
Ayatollah Ali Khamenei: ఖమేనీకి మద్దతుగా హైదరాబాద్ లో క్యాండిల్ ర్యాలీ
ఇరాన్ సుప్రీమ్ అల్లాహ్ అలి ఖమెనేయీ మ*రణానికి వ్యతిరేకంగా హైదరాబాద్ లో ఆందోళన చేసి నిరసన నిర్వహించారు. ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం కారణంగా ఖమెనేయీ మృతిచెందిన నేపథ్యంలో ప్రజలు శాంతియుతంగా ర్యాలీ చేసారు.