హైదరాబాద్: ప్రజా కూటమి( మహా కూటమి)లో సీట్ల లొల్లి ఇంకా తేలలేదు. కాంగ్రెస్ పార్టీ తీరుపై అసంతృప్తితో ఉన్న సీపీఐ ఆదివారం నాడు రాష్ట్ర కార్యవర్గం సమావేశమైంది. 

తెలంగాణలో  టీఆర్ఎస్‌ను గద్దె దించేందుకుగాను  కాంగ్రెస్, సీపీఐ, టీజేఎస్, టీడీపీ  ప్రజా కూటమిని ఏర్పాటు చేశాయి. అయితే  ప్రజా కూటమిలోని భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల సర్ధుబాటు ఇంకా పూర్తి కాలేదు.

తెలంగాణలోని 119 అసెంబ్లీ సీట్లకు గాను  కాంగ్రెస్ పార్టీ 95 అసెంబ్లీ స్థానాల్లో  పోటీ చేయనుంది. 14 స్థానాలను టీడీపీకి కేటాయించింది. మిగిలిన 10 స్థానాలను టీజేఎస్, సీపీఐకు కేటాయించనుంది. అయితే టీజేఎస్, సీపీఐ సీట్ల విషయంలో  ఇంకా  ఫైనల్ కాలేదు.

ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ  చీఫ్ రాహుల్ గాంధీతో టీజేఎస్‌ చీఫ్ కోదండరామ్ రెండు రోజుల క్రితం సమావేశమయ్యారు. సీట్ల సర్ధుబాటు  విషయాన్ని చర్చించలేదని కోదండరామ్ ప్రకటించారు.

హైద్రాబాద్‌ వేదికగానే సీట్ల సర్ధుబాటును ఫైనల్ చేయాలని  కాంగ్రెస్ పార్టీ నేతలకు రాహుల్ సూచించారు.  టీజేఎస్ కు ఇచ్చే సీట్ల విషయంలో  కూడ కాంగ్రెస్ పార్టీ ఇంకా స్పష్టత ఇవ్వలేదు.

ఇదే సమయంలో  సీపీఐ కూడ కాంగ్రెస్ పార్టీ తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేసింది.  ఒకటి రెండు  టిక్కెట్లు  ఇస్తామని కాంగ్రెస్ పార్టీ లీకులు ఇవ్వడంపై సీపీఐ తీవ్ర ఆగ్రహన్ని వ్యక్తం చేసింది.

సంబంధిత వార్తలు

ప్రజా కూటమిలో లుకలుకలు: చాడ సీరియస్ కామెంట్స్

నా చుట్టూ చర్చ జరగొద్దు: రాహుల్ తో భేటీ తర్వాత కోదండరామ్

రాహుల్‌గాంధీతో కోదండరామ్ భేటీ: టీజేఎస్‌‌కు స్వల్ప ఊరట

సర్ధుబాటుపై పీటముడి: ప్రజా కూటమిలో సీట్ల బేరసారాలు

ప్రజా కూటమి సీట్ల సర్ధుబాటు ఖరారు: కాంగ్రెస్ 95, టీడీపీకి 14

ప్రజాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌తో ఇక తాడోపేడో

కాంగ్రెస్ లీకులపై అసంతృప్తి: టీడీపీ, సీపీఐ, టీజేఎస్ నేతల భేటీ

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: టీజేఎస్‌, సీపీఐకి కాంగ్రెస్‌ షాక్

ప్రజా కూటమికి బీటలు: సీట్ల సర్దుబాటుపై పీటముడి

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: రంగంలోకి చంద్రబాబు

హైదరాబాద్ కు చంద్రబాబు: మరికాసేపట్లో టీడీపీ నేతలతో సమావేశం

టీ-టీడీపీలో సీట్ల లొల్లి:రోడ్డెక్కిన కార్యకర్తలు

టీజేఎస్‌తో కాంగ్రెస్ చర్చలు: కోదండరామ్ కోరుతున్న సీట్లీవే

కోదండరామ్‌‌కు కాంగ్రెస్ బంపర్ ఆఫర్

మహాకూటమి సీట్ల సర్ధుబాటు జానారెడ్డికి, రాహుల్ సభలు

మహాకూటమి కాదు ప్రజాకూటమి... మార్పుకు కారణమిదేనా?

మహా కూటమిలో సీట్ల లొల్లి: కోదండరామ్ తో చాడ, రమణ భేటీ

మహాకూటమిలో సీట్ల లొల్లి: పట్టువీడని కోదండరామ్

మహా‌ కొలిమి: కోదండరామ్ కొర్రీలు

నాన్చొద్దు.. త్వరగా తేల్చండి:సీట్ల సర్ధుబాటుపై కోదండరామ్

మహాకూటమికి టీజేఎస్ ఝలక్: కోదండరామ్ అల్టిమేటం

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మహాకూటమి ఇక తెలంగాణ పరిరక్షణ వేదిక

మహాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌పై అసంతృప్తి

వచ్చే నెల 11నే అభ్యర్థుల జాబితా: ఢీల్లీకి ఉత్తమ్

కొడుకు కోసం ఢిల్లీకి జానా: రాహుల్‌ కరుణించేనా?