Asianet News TeluguAsianet News Telugu

తెరపైకి హరికృష్ణ కూతురి పేరు: కూకట్‌పల్లిపై ఉత్కంఠ

కూకట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థి ఎవరనే ఉత్కంఠ నెలకొంది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఈ స్థానం నుండి  పోటీ చేసేందుకు  రంగం సిద్దం చేసుకొంటున్నారు.

Who is the tdp candidate for kukatpally segment
Author
Kukatpally, First Published Nov 14, 2018, 5:33 PM IST


హైదరాబాద్: కూకట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థి ఎవరనే ఉత్కంఠ నెలకొంది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఈ స్థానం నుండి  పోటీ చేసేందుకు  రంగం సిద్దం చేసుకొంటున్నారు. మరోవైపు  స్థానిక కార్పోరేటర్ మందాడి శ్రీనివాసరావు ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించారు.దివంగత హరికృష్ణ కూతురు సుహాసినిని ఈ స్థానంలో బరిలోకి  దింపేందుకు టీడీపీ నాయకత్వం  యోచనలో ఉంది.

2014 ఎన్నికల్లో  కూకట్‌పల్లి  అసెంబ్లీ నియోజకవర్గంలో  టీడీపీ  అభ్యర్ధిగా పోటీ చేసిన మాధవరం కృష్ణారావు విజయం సాధించారు.జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందే మాధవరం కృష్ణారావు టీడీపీని వీడి టీఆర్ఎస్ లో చేరారు.

కాంగ్రెస్, సీపీఐ, టీడీపీ, టీజేఎస్‌లు ప్రజా కూటమి (మహాకూటమి)గా పోటీ చేస్తున్నాయి. కూకట్‌పల్లి స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ టీడీపీకి కేటాయించింది.  ఈ సీటులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి పోటీ చేసేందుకు రంగం సిద్దం చేసుకొన్నారు.

కూకట్ పల్లి  సీటు నుండి పోటీ చేసేందుకు స్థానిక టీడీపీ కార్పోరేటర్  మందాడి శ్రీనివాసరావు కూడ ఆసక్తితో ఉన్నారు. బుధవారం నాడు మందాడి శ్రీనివాసరావు  ప్రచారాన్ని కూడ  ప్రారంభించారు.

కూకట్‌పల్లి అసెంబ్లీ స్థానం నుండి హరికృష్ణ కూతురు సుహాసినిని బరిలోకి దింపాలనే యోచనలో టీడీపీ ఉందని  సమాచారం.  అయితే సుహాసినిని టీడీపీ బరిలోకి దింపితే  మాజీ మంత్రి పెద్దిరెడ్డి, స్థానిక కార్పోరేటర్ శ్రీనివాసరావు టికెట్ల కోసం  పడుతున్న గొడవకు చెక్ పెట్టొచ్చని   పార్టీ నాయకత్వం భావిస్తోంది. కూకట్ పల్లి స్థానంలో  పార్టీ గెలిచే చాన్స్ ఉన్నా అభ్యర్ధి ఎవరనేది  ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆ పార్టీ క్యాడర్  ఆందోళన చెందుతోంది.

కూకట్ పల్లి అసెంబ్లీ స్థానం నుండి  ఎవరిని బరిలోకి దింపుతారనే విషయమై  ఇంకా స్పష్టత రాలేదు.  తనకే ఈ స్థానం నుండి టికెట్టు వస్తోందని  మందాడి శ్రీనివాసరావు భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు

హరికృష్ణ కూతురు పోటీకి జూ.ఎన్టీఆర్ బ్రేక్

కూకట్‌పల్లి టీడీపీ అభ్యర్థిగా నందమూరి హరికృష్ణ కుమార్తె..?

ప్రజాకూటమి సీట్ల జాబితా: కాంగ్రెస్, టీడీపీ రెబెల్స్ వీరే

కాంగ్రెస్, టీడీపీ జాబితాలపై సెగ: పోటీకి రెబెల్స్ రెడీ

నేను ఎక్కడి నుండి పోటీ చేస్తానో నాకే తెలియదు: కోదండరామ్
పొత్తుల చిచ్చు: స్వీయ నిర్భంధంలో కాంగ్రెస్ నేతలు

కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా రెడీ: జానా, రేవంత్‌లకు ఢిల్లీ పిలుపు

ఢిల్లీలో సీట్ల కేటాయింపు: ఆందోళనలతో దద్దరిల్లుతున్న గాంధీభవన్

రేవంత్‌కు షాక్: కాంగ్రెస్ తొలి జాబితాలో ఉత్తమ్‌దే పై చేయి

పొత్తుల చిచ్చు: స్వీయ నిర్భంధంలో కాంగ్రెస్ నేతలు

ఢిల్లీలో సీట్ల కేటాయింపు: ఆందోళనలతో దద్దరిల్లుతున్న గాంధీభవన్

కాంగ్రెస్ జాబితా ఆలస్యం: కొలిక్కిరాని సీట్ల సర్ధుబాటు

సీట్ల షాక్: అధిష్టానానికి రేవంత్ రెడ్డి వార్నింగ్

స్క్రీనింగ్ కమిటీ షాక్... భేటీ మధ్యలోంచి రేవంత్ బయటకు...

