Asianet News TeluguAsianet News Telugu

ఢిల్లీలో సీట్ల కేటాయింపు: ఆందోళనలతో దద్దరిల్లుతున్న గాంధీభవన్

భాగస్వామ్య పార్టీలకు టికెట్లు ఇవ్వొద్దని కోరుతూ  రాష్ట్రంలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, వారి అనుచరులు ఆందోళనకు దిగుతున్నారు. 

Congress aspirants protest in front of gandhi bhavan in hyderabad
Author
Hyderabad, First Published Nov 10, 2018, 4:46 PM IST


హైదరాబాద్: భాగస్వామ్య పార్టీలకు టికెట్లు ఇవ్వొద్దని కోరుతూ  రాష్ట్రంలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, వారి అనుచరులు ఆందోళనకు దిగుతున్నారు. తమకే టికెట్లు కేటాయించాలని  డిమాండ్ చేస్తున్నారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఖానాపూర్ నియోజకవర్గం నుండి రమేష్ రాథోడ్  కు టికెట్టు  ఇవ్వకూడదని రెండు రోజులుగా  హరినాయక్‌ వర్గీయులు గాంధీ భవన్ ఎదుట దీక్ష చేస్తున్నారు.

మరోవైపు  మల్కాజిగిరి సీటును  టీజేఎస్‌కు కేటాయించకూడదని కాంగ్రెస్ నేత శ్రీధర్  వర్గీయులు ఆందోళనకు  దిగారు. శనివారం నాడు ఉఫ్పల్, నకిరేకల్  నియోజకవర్గాలకు  చెందిన ఆశావాహులు  ఆందోళనకు దిగారు.

ఉప్పల్ స్థానాన్ని టీడీపీకి కేటాయించకూడదని  కాంగ్రెస్ పార్టీకే  ఈ స్థానాన్ని కేటాయించాలని లక్ష్మారెడ్డి వర్గీయులు  ఆందోళనకు దిగారు.ఈ విషయమై తమ అభిప్రాయాన్ని   కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి కూడ చెప్పినట్టు లక్ష్మారెడ్డి చెబుతున్నారు.కూటమి లక్ష్యం  మేరకు  టీడీపీకి సీటొస్తే... మనం పనిచేయాలి... మనకు సీటొస్తే  టీడీపీ మన కోసం పనిచేస్తోందని   ఆయన చెప్పారు. 

Congress aspirants protest in front of gandhi bhavan in hyderabad

మరో వైపు నకిరేకల్ సీటును  తనకు ఇవ్వాలని డాక్టర్ ప్రసన్నరాజ్  అనుచరులతో  గాంధీభవన్ ఎదుట  ధర్నాకు దిగారు. వారం రోజుల క్రితం శేరిలింగంపల్లి సీటును  కాంగ్రెస్ కే ఇవ్వాలని కోరుతూ మాజీ  ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్‌తో పాటు ఆయన వర్గీయులు  ధర్పా  చేశారు. ఈ సీటును కాంగ్రెస్ పార్టీయే  ఉంచుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

శనివారం నాడు  ఉప్పల్ సీటును కాంగ్రెస్‌కే కేటాయించాలని... అంతేకాదు లక్ష్మారెడ్డికే సీటును ఇవ్వాలని  ఆయన అనుచరుడు కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు.

సంబంధిత వార్తలు

ఎల్‌బీ నగర్‌‌ను కాంగ్రెస్‌కు ఇవ్వొద్దు.. ఎన్టీఆర్ భవన్ ఎదుట టీడీపీ నేతల ధర్నా

రేవంత్‌కు షాక్: కాంగ్రెస్ తొలి జాబితాలో ఉత్తమ్‌దే పై చేయి

కాంగ్రెస్ జాబితా ఆలస్యం: కొలిక్కిరాని సీట్ల సర్ధుబాటు

సీట్ల షాక్: అధిష్టానానికి రేవంత్ రెడ్డి వార్నింగ్

స్క్రీనింగ్ కమిటీ షాక్... భేటీ మధ్యలోంచి రేవంత్ బయటకు...

మహాకూటమిలో అలజడి...ఆ సీట్ల కోసం సిపిఐ పట్టు

కాంగ్రెస్‌పై సీపీఐ గుర్రు: కొత్తగూడెం ఎందుకు కావాలంటే.....

