Asianet News TeluguAsianet News Telugu

ప్రజాకూటమి సీట్ల జాబితా: కాంగ్రెస్, టీడీపీ రెబెల్స్ వీరే

ప్రజాకూటమి( మహాకూటమి)లో  భాగస్వామ్య పార్టీల మధ్య  పొత్తుల్లో భాగంగా సీట్లు దక్కని ఆశావాహులు  రెబెల్స్‌గా పోటీకి రంగం సిద్దం చేసుకొంటున్నారు.

Telangana assembly elections: here is congress and tdp rebels list
Author
Hyderabad, First Published Nov 13, 2018, 1:46 PM IST


హైదరాబాద్: ప్రజాకూటమి( మహాకూటమి)లో  భాగస్వామ్య పార్టీల మధ్య  పొత్తుల్లో భాగంగా సీట్లు దక్కని ఆశావాహులు  రెబెల్స్‌గా పోటీకి రంగం సిద్దం చేసుకొంటున్నారు. ఇప్పటికే కాంగ్రెస్, టీడీపీలు తొలి జాబితాలను ప్రకటించాయి. టీజేఎస్,  సీపీఐ‌లు ఇంకా తమ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఈ రెండు పార్టీలు కూడ అభ్యర్థులను ప్రకటిస్తే  టికెట్లు దక్కని  వారంతా పోటీకి సిద్దమౌతారా అనే చర్చ కూడ లేకపోలేదు.


కాంగ్రెస్ పార్టీ  తొలి జాబితాలో 65 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. టీడీపీ 9 స్థానాల్లో అభ్యర్థులను  ప్రకటించింది.  కాంగ్రెస్ పార్టీ ఇవాళ  మరో 29 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించనుంది. టీడీపీ మరో 5 స్థానాల్లో  తమ అభ్య ర్థులను  ప్రకరటించే ఛాన్స్ ఉంది. సీపీఐ3,  టీజేఎస్ 8 స్థానాల్లో  అభ్యర్థులను  ప్రకటించనుంది.


కాంగ్రెస్, టీడీపీ అభ్యర్థుల జాబితా రెబెల్స్  గా బరిలో ఉండే నేతలు వీరే

వరంగల్ వెస్ట్- నాయిని రాజేందర్ రెడ్డి (కాంగ్రెస్)
శేరిలింగంపల్లి- భిక్షపతి యాదవ్(కాంగ్రెస్)
స్టేషన్‌ఘన్‌పూర్-విజయరామారావు(కాంగ్రెస్)
జనగామ-రాజిరెడ్డి(కాంగ్రెస్)
దుబ్బాక-చెరుకు శ్రీనివాస్ రెడ్డి(కాంగ్రెస్)
జడ్చర్ల-అనిరుధ్ రెడ్డి(కాంగ్రెస్)
కంటోన్మెంట్-క్రిశాంక్ రెడ్డి(కాంగ్రెస్)
మంచిర్యాల-అరవింద్ రెడ్డి(కాంగ్రెస్)
సూర్యాపేట-పటేల్ రమేష్ రెడ్డి(కాంగ్రెస్)
కోదాడ-బొల్లం మల్లయ్య యాదవ్(టీడీపీ)
కొత్తగూడెం-కోనేరు నాగేశ్వరరావు(టీడీపీ)


సంబంధిత వార్తలు

కాంగ్రెస్, టీడీపీ జాబితాలపై సెగ: పోటీకి రెబెల్స్ రెడీ

నేను ఎక్కడి నుండి పోటీ చేస్తానో నాకే తెలియదు: కోదండరామ్
పొత్తుల చిచ్చు: స్వీయ నిర్భంధంలో కాంగ్రెస్ నేతలు

కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా రెడీ: జానా, రేవంత్‌లకు ఢిల్లీ పిలుపు

ఢిల్లీలో సీట్ల కేటాయింపు: ఆందోళనలతో దద్దరిల్లుతున్న గాంధీభవన్

 

రేవంత్‌కు షాక్: కాంగ్రెస్ తొలి జాబితాలో ఉత్తమ్‌దే పై చేయి

పొత్తుల చిచ్చు: స్వీయ నిర్భంధంలో కాంగ్రెస్ నేతలు

ఢిల్లీలో సీట్ల కేటాయింపు: ఆందోళనలతో దద్దరిల్లుతున్న గాంధీభవన్

కాంగ్రెస్ జాబితా ఆలస్యం: కొలిక్కిరాని సీట్ల సర్ధుబాటు

సీట్ల షాక్: అధిష్టానానికి రేవంత్ రెడ్డి వార్నింగ్

స్క్రీనింగ్ కమిటీ షాక్... భేటీ మధ్యలోంచి రేవంత్ బయటకు...

