Asianet News TeluguAsianet News Telugu

రాహుల్‌గాంధీతో కోదండరామ్ భేటీ: టీజేఎస్‌‌కు స్వల్ప ఊరట

ప్రజా కూటమి( మహాకూటమి)లో సీట్ల సర్ధుబాటు వ్యవహరం ఢిల్లీకి చేరింది

TJS chief kodandaram meets rahul gandhi in delhi
Author
Hyderabad, First Published Nov 2, 2018, 4:17 PM IST


న్యూఢిల్లీ:  ప్రజా కూటమి( మహాకూటమి)లో సీట్ల సర్ధుబాటు వ్యవహరం ఢిల్లీకి చేరింది. కూటమిలో భాగస్వామిగా ఉన్న టీజేఎస్‌ కు సీట్ల కేటాయింపు విషయమై  కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్‌తో టీజేఎస్‌ చీఫ్ కోదండరామ్ శుక్రవారం నాడు  సమావేశమయ్యారు.

ప్రజా కూటమి(మహా కూటమి) సీట్ల సర్దుబాటు  వ్యవహరం ఇంకా కొలిక్కి రాలేదు. కాంగ్రెస్ పార్టీ 95 సీట్లలో పోటీ చేయనుంది.  24 సీట్లను మిత్రపక్షాలకు కేటాయించాలని  కాంగ్రెస్ నిర్ణయం తీసుకొంది. ఈ 24 సీట్లలో 14 సీట్లు టీడీపీకి ఇవ్వాలని కాంగ్రెస్  ఫైనల్ చేసింది.

సీట్ల సర్దుబాటు విషయమై చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ చీఫ్  రాహుల్ గాంధీతో శుక్రవారం నాడు మధ్యాహ్నం  కోదండరామ్  సమావేశమయ్యారు.టీజేఎస్ కనీసం 15 సీట్లు కావాలని కోరుతోంది. కానీ  చివరగా 8 సీట్లు ఇచ్చేందుకు  కాంగ్రెస్‌ సరేననే సంకేతాలు ఇస్తోంది. సీపీఐకి 2 సీట్లు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రతిపాదిస్తోంది.కానీ, సీపీఐ 5 సీట్లను సీపీఐ కోరుతోంది.

టీజేఎస్, సీపీఐ సీట్ల విషయంలో  ఇంకా ఫైనల్ కాలేదు. ఈ తరుణంలోనే  కోదండరామ్ రాహుల్ గాంధీతో చర్చించనున్నారు. సీట్ల సర్దుబాటు విషయంలో  కోదండరామ్‌కు నచ్చజెప్పేందుకు  రాహుల్ ప్రయత్నాలు చేసే అవకాశాలున్నట్టుగా  ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

ప్రజా కూటమి అధికారంలోకి వస్తే  టీజేఎస్, సీపీఐ‌లకు నామినేటేడ్ పదవులను  కేటాయించే విషయాన్ని కాంగ్రెస్  అధిష్టానం  ప్రతిపాదించే అవకాశం ఉంది.  

సంబంధిత వార్తలు

సర్ధుబాటుపై పీటముడి: ప్రజా కూటమిలో సీట్ల బేరసారాలు

ప్రజా కూటమి సీట్ల సర్ధుబాటు ఖరారు: కాంగ్రెస్ 95, టీడీపీకి 14

ప్రజాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌తో ఇక తాడోపేడో

కాంగ్రెస్ లీకులపై అసంతృప్తి: టీడీపీ, సీపీఐ, టీజేఎస్ నేతల భేటీ

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: టీజేఎస్‌, సీపీఐకి కాంగ్రెస్‌ షాక్

ప్రజా కూటమికి బీటలు: సీట్ల సర్దుబాటుపై పీటముడి

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: రంగంలోకి చంద్రబాబు

హైదరాబాద్ కు చంద్రబాబు: మరికాసేపట్లో టీడీపీ నేతలతో సమావేశం

టీ-టీడీపీలో సీట్ల లొల్లి:రోడ్డెక్కిన కార్యకర్తలు

టీజేఎస్‌తో కాంగ్రెస్ చర్చలు: కోదండరామ్ కోరుతున్న సీట్లీవే

కోదండరామ్‌‌కు కాంగ్రెస్ బంపర్ ఆఫర్

మహాకూటమి సీట్ల సర్ధుబాటు జానారెడ్డికి, రాహుల్ సభలు

మహాకూటమి కాదు ప్రజాకూటమి... మార్పుకు కారణమిదేనా?

మహా కూటమిలో సీట్ల లొల్లి: కోదండరామ్ తో చాడ, రమణ భేటీ

మహాకూటమిలో సీట్ల లొల్లి: పట్టువీడని కోదండరామ్

మహా‌ కొలిమి: కోదండరామ్ కొర్రీలు

నాన్చొద్దు.. త్వరగా తేల్చండి:సీట్ల సర్ధుబాటుపై కోదండరామ్

మహాకూటమికి టీజేఎస్ ఝలక్: కోదండరామ్ అల్టిమేటం

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మహాకూటమి ఇక తెలంగాణ పరిరక్షణ వేదిక

మహాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌పై అసంతృప్తి

వచ్చే నెల 11నే అభ్యర్థుల జాబితా: ఢీల్లీకి ఉత్తమ్

కొడుకు కోసం ఢిల్లీకి జానా: రాహుల్‌ కరుణించేనా?

 

Follow Us:
Download App:
  • android
  • ios