కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా రెడీ: జానా, రేవంత్‌లకు ఢిల్లీ పిలుపు
ప్రజా కూటమి( మహాకూటమి) సీట్ల సర్ధుబాటును కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ తేల్చనున్నారు
హైదరాబాద్: ప్రజా కూటమి( మహాకూటమి) సీట్ల సర్ధుబాటును కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ తేల్చనున్నారు. మాజీ మంత్రి జానారెడ్డి, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డిలను ఢిల్లీకి రావాలని అధిష్టానం పిలునిచ్చింది.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాతో పాటు, ప్రజా కూటమిలోని భాగస్వామ్యపార్టీల అభ్యర్థుల జాబితాపై కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్‌గాంధీతో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ కుంతియా సోమవారం నాడు చర్చించారు.
మిగిలిన 20 మంది అభ్యర్థుల జాబితాను ఫైనల్ చేసేందుకు గాను కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ ఇవాళ చర్చించింది. అయితే కాంగ్రెస్ ఎన్నికల కమిటీ తెలంగాణలో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఫైనల్ చేసే అవకాశం ఉంది.
కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఎన్నికల కమిటీ సోమవారం సాయంత్రం సోనియా నివాసంలో న్యూఢిల్లీలో సమావేశమైంది. ఈ సమావేశంలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను ఫైనల్ చేసే అవకాశం లేకపోలేదు.
ప్రజా కూటమి(మహాకూటమి)లో భాగస్వామ్యపార్టీల మధ్య సీట్ల సర్దుబాటు విషయాన్ని తేల్చనున్నారు. మిత్రపక్షాలకు సీట్ల కేటాయింపుతో పాటు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను ఫైనల్ చేసేందుకు జానారెడ్డి, రేవంత్ రెడ్డిలకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుండి పిలుపు వచ్చింది.హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరారు.
ఇంకా ఫైనల్ కావాల్సిన 20 మంది జాబితాలో రేవంత్ వర్గానికి చెందిన అభ్యర్థులే ఎక్కువగా ఉన్నారు. దీంతో తనతో పాటు టీడీపీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలని రేవంత్ పట్టుబడుతున్నారు. దరిమిలా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుండి రేవంత్ కు పిలుపు రావడం ప్రాధాన్యత ఏర్పడింది. మరో వైపు జానారెడ్డడి తన కొడుకు రఘువీర్ కు మిర్యాలగూడ టికెట్టు కావాలని కోరుతున్నారు. ఈ విషయమై ఈ సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం లేకపోలేదు.
సంబంధిత వార్తలు
రేవంత్‌కు షాక్: కాంగ్రెస్ తొలి జాబితాలో ఉత్తమ్‌దే పై చేయి
పొత్తుల చిచ్చు: స్వీయ నిర్భంధంలో కాంగ్రెస్ నేతలు
ఢిల్లీలో సీట్ల కేటాయింపు: ఆందోళనలతో దద్దరిల్లుతున్న గాంధీభవన్
కాంగ్రెస్ జాబితా ఆలస్యం: కొలిక్కిరాని సీట్ల సర్ధుబాటు
సీట్ల షాక్: అధిష్టానానికి రేవంత్ రెడ్డి వార్నింగ్
స్క్రీనింగ్ కమిటీ షాక్... భేటీ మధ్యలోంచి రేవంత్ బయటకు...
మహాకూటమిలో అలజడి...ఆ సీట్ల కోసం సిపిఐ పట్టు
కాంగ్రెస్‌పై సీపీఐ గుర్రు: కొత్తగూడెం ఎందుకు కావాలంటే.....
