హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని  కూకట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి  మాజీ ఎంపీ  హరికృష్ణ  కూతురు సుహాసినిని బరిలోకి దింపాలని టీడీపీ యోచిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది.అయితే  ఈ స్థానంలో  సుహాసిని పోటీ చేయాలనే  ప్రతిపాదనను  సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలోనే  సుహాసిని పోటీపై సందిగ్ధత నెలకొందని సమాచారం.

 2014 ఎన్నికల్లో కూకట్‌పల్లి స్థానం నుండి టీడీపీ అభ్యర్ధిగా  మాధవరం కృష్ణారావు పోటీ చేసి విజయం సాధించారు.   జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు టీడీపీని వీడి టీఆర్ఎస్‌లో చేరారు.

కూకట్‌పల్లి స్థానం నుండి  మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి పోటీ చేసేందుకు రంగం సిద్దం చేసుకొంటున్నారు. అయితే  ఈ స్థానంలో  కార్పోరేటర్ మందాడి శ్రీనివాసరావు కూడ పోటీకి సై అంటున్నారు.

మాజీ మంత్రి  ఇనుగాల పెద్దిరెడ్డిది ఉమ్మడి కరీంనగర్ జిల్లా. ఈ జిల్లా నుండి  పెద్దిరెడ్డి గతంలో  టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. చంద్రబాబునాయుడు మంత్రివర్గంలో కూడ పనిచేశారు.

2009 ఎన్నికల సమయంలో పెద్దిరెడ్డి దేవేంద‌ర్‌గౌడ్‌తో కలిసి  నవ తెలంగాణ పార్టీలో చేరారు.ఆ తర్వాత పీఆర్‌పీలో  చేరారు. దేవేందర్‌ గౌడ్‌తో పాటు  పెద్దిరెడ్డి టీడీపీలో తిరిగి చేరారు. ప్రస్తుతం టీడీపీ తెలంగాణ రాష్ట్ర కమిటీలో పెద్దిరెడ్డిది కీలకంగా ఉన్నారు.

అయితే  కూకట్‌పల్లి అసెంబ్లీ స్థానాన్ని మాజీ మంత్రి పెద్దిరెడ్డి కోరడంపై ఒకానొక దశలో చంద్రబాబు కూడ  కొంత అయిష్టతను వ్యక్తం చేసినట్టు  ప్రచారం సాగింది. 

హైద్రాబాద్ పరిధిలోని  వారికే టికెట్లు కేటాయిస్తే సబబుగా ఉంటుందని బాబు అభిప్రాయపడినట్టు జిల్లాలకు చెందిన నేతలకు  హైద్రాబాద్‌లో  సీటు ఇవ్వడం సముచితం కాదనే అభిప్రాయాన్ని చంద్రబాబునాయుడు వ్యక్తం చేసినట్టు సమాచారం. 2014 ఎన్నికల సమయంలో ఎర్రబల్లి దయాకర్ రావు  కూడ గ్రేటర్ పరిధిలోని ఎల్బీనగర్ తో పాటు కొన్ని స్థానాల్లో తాను పోటీ చేస్తానని బాబు వద్ద ప్రతిపాదించాడు.

కానీ  పాలకుర్తి నుండే పోటీ చేయాలని బాబు ఆ సమయంలో దయాకర్ రావు కు సూచించారు. ఆ స్థానం నుండి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి దయాకర్ రావు విజయం సాధించారు. 

ఇదిలా ఉంటే  కూకట్‌పల్లి నుండి పెద్దిరెడ్డికి టికెట్టు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సమయంలో  హరికృష్ణ కూతురు సహాసిని పేరు తెరమీదికి వచ్చింది. సుహాసిని బరిలో దిగితే పార్టీ నేతలు ఎవరూ టికెట్టు కోసం  గొడవకు దిగే అవకాశం ఉండదని పార్టీ నాయకత్వం భావిస్తోంది.

ఈ తరుణంలో  కానీ హరికృష్ణ కుటుంబంలో కొందరు సుహాసిని ఇక్కడి నుండి పోటీ చేసేందుకు కొంత అయిష్టతను వ్యక్తం చేస్తున్నట్టుగా ప్రచారం సాగుతోంది. సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ కూకట్‌పల్లి నుండి  హరికృష్ణ కూతురు సుహాసిని పోటీ చేసే ప్రతిపాదనపై అయిష్టంగా ఉన్నారని  ప్రచారం సాగుతోంది.

