Asianet News TeluguAsianet News Telugu

భర్తను వదిలి ప్రియుడితో చెట్టాపట్టాల్: ప్రియురాలికి షాకిచ్చిన లవర్

 ప్రియురాలు మరో వ్యక్తితో మాల్లాడుతోందనే నెపంతో   ప్రియుడు ఆమెను కత్తితో నరికి చంపిన ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకొంది.

dhowlat kills his lover in banglore
Author
Bangalore, First Published Jan 7, 2019, 3:38 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

బెంగుళూరు: ప్రియురాలు మరో వ్యక్తితో మాల్లాడుతోందనే నెపంతో   ప్రియుడు ఆమెను కత్తితో నరికి చంపిన ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకొంది.పోలీసులకు లొంగిపోయిన నిందితుడు ప్రియురాలిని తానే హత్య చేసినట్టుగా ఒప్పుకొన్నాడు.

కర్ణాటక రాష్ట్రంలోని హెుసూర్ జిల్లాలోని కృష్ణగిరిలోని గిఫ్ట్ దుకాణంలో  సెల్వి అనే వివాహిత పనిచేసేది ఆమెకు పెళ్లై ఇద్దరు పిల్లలున్నారు.  అయితే భర్తతో విబేధాల కారణంగా ఆమె భర్తకు దూరంగా ఇద్దరు పిల్లలతో కలిసి  నివసిస్తోంది.

కృష్ణగిరి జిల్లా కావేరి పట్టణంలో సమీపంలోని కరుకన్‌సావడిగౌండనూర్‌కొటాయ్ గ్రామానికి చెందిన సెల్వి కృష్ణగిరి జక్కప్పన్‌నగర్‌లో గల గిఫ్ట్‌ దుకాణంలో పనిచేస్తోంది. అయితే కావేరి పట్టణంలోని అన్నానగర్‌కు  చెందిన దౌలత్‌తో సెల్వీకి మధ్య కొంత కాలంగా పరిచయం ఉంది. వీరిద్దరూ కూడ గతంలో కావేరి పట్టణంలోని  బట్టల దుకాణంలో  పనిచేసేవారు.

వీరిద్దరికి మధ్య సంబంధం ఏర్పడింది. దీంతో  దౌలత్ తన సంపాదనను సెల్వీకి ఇచ్చేవాడు. శనివారం నాడు సెల్వి ఫోన్ చేసి తనకు రూ. 2 వేలు కావాలని అడిగింది. దీంతో దౌలత్ రెండువేలు తీసుకొని సెల్వీ వద్దకు వెళ్లేసరికి ఆమె మరో వ్యక్తితో ఫోన్ లో మాట్లాడడాన్ని దౌలత్ గుర్తించాడు.

ఎవరితో మాట్లాడుతున్నావని సెల్వీని దౌలత్ అడిగితే ఆమె అనుచితంగా మాట్లాడిందని దౌలత్ చెబుతున్నారు. డబ్బులైతే ఇవ్వు నేను ఎవరితో మాట్లాడుకొంటే నీకు అవసరం  లేదని చెప్పడంతో  ఆగ్రహం పట్టలేక దౌలత్ ఆమెను కత్తితో పొడిచాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించింది

సంబంధిత వార్తలు

ప్రియుడితో వివాహిత రాసలీలలు: చూసిన బట్టల వ్యాపారికి షాక్

డ్యూటీకి వెళ్లి ప్రియుడితో రాసలీలలు: భర్తకు షాకిచ్చిన భార్య

వివాహేతర సంబంధం: ప్రియురాలిని హత్య చేసిన ప్రియుడు

దారుణం: ప్రియురాలిపై రేప్, హత్య

ప్రియుడితో రాసలీలలు: మహిళను ఎరగా వేసి భర్తకు షాక్

వాళ్లే టార్గెట్: 50 మందిని రేప్ చేసిన మాజీ టెక్కీ

ప్రియుడితో రాసలీలలు: వద్దన్న భర్తకు షాకిచ్చిన భార్య

వివాహేతర సంబంధం: భర్తకు విషపు ఇంజెక్షన్...పట్టించిన పిల్లలు

ప్రియుడితో రాసలీలలు: అడ్డు చెప్పిన భర్తకు షాకిచ్చిన వైఫ్

ప్రియుడితో రాసలీలలు: మద్యమిచ్చి భర్త హత్య, ప్రియుడికి ఫోన్.....

దారుణం: ఐసీయూలో మైనర్‌పై గ్యాంగ్ రేప్

తల్లితో వివాహేతర సంబంధం: ప్రియుడికి షాకిచ్చిన కొడుకులు

లైంగిక వేధింపులు: జననేంద్రియాలను కత్తిరించుకొన్న సాధువు

దారుణం: స్కూల్‌ నుండి వస్తున్న ఏడేళ్ల చిన్నారిపై రేప్

జాబ్ పేరుతో యువతిపై 10 రోజులుగా గ్యాంగ్ రేప్

మరదలిపై కానిస్టేబుల్ వేధింపులు: బాధితురాలు ఏం చేసిందంటే?