ప్రజాకూటమిలో సీట్ల సిగపట్లు: సీపీఐ వైఖరిపై ఉత్కంఠ
సీట్ల లొల్లి: కాంగ్రెస్‌పై సీపీఐ అసంతృప్తి, ఇక తాడోపేడో
సీపీఐకి మూడు సీట్లకు కాంగ్రెస్ ఒకే: మగ్ధూంభవన్‌కు కోదండరామ్
టీజేఎస్‌కు కాంగ్రెస్ 11 సీట్ల మెలిక: కుదరదన్న కోదండరామ్
కాంగ్రెస్, సీపీఐ మధ్య పొత్తు: ఆ ఒక్క సీటు వద్దే ప్రతిష్టంభన
కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ: సీపీఐ, టీజేఎస్‌లను ముంచుతారా తేల్చుతారా?
కాంగ్రెస్ అధిష్టానం షాక్: వారికి టికెట్టు లేనట్టే...
ప్రజా కూటమి: కాంగ్రెస్ నేతలతో కోదండరామ్ భేటీ, రమణ, చాడ గైర్హాజర్
కాంగ్రెస్‌కు షాక్: 9 స్థానాల్లో పోటీకి సీపీఐ సై, మూడు రోజుల్లో అభ్యర్థుల ప్రకటన
పొత్తులపై వీడని ఆశ: కోదండరామ్ మాట ఇదీ
ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: సీపీఐ ఎమర్జెన్సీ మీటింగ్, కాంగ్రెస్‌పై గుర్రు
ప్రజా కూటమిలో లుకలుకలు: చాడ సీరియస్ కామెంట్స్
నా చుట్టూ చర్చ జరగొద్దు: రాహుల్ తో భేటీ తర్వాత కోదండరామ్
రాహుల్‌గాంధీతో కోదండరామ్ భేటీ: టీజేఎస్‌కు స్వల్ప ఊరట
సర్ధుబాటుపై పీటముడి: ప్రజా కూటమిలో సీట్ల బేరసారాలు
ప్రజా కూటమి సీట్ల సర్ధుబాటు ఖరారు: కాంగ్రెస్ 95, టీడీపీకి 14
ప్రజాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌తో ఇక తాడోపేడో
కాంగ్రెస్ లీకులపై అసంతృప్తి: టీడీపీ, సీపీఐ, టీజేఎస్ నేతల భేటీ
ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: టీజేఎస్, సీపీఐకి కాంగ్రెస్ షాక్
ప్రజా కూటమికి బీటలు: సీట్ల సర్దుబాటుపై పీటముడి
ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: రంగంలోకి చంద్రబాబు
హైదరాబాద్ కు చంద్రబాబు: మరికాసేపట్లో టీడీపీ నేతలతో సమావేశం
టీ-టీడీపీలో సీట్ల లొల్లి:రోడ్డెక్కిన కార్యకర్తలు
టీజేఎస్‌తో కాంగ్రెస్ చర్చలు: కోదండరామ్ కోరుతున్న సీట్లీవే
కోదండరామ్‌కు కాంగ్రెస్ బంపర్ ఆఫర్
మహాకూటమి సీట్ల సర్ధుబాటు జానారెడ్డికి, రాహుల్ సభలు
మహాకూటమి కాదు ప్రజాకూటమి... మార్పుకు కారణమిదేనా?
మహా కూటమిలో సీట్ల లొల్లి: కోదండరామ్ తో చాడ, రమణ భేటీ
మహాకూటమిలో సీట్ల లొల్లి: పట్టువీడని కోదండరామ్
మహా కొలిమి: కోదండరామ్ కొర్రీలు
నాన్చొద్దు.. త్వరగా తేల్చండి:సీట్ల సర్ధుబాటుపై కోదండరామ్
మహాకూటమికి టీజేఎస్ ఝలక్: కోదండరామ్ అల్టిమేటం
మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు
మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు
మహాకూటమి ఇక తెలంగాణ పరిరక్షణ వేదిక
మహాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌పై అసంతృప్తి
వచ్చే నెల 11నే అభ్యర్థుల జాబితా: ఢీల్లీకి ఉత్తమ్
కొడుకు కోసం ఢిల్లీకి జానా: రాహుల్ కరుణించేనా?