కూకట్‌పల్లి నుండి సుహాసినిని బరిలోకి దింపడానికి పార్టీకి ఎలాంటి ఇబ్బందులు లేవు. కానీ, కుటుంబ సభ్యులు ఒప్పుకొంటే  కూకట్‌పల్లి నుండి  సుహాసినిని బరిలికో దింపే అవకాశాలు లేకపోలేదని పార్టీ వర్గాల్లో ప్రచారంలో ఉంది. ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.  2009 ఎన్నికల్లో టీడీపీ తరపున జూనియర్ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.

మూడు మాసాల క్రితం నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం అన్నెపర్తి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ మరణించారు. ఈ పరిణామాల నేపథ్యంలో సుహాసినికి టీడీపీ టికెట్టు ఇచ్చి కూకట్‌పల్లి నుండి  బరిలోకి దింపితే హరికృష్ణ కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చినట్టుగా ఉంటుందని ఆ పార్టీ నాయకత్వం భావిస్తోంది. హరికృష్ణ తనయులు ఇద్దరూ సినీ రంగంలో  బిజీగా ఉన్నారు.ఈ పరిస్థితుల్లో వారు రాజకీయాల్లోకి రావడం వల్ల తమ కెరీర్‌పై ప్రభావం చూపే అవకాశం ఉందని భావించి సుహాసినిని  పార్టీ నాయకత్వం ఎంపిక చేసినట్టు చెబుతున్నారు. సుహాసిని పోటీ విషయమై ఇవాళ సాయంత్రానికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే శేరిలింగంపల్లి నుండి  కూడ సుహాసిని పేరును పరిశీలించినట్టుగా ప్రచారం సాగింది. అయితే ఈ స్థానం నుండి పైసా వసూల్ సినిమా నిర్మాత భవ్యఆనంద్ ప్రసాద్‌కు టీడీపీ టికెట్టు కేటాయించింది. సినీ నటుడు బాలకృష్ణ భవ్య ఆనంద్ ప్రసాద్ కు టికెట్టు వచ్చేలా కీలకంగా వ్యవహరించారని సమాచారం.
 

సంబంధిత వార్తలు

కూకట్‌పల్లి టీడీపీ అభ్యర్థిగా నందమూరి హరికృష్ణ కుమార్తె..?

ప్రజాకూటమి సీట్ల జాబితా: కాంగ్రెస్, టీడీపీ రెబెల్స్ వీరే

కాంగ్రెస్, టీడీపీ జాబితాలపై సెగ: పోటీకి రెబెల్స్ రెడీ

నేను ఎక్కడి నుండి పోటీ చేస్తానో నాకే తెలియదు: కోదండరామ్
పొత్తుల చిచ్చు: స్వీయ నిర్భంధంలో కాంగ్రెస్ నేతలు

కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా రెడీ: జానా, రేవంత్‌లకు ఢిల్లీ పిలుపు

ఢిల్లీలో సీట్ల కేటాయింపు: ఆందోళనలతో దద్దరిల్లుతున్న గాంధీభవన్

రేవంత్‌కు షాక్: కాంగ్రెస్ తొలి జాబితాలో ఉత్తమ్‌దే పై చేయి

పొత్తుల చిచ్చు: స్వీయ నిర్భంధంలో కాంగ్రెస్ నేతలు

ఢిల్లీలో సీట్ల కేటాయింపు: ఆందోళనలతో దద్దరిల్లుతున్న గాంధీభవన్

కాంగ్రెస్ జాబితా ఆలస్యం: కొలిక్కిరాని సీట్ల సర్ధుబాటు

సీట్ల షాక్: అధిష్టానానికి రేవంత్ రెడ్డి వార్నింగ్

స్క్రీనింగ్ కమిటీ షాక్... భేటీ మధ్యలోంచి రేవంత్ బయటకు...

మహాకూటమిలో అలజడి...ఆ సీట్ల కోసం సిపిఐ పట్టు

కాంగ్రెస్‌పై సీపీఐ గుర్రు: కొత్తగూడెం ఎందుకు కావాలంటే.....