భర్త డ్యూటీకి వెళ్లగానే ప్రియుడితో రాసలీలలు: మొగుడికి ట్విస్టిచ్చిన భార్య

లో దుస్తులతో డ్యాన్స్, ఫ్రెండ్స్‌తో ఎంజాయ్: ట్విస్టిచ్చిన వివాహిత

వివాహేతర సంబంధం: కూతురిపై కన్ను,బాధితురాలిలా....

ప్రియుడితో రాసలీలలు: వద్దన్న భర్తను చంపిన భార్య

అసహజ శృంగారం: ఆప్ నేత నవీన్ హత్య

కారణమిదే: భార్యను హత్య చేసిన భర్త

ప్రియుడితో రాసలీలలు: అడ్డు చెప్పిన మామకు షాకిచ్చిన కోడలు

మాజీ భార్యపై రేప్: షాకిచ్చిన బాధితురాలు

వివాహితపై రేప్: చిత్రహింసలు, వీడియో తీసి బెదిరింపులు

ప్రియుడితో రాసలీలలు: అడ్డు చెప్పిన భర్తకు షాకిచ్చిన భార్య

ముజఫర్‌పూర్ ఘటన: ఆ అస్థిపంజరం ఎవరిది?

తల్లీ కూతుళ్లపై 18 మంది రెండు మాసాలుగా గ్యాంగ్‌రేప్

కూతురిపై నాలుగేళ్లుగా అత్యాచారం, షాకిచ్చిన బాధితురాలు

కొత్త లవర్‌తో రాసలీలలు: పాత లవర్‌కు షాకిచ్చిన వివాహిత

మాంగల్య దోషం పేరుతో మేన కోడలిపై నాలుగేళ్లుగా రేప్

రివర్స్: ఆశ్లీల చిత్రాలతో యువతి వేధింపులు, బాధితుడేం చేశాడంటే?

దేవాలయంలో లైంగిక వేధింపులు: దిమ్మతిరిగే షాకిచ్చిన వివాహిత

గ్యాంగ్‌రేప్‌తో వివాహిత మృతి: ఆమె లంగా ముడిలో నిరోధ్‌లు

ట్విస్ట్: పెళ్లి చేసుకోవాలంటూ మహిళా కానిస్టేబుళ్ల వేధింపులు, అతనిలా....

ట్రయాంగిల్ లవ్: ఒకరితో పెళ్లి, మరో ఇద్దరితో రాసలీలలు, షాకిచ్చిన వైఫ్

కూతురిపై అత్యాచారయత్నం, వ్యభిచారం కోసం భార్యపై ఒత్తిడి: షాకిచ్చిన వైఫ్

కారులోనే యువతిపై గ్యాంగ్‌రేప్

వివాహితతో రాసలీలలు: లవర్ భర్త హత్య, చివరికిలా...

పెళ్లైనా ఇద్దరితో ఎంజాయ్: వివాహితకు ట్విస్టిచ్చిన మొదటి లవర్

కొంపముంచిన రాంగ్‌కాల్:పెళ్లైనా ప్రియుడితో మ్యారేజ్‌కు రెడీ, షాకిచ్చిన లవర్

వివాహితతో ఇద్దరు ఎంజాయ్: షాకిచ్చిన వివాహిత బంధువు,చివరికిలా....

దారుణం: బాలికపై 28 రోజుల పాటు గ్యాంగ్‌రేప్

దారుణం: కూతురిపై సవతి తండ్రి అత్యాచారం

భార్యకు అనారోగ్యం: వేరే మహిళతో ఎంజాయ్, చివరికిలా...

ప్రియుడితో రాసలీలలు: కిరాయి హంతకులతో భర్తను చంపించిన భార్య

పెళ్లైన వారం రోజులకే ప్రియుడితో జంప్, చివరికిలా...

భర్త హత్యకు ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్: పోలీసులకు దొరకకుండా ఇలా...

ఏడాదిగా మహిళా కానిస్టేబుల్‌పై హెడ్‌కానిస్టేబుల్‌తో పాటు సోదరుడి అత్యాచారం

భర్త డ్యూటీకి వెళ్లగానే ప్రియుడితో రాసలీలలు: వద్దన్న మొగుడికి భార్య షాక్

భర్తలను హత్య చేసిన భార్యల రికార్డు ఇదే...

దారుణం: ఆచారం పేరుతో కోడలిపై మామతో పాటు మరో ముగ్గురు రేప్

ఆసుపత్రిలోనే కోర్కె తీర్చాలని భార్యపై ఒత్తిడి: దిమ్మ తిరిగే షాకిచ్చిన వైఫ్

ట్విస్ట్: పక్కింటి కుర్రాడితో ఎంజాయ్, పెళ్లైనా కొనసాగిన అఫైర్, చివరికిలా..

వరుసకు కొడుకుతో అఫైర్: వద్దన్న భర్తను చంపిన భార్య

 

Follow Us:
Download App:
  • android
  • ios