Asianet News TeluguAsianet News Telugu

కాంగ్రెస్‌పై సీపీఐ గుర్రు: కొత్తగూడెం ఎందుకు కావాలంటే.....

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం అసెంబ్లీ సీటు ఇవ్వాల్సిందేనని సీపీఐపై పట్టుబడుతోంది. 

prajakutami: why cpi demands to kothagudem assembly seat
Author
Hyderabad, First Published Nov 9, 2018, 1:33 PM IST


హైదరాబాద్:  ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం అసెంబ్లీ సీటు ఇవ్వాల్సిందేనని సీపీఐపై పట్టుబడుతోంది. కొత్తగూడెం సీటు  లేకుండా పొత్తును  ఒప్పుకోమని  కాంగ్రెస్ పార్టీతో సీపీఐ తేల్చి చెబుతోంది. కొత్తగూడెం సీటుపై సీపీఐ ఎందుకు కోరుతోందో ఒకసారి  పరిశీలిద్దాం.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్  రాష్ట్రంలో మహాకూటమి పొత్తుల్లో భాగంగా కొత్తగూడెం స్థానం నుండి  సీపీఐ అభ్యర్థిగా పోటీ చేసిన  కూనంనేని సాంబశివరావు విజయం సాధించారు. తొలిసారిగా ఆయన అసెంబ్లీలో అడుగుపెట్టారు.

2014 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీతో సీపీఐ పొత్తు పెట్టుకొంది. కానీ కొత్తగూడెం నుండి కూనంనేని సాంబశివరావు  మరోసారి సీపీఐ అభ్యర్థిగా బరిలోకి దిగాడు. కానీ ఆయన ఐదో స్థానంలో  నిలిచారు.

అయితే పొత్తులో భాగంగా సీపీఐకి టికెట్టుకు కేటాయించడంతో  2014లో  కాంగ్రెస్ పార్టీ  ఈ స్థానాన్ని కేటాయించడంతో  వనమా వెంకటేశ్వరరావు వైసీపీలో చేరి 2014లో కొత్తగూడెం స్థానం నుండి పోటీ చేశారు.ఆ ఎన్నికల్లో  వైసీపీ, సీపీఎం పొత్తు ఉంది. కాంగ్రెస్ క్యాడర్ కూడ వనమా వెంకటేశ్వరరావుకు  మద్దతిచ్చిందని సీపీఐ నేతలు ఆరోపిస్తున్నారు.

ఆ ఎన్నికల సమయంలో  వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన వనమా వెంకటేశ్వరరావుపై  టీఆర్ఎస్ అభ్యర్థి జలగం వెంకటరావు విజయం సాధించారు. సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావుకు 21 వేలకుపైగా ఓట్లు వచ్చాయి కాంగ్రెస్ తమకు ఓట్లు వేయలేదని  సీపీఐ నేతలు విమర్శలు గుప్పించారు. దీంతో  ఆ ఎన్నికల్లో తమ అభ్యర్థి ఐదో స్థానంలో  నిలవాల్సి వచ్చిందని సీపీఐ నేతలు చెబుతున్నారు.

కొత్తగూడెం అసెంబ్లీ సెగ్మెంట్‌ పరిధిలో 10 ఎంపీటీసీలు తమకు ఉన్నారని సీపీఐ నేతలు గుర్తు చేస్తున్నారు.  కాంగ్రెస్ పార్టీ కంటే  రెండు ఎంపీటీసీలు తమకు ఎక్కువగా ఉన్నారని  సీపీఐ నేతలు  గుర్తు చేస్తున్నారు. మున్సిఫల్ ఎన్నికల  సమయంలో తమకు 11 మంది కౌన్సిలర్లు విజయం సాధిస్తే  ఇతర పార్టీల్లో చేరినవారిని వదిలిస్తే ఇప్పటికే  తమ పార్టీలో  5 కౌన్సిలర్లు ఉన్నారని సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు చెప్పారు

17వేలకు పైగా ఓట్లు ఉన్న  గ్రామపంచాయితీలతో పాటు  సుమారు 6 సర్పంచ్‌లు తమ పార్టీకి ఉన్నారని సీపీఐ నేతలు గుర్తుచేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఒక్క సర్పంచ్ కూడ లేడనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఖమ్మం జిల్లా ఉద్యమాల అవసరాల రీత్యా కొత్తగూడెం స్థానం నుండి పోటీ చేయాలని  తాము  కోరుకొంటున్నట్టుగా  సీపీఐ నేతలు చెబుతున్నారు.