ప్రజాకూటమిలో సీట్ల సిగపట్లు: సీపీఐ వైఖరిపై ఉత్కంఠ

సీట్ల లొల్లి: కాంగ్రెస్‌పై సీపీఐ అసంతృప్తి, ఇక తాడోపేడో

సీపీఐకి మూడు సీట్లకు కాంగ్రెస్ ఒకే: మగ్ధూంభవన్‌కు కోదండరామ్

టీజేఎస్‌కు కాంగ్రెస్ 11 సీట్ల మెలిక: కుదరదన్న కోదండరామ్

కాంగ్రెస్, సీపీఐ మధ్య పొత్తు: ఆ ఒక్క సీటు వద్దే ప్రతిష్టంభన

కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ: సీపీఐ, టీజేఎస్‌లను ముంచుతారా తేల్చుతారా?

కాంగ్రెస్ అధిష్టానం షాక్: వారికి టికెట్టు లేనట్టే...

ప్రజా కూటమి: కాంగ్రెస్ నేతలతో కోదండరామ్ భేటీ, రమణ, చాడ గైర్హాజర్

కాంగ్రెస్‌కు షాక్: 9 స్థానాల్లో పోటీకి సీపీఐ సై, మూడు రోజుల్లో అభ్యర్థుల ప్రకటన

పొత్తులపై వీడని ఆశ: కోదండరామ్ మాట ఇదీ

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: సీపీఐ ఎమర్జెన్సీ మీటింగ్, కాంగ్రెస్‌పై గుర్రు

ప్రజా కూటమిలో లుకలుకలు: చాడ సీరియస్ కామెంట్స్

నా చుట్టూ చర్చ జరగొద్దు: రాహుల్ తో భేటీ తర్వాత కోదండరామ్

రాహుల్‌గాంధీతో కోదండరామ్ భేటీ: టీజేఎస్‌‌కు స్వల్ప ఊరట

సర్ధుబాటుపై పీటముడి: ప్రజా కూటమిలో సీట్ల బేరసారాలు

ప్రజా కూటమి సీట్ల సర్ధుబాటు ఖరారు: కాంగ్రెస్ 95, టీడీపీకి 14

ప్రజాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌తో ఇక తాడోపేడో

కాంగ్రెస్ లీకులపై అసంతృప్తి: టీడీపీ, సీపీఐ, టీజేఎస్ నేతల భేటీ

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: టీజేఎస్‌, సీపీఐకి కాంగ్రెస్‌ షాక్

ప్రజా కూటమికి బీటలు: సీట్ల సర్దుబాటుపై పీటముడి

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: రంగంలోకి చంద్రబాబు

హైదరాబాద్ కు చంద్రబాబు: మరికాసేపట్లో టీడీపీ నేతలతో సమావేశం

టీ-టీడీపీలో సీట్ల లొల్లి:రోడ్డెక్కిన కార్యకర్తలు

టీజేఎస్‌తో కాంగ్రెస్ చర్చలు: కోదండరామ్ కోరుతున్న సీట్లీవే

కోదండరామ్‌‌కు కాంగ్రెస్ బంపర్ ఆఫర్

మహాకూటమి సీట్ల సర్ధుబాటు జానారెడ్డికి, రాహుల్ సభలు

మహాకూటమి కాదు ప్రజాకూటమి... మార్పుకు కారణమిదేనా?

మహా కూటమిలో సీట్ల లొల్లి: కోదండరామ్ తో చాడ, రమణ భేటీ

మహాకూటమిలో సీట్ల లొల్లి: పట్టువీడని కోదండరామ్

మహా‌ కొలిమి: కోదండరామ్ కొర్రీలు

నాన్చొద్దు.. త్వరగా తేల్చండి:సీట్ల సర్ధుబాటుపై కోదండరామ్

మహాకూటమికి టీజేఎస్ ఝలక్: కోదండరామ్ అల్టిమేటం

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మహాకూటమి ఇక తెలంగాణ పరిరక్షణ వేదిక

మహాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌పై అసంతృప్తి

వచ్చే నెల 11నే అభ్యర్థుల జాబితా: ఢీల్లీకి ఉత్తమ్

కొడుకు కోసం ఢిల్లీకి జానా: రాహుల్‌ కరుణించేనా?