ప్రజాకూటమిలో సీట్ల సిగపట్లు: సీపీఐ వైఖరిపై ఉత్కంఠ

సీట్ల లొల్లి: కాంగ్రెస్‌పై సీపీఐ అసంతృప్తి, ఇక తాడోపేడో

సీపీఐకి మూడు సీట్లకు కాంగ్రెస్ ఒకే: మగ్ధూంభవన్‌కు కోదండరామ్

టీజేఎస్‌కు కాంగ్రెస్ 11 సీట్ల మెలిక: కుదరదన్న కోదండరామ్

కాంగ్రెస్, సీపీఐ మధ్య పొత్తు: ఆ ఒక్క సీటు వద్దే ప్రతిష్టంభన

కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ: సీపీఐ, టీజేఎస్‌లను ముంచుతారా తేల్చుతారా?

కాంగ్రెస్ అధిష్టానం షాక్: వారికి టికెట్టు లేనట్టే...

ప్రజా కూటమి: కాంగ్రెస్ నేతలతో కోదండరామ్ భేటీ, రమణ, చాడ గైర్హాజర్

కాంగ్రెస్‌కు షాక్: 9 స్థానాల్లో పోటీకి సీపీఐ సై, మూడు రోజుల్లో అభ్యర్థుల ప్రకటన

పొత్తులపై వీడని ఆశ: కోదండరామ్ మాట ఇదీ

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: సీపీఐ ఎమర్జెన్సీ మీటింగ్, కాంగ్రెస్‌పై గుర్రు

ప్రజా కూటమిలో లుకలుకలు: చాడ సీరియస్ కామెంట్స్

నా చుట్టూ చర్చ జరగొద్దు: రాహుల్ తో భేటీ తర్వాత కోదండరామ్

రాహుల్‌గాంధీతో కోదండరామ్ భేటీ: టీజేఎస్‌‌కు స్వల్ప ఊరట

సర్ధుబాటుపై పీటముడి: ప్రజా కూటమిలో సీట్ల బేరసారాలు

ప్రజా కూటమి సీట్ల సర్ధుబాటు ఖరారు: కాంగ్రెస్ 95, టీడీపీకి 14

ప్రజాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌తో ఇక తాడోపేడో

కాంగ్రెస్ లీకులపై అసంతృప్తి: టీడీపీ, సీపీఐ, టీజేఎస్ నేతల భేటీ

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: టీజేఎస్‌, సీపీఐకి కాంగ్రెస్‌ షాక్

ప్రజా కూటమికి బీటలు: సీట్ల సర్దుబాటుపై పీటముడి

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: రంగంలోకి చంద్రబాబు

హైదరాబాద్ కు చంద్రబాబు: మరికాసేపట్లో టీడీపీ నేతలతో సమావేశం

టీ-టీడీపీలో సీట్ల లొల్లి:రోడ్డెక్కిన కార్యకర్తలు

టీజేఎస్‌తో కాంగ్రెస్ చర్చలు: కోదండరామ్ కోరుతున్న సీట్లీవే

కోదండరామ్‌‌కు కాంగ్రెస్ బంపర్ ఆఫర్

మహాకూటమి సీట్ల సర్ధుబాటు జానారెడ్డికి, రాహుల్ సభలు

మహాకూటమి కాదు ప్రజాకూటమి... మార్పుకు కారణమిదేనా?

మహా కూటమిలో సీట్ల లొల్లి: కోదండరామ్ తో చాడ, రమణ భేటీ

మహాకూటమిలో సీట్ల లొల్లి: పట్టువీడని కోదండరామ్

మహా‌ కొలిమి: కోదండరామ్ కొర్రీలు

నాన్చొద్దు.. త్వరగా తేల్చండి:సీట్ల సర్ధుబాటుపై కోదండరామ్

మహాకూటమికి టీజేఎస్ ఝలక్: కోదండరామ్ అల్టిమేటం

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మహాకూటమి ఇక తెలంగాణ పరిరక్షణ వేదిక

మహాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌పై అసంతృప్తి

వచ్చే నెల 11నే అభ్యర్థుల జాబితా: ఢీల్లీకి ఉత్తమ్

కొడుకు కోసం ఢిల్లీకి జానా: రాహుల్‌ కరుణించేనా?

 

Follow Us:
Download App:
  • android
  • ios