ ఆహ్వానం మేరకు ఈ నెల 24వ తేదీ నుండి బాలయ్య ప్రచారం చేయనున్నారు.
తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థుల తరపున బాలకృష్ణ ప్రచారానికి రెడీ అయ్యారు.ఎన్టీఆర్ బయోపిక్ సినిమాను బాలకృష్ణ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమాను విడుదల చేసేందుకు బాలయ్య ప్లాన్ చేస్తున్నారు.ఈ తరుణంలో ఈ సినిమా షూటింగ్ లో ఆయన బీజీగా ఉన్నారు. అయితే సినిమా షూటింగ్ షెడ్యూల్ ను అడ్జెస్ట్ చేసుకొని తెలంగాణ ఎన్నికల్లో ఈ నెల 24వ తేదీ నుండి బాలకృష్ణ ప్రచారం నిర్వహించనున్నారు.
ఏఏ నియోజకవర్గాల్లో బాలకృష్ణ ప్రచారం నిర్వహిస్తారనే విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. తన సోదరుడు హరికృష్ణ కూతురు సుహాసిని కూకట్ పల్లి నుండి బరిలోకి దిగుతోంది. కూకట్ పల్లి నుండి బాలయ్య ప్రచారాన్ని నిర్వహిస్తారా... లేక మరే ఇతర నియోజకవర్గం నుండి ప్రచారాన్ని ప్రారంభిస్తారేనే విషయమై రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
తెలంగాణ టీడీపీ నేతలు బాలయ్య ప్రచారానికి సంబంధించి రూట్ మ్యాప్ ను తయారు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున ఇప్పటికే లేడీ అమితాబ్ గా పేరొందిన విజయశాంతి ప్రచారం నిర్వహిస్తున్నారు. టీడీపీ అభ్యర్థుల తరపున బాలయ్య ప్రచారం చేస్తే ప్రజా కూటమి(మహాకూటమి) అభ్యర్థుల తరపున సినీ గ్లామర్ మరింత పెరగనుంది.
కూకట్‌పల్లిలో సుహాసిని తరపున జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కూడ ప్రచారం చేసే అవకాశాలు కూడ కొట్టిపారేయలేమని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలోనే చిరంజీవి ప్రత్యక్ష రాజకీయాలకు కొంత దూరంగా ఉంటున్నారు. గతంలో ఖమ్మం జిల్లాలో బాలయ్య విస్తృతంగా ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే.
సంబంధిత వార్తలు
చంద్రబాబుతో భేటీ: కూకట్‌పల్లి సీటు హరికృష్ణ కూతురు సుహాసినికే
తెరపైకి హరికృష్ణ కూతురి పేరు: కూకట్‌పల్లిపై ఉత్కంఠ
హరికృష్ణ కూతురు పోటీకి జూ.ఎన్టీఆర్ బ్రేక్
కూకట్‌పల్లి టీడీపీ అభ్యర్థిగా నందమూరి హరికృష్ణ కుమార్తె..?
ప్రజాకూటమి సీట్ల జాబితా: కాంగ్రెస్, టీడీపీ రెబెల్స్ వీరే
కాంగ్రెస్, టీడీపీ జాబితాలపై సెగ: పోటీకి రెబెల్స్ రెడీ
నేను ఎక్కడి నుండి పోటీ చేస్తానో నాకే తెలియదు: కోదండరామ్
పొత్తుల చిచ్చు: స్వీయ నిర్భంధంలో కాంగ్రెస్ నేతలు
కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా రెడీ: జానా, రేవంత్‌లకు ఢిల్లీ పిలుపు
ఢిల్లీలో సీట్ల కేటాయింపు: ఆందోళనలతో దద్దరిల్లుతున్న గాంధీభవన్
రేవంత్‌కు షాక్: కాంగ్రెస్ తొలి జాబితాలో ఉత్తమ్‌దే పై చేయి
పొత్తుల చిచ్చు: స్వీయ నిర్భంధంలో కాంగ్రెస్ నేతలు
ఢిల్లీలో సీట్ల కేటాయింపు: ఆందోళనలతో దద్దరిల్లుతున్న గాంధీభవన్
కాంగ్రెస్ జాబితా ఆలస్యం: కొలిక్కిరాని సీట్ల సర్ధుబాటు
సీట్ల షాక్: అధిష్టానానికి రేవంత్ రెడ్డి వార్నింగ్
స్క్రీనింగ్ కమిటీ షాక్... భేటీ మధ్యలోంచి రేవంత్ బయటకు...