మహాకూటమిలో అలజడి...ఆ సీట్ల కోసం సిపిఐ పట్టు

కాంగ్రెస్‌పై సీపీఐ గుర్రు: కొత్తగూడెం ఎందుకు కావాలంటే.....

ప్రజాకూటమిలో సీట్ల సిగపట్లు: సీపీఐ వైఖరిపై ఉత్కంఠ

సీట్ల లొల్లి: కాంగ్రెస్‌పై సీపీఐ అసంతృప్తి, ఇక తాడోపేడో

సీపీఐకి మూడు సీట్లకు కాంగ్రెస్ ఒకే: మగ్ధూంభవన్‌కు కోదండరామ్

టీజేఎస్‌కు కాంగ్రెస్ 11 సీట్ల మెలిక: కుదరదన్న కోదండరామ్

కాంగ్రెస్, సీపీఐ మధ్య పొత్తు: ఆ ఒక్క సీటు వద్దే ప్రతిష్టంభన

కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ: సీపీఐ, టీజేఎస్‌లను ముంచుతారా తేల్చుతారా?

కాంగ్రెస్ అధిష్టానం షాక్: వారికి టికెట్టు లేనట్టే...

ప్రజా కూటమి: కాంగ్రెస్ నేతలతో కోదండరామ్ భేటీ, రమణ, చాడ గైర్హాజర్

కాంగ్రెస్‌కు షాక్: 9 స్థానాల్లో పోటీకి సీపీఐ సై, మూడు రోజుల్లో అభ్యర్థుల ప్రకటన

పొత్తులపై వీడని ఆశ: కోదండరామ్ మాట ఇదీ

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: సీపీఐ ఎమర్జెన్సీ మీటింగ్, కాంగ్రెస్‌పై గుర్రు

ప్రజా కూటమిలో లుకలుకలు: చాడ సీరియస్ కామెంట్స్

నా చుట్టూ చర్చ జరగొద్దు: రాహుల్ తో భేటీ తర్వాత కోదండరామ్

రాహుల్‌గాంధీతో కోదండరామ్ భేటీ: టీజేఎస్‌‌కు స్వల్ప ఊరట

సర్ధుబాటుపై పీటముడి: ప్రజా కూటమిలో సీట్ల బేరసారాలు

ప్రజా కూటమి సీట్ల సర్ధుబాటు ఖరారు: కాంగ్రెస్ 95, టీడీపీకి 14

ప్రజాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌తో ఇక తాడోపేడో

కాంగ్రెస్ లీకులపై అసంతృప్తి: టీడీపీ, సీపీఐ, టీజేఎస్ నేతల భేటీ

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: టీజేఎస్‌, సీపీఐకి కాంగ్రెస్‌ షాక్

ప్రజా కూటమికి బీటలు: సీట్ల సర్దుబాటుపై పీటముడి

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: రంగంలోకి చంద్రబాబు

హైదరాబాద్ కు చంద్రబాబు: మరికాసేపట్లో టీడీపీ నేతలతో సమావేశం

టీ-టీడీపీలో సీట్ల లొల్లి:రోడ్డెక్కిన కార్యకర్తలు

టీజేఎస్‌తో కాంగ్రెస్ చర్చలు: కోదండరామ్ కోరుతున్న సీట్లీవే

కోదండరామ్‌‌కు కాంగ్రెస్ బంపర్ ఆఫర్

మహాకూటమి సీట్ల సర్ధుబాటు జానారెడ్డికి, రాహుల్ సభలు

మహాకూటమి కాదు ప్రజాకూటమి... మార్పుకు కారణమిదేనా?

మహా కూటమిలో సీట్ల లొల్లి: కోదండరామ్ తో చాడ, రమణ భేటీ

మహాకూటమిలో సీట్ల లొల్లి: పట్టువీడని కోదండరామ్

మహా‌ కొలిమి: కోదండరామ్ కొర్రీలు

నాన్చొద్దు.. త్వరగా తేల్చండి:సీట్ల సర్ధుబాటుపై కోదండరామ్

మహాకూటమికి టీజేఎస్ ఝలక్: కోదండరామ్ అల్టిమేటం

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మహాకూటమి ఇక తెలంగాణ పరిరక్షణ వేదిక

మహాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌పై అసంతృప్తి

వచ్చే నెల 11నే అభ్యర్థుల జాబితా: ఢీల్లీకి ఉత్తమ్

కొడుకు కోసం ఢిల్లీకి జానా: రాహుల్‌ కరుణించేనా?

 

Follow Us:
Download App:
  • android
  • ios