సంబంధిత వార్తలు

ప్రజాకూటమిలో సీట్ల సిగపట్లు: సీపీఐ వైఖరిపై ఉత్కంఠ

 

సీట్ల లొల్లి: కాంగ్రెస్‌పై సీపీఐ అసంతృప్తి, ఇక తాడోపేడో

సీపీఐకి మూడు సీట్లకు కాంగ్రెస్ ఒకే: మగ్ధూంభవన్‌కు కోదండరామ్

టీజేఎస్‌కు కాంగ్రెస్ 11 సీట్ల మెలిక: కుదరదన్న కోదండరామ్

కాంగ్రెస్, సీపీఐ మధ్య పొత్తు: ఆ ఒక్క సీటు వద్దే ప్రతిష్టంభన

కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ: సీపీఐ, టీజేఎస్‌లను ముంచుతారా తేల్చుతారా?

కాంగ్రెస్ అధిష్టానం షాక్: వారికి టికెట్టు లేనట్టే...

ప్రజా కూటమి: కాంగ్రెస్ నేతలతో కోదండరామ్ భేటీ, రమణ, చాడ గైర్హాజర్

కాంగ్రెస్‌కు షాక్: 9 స్థానాల్లో పోటీకి సీపీఐ సై, మూడు రోజుల్లో అభ్యర్థుల ప్రకటన

పొత్తులపై వీడని ఆశ: కోదండరామ్ మాట ఇదీ

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: సీపీఐ ఎమర్జెన్సీ మీటింగ్, కాంగ్రెస్‌పై గుర్రు

ప్రజా కూటమిలో లుకలుకలు: చాడ సీరియస్ కామెంట్స్

నా చుట్టూ చర్చ జరగొద్దు: రాహుల్ తో భేటీ తర్వాత కోదండరామ్

రాహుల్‌గాంధీతో కోదండరామ్ భేటీ: టీజేఎస్‌‌కు స్వల్ప ఊరట

సర్ధుబాటుపై పీటముడి: ప్రజా కూటమిలో సీట్ల బేరసారాలు

ప్రజా కూటమి సీట్ల సర్ధుబాటు ఖరారు: కాంగ్రెస్ 95, టీడీపీకి 14

ప్రజాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌తో ఇక తాడోపేడో

కాంగ్రెస్ లీకులపై అసంతృప్తి: టీడీపీ, సీపీఐ, టీజేఎస్ నేతల భేటీ

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: టీజేఎస్‌, సీపీఐకి కాంగ్రెస్‌ షాక్

ప్రజా కూటమికి బీటలు: సీట్ల సర్దుబాటుపై పీటముడి

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: రంగంలోకి చంద్రబాబు

హైదరాబాద్ కు చంద్రబాబు: మరికాసేపట్లో టీడీపీ నేతలతో సమావేశం

టీ-టీడీపీలో సీట్ల లొల్లి:రోడ్డెక్కిన కార్యకర్తలు

టీజేఎస్‌తో కాంగ్రెస్ చర్చలు: కోదండరామ్ కోరుతున్న సీట్లీవే

కోదండరామ్‌‌కు కాంగ్రెస్ బంపర్ ఆఫర్

మహాకూటమి సీట్ల సర్ధుబాటు జానారెడ్డికి, రాహుల్ సభలు

మహాకూటమి కాదు ప్రజాకూటమి... మార్పుకు కారణమిదేనా?

మహా కూటమిలో సీట్ల లొల్లి: కోదండరామ్ తో చాడ, రమణ భేటీ

మహాకూటమిలో సీట్ల లొల్లి: పట్టువీడని కోదండరామ్

మహా‌ కొలిమి: కోదండరామ్ కొర్రీలు

నాన్చొద్దు.. త్వరగా తేల్చండి:సీట్ల సర్ధుబాటుపై కోదండరామ్

మహాకూటమికి టీజేఎస్ ఝలక్: కోదండరామ్ అల్టిమేటం

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మహాకూటమి ఇక తెలంగాణ పరిరక్షణ వేదిక

మహాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌పై అసంతృప్తి

వచ్చే నెల 11నే అభ్యర్థుల జాబితా: ఢీల్లీకి ఉత్తమ్

కొడుకు కోసం ఢిల్లీకి జానా: రాహుల్‌ కరుణించేనా?

 

Follow Us:
Download App:
  • android
  • ios