మహాకూటమిలో అలజడి...ఆ సీట్ల కోసం సిపిఐ పట్టు
కాంగ్రెస్‌పై సీపీఐ గుర్రు: కొత్తగూడెం ఎందుకు కావాలంటే.....
ప్రజాకూటమిలో సీట్ల సిగపట్లు: సీపీఐ వైఖరిపై ఉత్కంఠ
సీట్ల లొల్లి: కాంగ్రెస్‌పై సీపీఐ అసంతృప్తి, ఇక తాడోపేడో
సీపీఐకి మూడు సీట్లకు కాంగ్రెస్ ఒకే: మగ్ధూంభవన్‌కు కోదండరామ్
టీజేఎస్‌కు కాంగ్రెస్ 11 సీట్ల మెలిక: కుదరదన్న కోదండరామ్
కాంగ్రెస్, సీపీఐ మధ్య పొత్తు: ఆ ఒక్క సీటు వద్దే ప్రతిష్టంభన
కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ: సీపీఐ, టీజేఎస్‌లను ముంచుతారా తేల్చుతారా?
కాంగ్రెస్ అధిష్టానం షాక్: వారికి టికెట్టు లేనట్టే...
ప్రజా కూటమి: కాంగ్రెస్ నేతలతో కోదండరామ్ భేటీ, రమణ, చాడ గైర్హాజర్
కాంగ్రెస్‌కు షాక్: 9 స్థానాల్లో పోటీకి సీపీఐ సై, మూడు రోజుల్లో అభ్యర్థుల ప్రకటన
పొత్తులపై వీడని ఆశ: కోదండరామ్ మాట ఇదీ
ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: సీపీఐ ఎమర్జెన్సీ మీటింగ్, కాంగ్రెస్‌పై గుర్రు
ప్రజా కూటమిలో లుకలుకలు: చాడ సీరియస్ కామెంట్స్
నా చుట్టూ చర్చ జరగొద్దు: రాహుల్ తో భేటీ తర్వాత కోదండరామ్
రాహుల్‌గాంధీతో కోదండరామ్ భేటీ: టీజేఎస్‌కు స్వల్ప ఊరట
సర్ధుబాటుపై పీటముడి: ప్రజా కూటమిలో సీట్ల బేరసారాలు
ప్రజా కూటమి సీట్ల సర్ధుబాటు ఖరారు: కాంగ్రెస్ 95, టీడీపీకి 14
ప్రజాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌తో ఇక తాడోపేడో
కాంగ్రెస్ లీకులపై అసంతృప్తి: టీడీపీ, సీపీఐ, టీజేఎస్ నేతల భేటీ
ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: టీజేఎస్, సీపీఐకి కాంగ్రెస్ షాక్
ప్రజా కూటమికి బీటలు: సీట్ల సర్దుబాటుపై పీటముడి
ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: రంగంలోకి చంద్రబాబు
హైదరాబాద్ కు చంద్రబాబు: మరికాసేపట్లో టీడీపీ నేతలతో సమావేశం
టీ-టీడీపీలో సీట్ల లొల్లి:రోడ్డెక్కిన కార్యకర్తలు
టీజేఎస్‌తో కాంగ్రెస్ చర్చలు: కోదండరామ్ కోరుతున్న సీట్లీవే
కోదండరామ్‌కు కాంగ్రెస్ బంపర్ ఆఫర్
మహాకూటమి సీట్ల సర్ధుబాటు జానారెడ్డికి, రాహుల్ సభలు
మహాకూటమి కాదు ప్రజాకూటమి... మార్పుకు కారణమిదేనా?
మహా కూటమిలో సీట్ల లొల్లి: కోదండరామ్ తో చాడ, రమణ భేటీ
మహాకూటమిలో సీట్ల లొల్లి: పట్టువీడని కోదండరామ్
మహా కొలిమి: కోదండరామ్ కొర్రీలు
నాన్చొద్దు.. త్వరగా తేల్చండి:సీట్ల సర్ధుబాటుపై కోదండరామ్
మహాకూటమికి టీజేఎస్ ఝలక్: కోదండరామ్ అల్టిమేటం
మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు
మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు
మహాకూటమి ఇక తెలంగాణ పరిరక్షణ వేదిక
మహాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌పై అసంతృప్తి
వచ్చే నెల 11నే అభ్యర్థుల జాబితా: ఢీల్లీకి ఉత్తమ్
కొడుకు కోసం ఢిల్లీకి జానా: రాహుల్ కరుణించేనా?