మహాకూటమిలో అలజడి...ఆ సీట్ల కోసం సిపిఐ పట్టు

కాంగ్రెస్‌పై సీపీఐ గుర్రు: కొత్తగూడెం ఎందుకు కావాలంటే.....

ప్రజాకూటమిలో సీట్ల సిగపట్లు: సీపీఐ వైఖరిపై ఉత్కంఠ

సీట్ల లొల్లి: కాంగ్రెస్‌పై సీపీఐ అసంతృప్తి, ఇక తాడోపేడో

సీపీఐకి మూడు సీట్లకు కాంగ్రెస్ ఒకే: మగ్ధూంభవన్‌కు కోదండరామ్

టీజేఎస్‌కు కాంగ్రెస్ 11 సీట్ల మెలిక: కుదరదన్న కోదండరామ్

కాంగ్రెస్, సీపీఐ మధ్య పొత్తు: ఆ ఒక్క సీటు వద్దే ప్రతిష్టంభన

కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ: సీపీఐ, టీజేఎస్‌లను ముంచుతారా తేల్చుతారా?

కాంగ్రెస్ అధిష్టానం షాక్: వారికి టికెట్టు లేనట్టే...

ప్రజా కూటమి: కాంగ్రెస్ నేతలతో కోదండరామ్ భేటీ, రమణ, చాడ గైర్హాజర్

కాంగ్రెస్‌కు షాక్: 9 స్థానాల్లో పోటీకి సీపీఐ సై, మూడు రోజుల్లో అభ్యర్థుల ప్రకటన

పొత్తులపై వీడని ఆశ: కోదండరామ్ మాట ఇదీ

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: సీపీఐ ఎమర్జెన్సీ మీటింగ్, కాంగ్రెస్‌పై గుర్రు

ప్రజా కూటమిలో లుకలుకలు: చాడ సీరియస్ కామెంట్స్

నా చుట్టూ చర్చ జరగొద్దు: రాహుల్ తో భేటీ తర్వాత కోదండరామ్

రాహుల్‌గాంధీతో కోదండరామ్ భేటీ: టీజేఎస్‌‌కు స్వల్ప ఊరట

సర్ధుబాటుపై పీటముడి: ప్రజా కూటమిలో సీట్ల బేరసారాలు

ప్రజా కూటమి సీట్ల సర్ధుబాటు ఖరారు: కాంగ్రెస్ 95, టీడీపీకి 14

ప్రజాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌తో ఇక తాడోపేడో

కాంగ్రెస్ లీకులపై అసంతృప్తి: టీడీపీ, సీపీఐ, టీజేఎస్ నేతల భేటీ

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: టీజేఎస్‌, సీపీఐకి కాంగ్రెస్‌ షాక్

ప్రజా కూటమికి బీటలు: సీట్ల సర్దుబాటుపై పీటముడి

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: రంగంలోకి చంద్రబాబు

హైదరాబాద్ కు చంద్రబాబు: మరికాసేపట్లో టీడీపీ నేతలతో సమావేశం

టీ-టీడీపీలో సీట్ల లొల్లి:రోడ్డెక్కిన కార్యకర్తలు

టీజేఎస్‌తో కాంగ్రెస్ చర్చలు: కోదండరామ్ కోరుతున్న సీట్లీవే

కోదండరామ్‌‌కు కాంగ్రెస్ బంపర్ ఆఫర్

మహాకూటమి సీట్ల సర్ధుబాటు జానారెడ్డికి, రాహుల్ సభలు

మహాకూటమి కాదు ప్రజాకూటమి... మార్పుకు కారణమిదేనా?

మహా కూటమిలో సీట్ల లొల్లి: కోదండరామ్ తో చాడ, రమణ భేటీ

మహాకూటమిలో సీట్ల లొల్లి: పట్టువీడని కోదండరామ్

మహా‌ కొలిమి: కోదండరామ్ కొర్రీలు

నాన్చొద్దు.. త్వరగా తేల్చండి:సీట్ల సర్ధుబాటుపై కోదండరామ్

మహాకూటమికి టీజేఎస్ ఝలక్: కోదండరామ్ అల్టిమేటం

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మహాకూటమి ఇక తెలంగాణ పరిరక్షణ వేదిక

మహాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌పై అసంతృప్తి

వచ్చే నెల 11నే అభ్యర్థుల జాబితా: ఢీల్లీకి ఉత్తమ్

కొడుకు కోసం ఢిల్లీకి జానా: రాహుల్‌ కరుణించేనా?

 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios