తిరువనంతపురం: 13 ఏళ్ల వయస్సులో విడిపోయిన  తర్వాత 72 ఏళ్ల తర్వాత వారిద్దరూ కలుసుకొన్నారు. పెళ్లైన ఎనిమిది మాసాలకే విడిపోయి 72 ఏళ్ల తర్వాత కలుసుకొన్నారు. 1946 ప్రేమ కథగా కేరళ ఈ ప్రేమ కథ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

కేరళ రాష్ట్రానికి చెందిన ఈకే నారాయణన్ నంబియార్‌‌ది 90 ఏళ్ల వయస్సు, ఇదే రాష్ట్రానికి చెందిన శారద వయస్సు 86 ఏళ్లు. 72 ఏళ్ల క్రితం వీరిద్దరూ కూడ విడిపోయారు. నారాయణన్ కు 18 ఏళ్ల వయస్సులో శారదకు 13 ఏళ్లు ఉండేవి. ఆ సమయంలో వీరిద్దరికి వివాహం జరిగింది. ఎనిమిది మాసాలకే వీరిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత వీరిద్దరూ కూడ వేర్వేరు వారిని వివాహం చేసుకొన్నారు.

నారాయణ నంబియార్-శారదల ప్రేమ కథ 1946లో ప్రారంభమైంది. ఈ ప్రేమ కూడ అదే ఏడాదిలో ముగిసింది. పెళ్లి చేసుకొన్న ఎనిమిది మాసాలకే వీరిద్దరూ కూడ విడిపోవాల్సి వచ్చింది. దీంతో 1946 డిసెంబరులో ఇద్దరు వేరు వేరు పెళ్లిల్లు చేసుకున్నారు.

1946, డిసెంబరు 30న తలియాన్‌, నారాయణ్ సహా 400 మంది కార్యకర్తలు  భూస్వాముల ఇళ్లపై దాడి చేయడానికి వెళ్లారు.అయితే వారిపై మలబార్ ప్రత్యేక పోలీసులు కాల్పులు జరిపారు. ఈ దాడుల్లో ఐదుగురుమరణించారు. అనంతరం తలియాన్, నారాయణన్‌‌తో పాటు పలువురిని అరెస్ట్ చేశారు. నారాయణన్‌కు బుల్లెట్ గాయాలయ్యాయి.

1946 డిసెంబర్ 31 వ తేదీన 60 మంది నారాయణన్ ఇంటిని చుట్టుముట్టారు. ఆ సమయంలో నారాయణన్ భార్య శారద, తల్లి ఇంట్లో ఉన్నారు. పోలీసులు ఇంట్లోని రేషన్ ను వంటసామానును బయట వేశారు. ఇంటిని ధ్వంసం చేశారు.

పోలీసుల వేధింపులు పెరగడంతో శారదను ఆమె పుట్టింటికి పంపాలని నారాయణన్ తల్లి నిర్ణయం తీసుకొంది. ఈ నిర్ణయం మేరకు శారదను నారాయణన్ తల్లి పుట్టింటికి పంపింది. ఈ ఘటన జరిగిన ఎనిమిది మాసాల తర్వాత నారాయణన్ 1954లో   జైలు నుండి ఇంటికి వచ్చాడు. అయితే అప్పటికే శారదకు మరో పెళ్లి చేశారు ఆమె తల్లిదండ్రులు. జైలు నుండి విడుదలైన తర్వాత ఈ విషయం తెలుసుకొన్న నారాయణన్ మరో పెళ్లి చేసుకొన్నాడు.


నారాయణన్ నంబియార్ జీవితంపై ఆయన మేనకోడలు శాంతా కవుంబాయి డిసెంబర్ 30 పేరుతో నవల రాశారు. ఈ నవల చదివిన శారద కుమారుడు వీరిద్దరిని కలుసుకొనే ఏర్పాటు చేశారు. వారిద్దరిని కలిపారు.  ఈ సందర్భంగా రెండు కుటుంబాలు కేరళ సంప్రదాయంలో విందు ఏర్పాటు చేసుకొన్నారు.

సంబంధిత వార్తలు

నా భర్త రాసలీలలు: ఓ టీచర్ భార్య ఫిర్యాదు

ప్రియుడితో వివాహిత రాసలీలలు: చూసిన బట్టల వ్యాపారికి షాక్

డ్యూటీకి వెళ్లి ప్రియుడితో రాసలీలలు: భర్తకు షాకిచ్చిన భార్య

వివాహేతర సంబంధం: ప్రియురాలిని హత్య చేసిన ప్రియుడు

దారుణం: ప్రియురాలిపై రేప్, హత్య

ప్రియుడితో రాసలీలలు: మహిళను ఎరగా వేసి భర్తకు షాక్

వాళ్లే టార్గెట్: 50 మందిని రేప్ చేసిన మాజీ టెక్కీ

ప్రియుడితో రాసలీలలు: వద్దన్న భర్తకు షాకిచ్చిన భార్య

వివాహేతర సంబంధం: భర్తకు విషపు ఇంజెక్షన్...పట్టించిన పిల్లలు

ప్రియుడితో రాసలీలలు: అడ్డు చెప్పిన భర్తకు షాకిచ్చిన వైఫ్

ప్రియుడితో రాసలీలలు: మద్యమిచ్చి భర్త హత్య, ప్రియుడికి ఫోన్.....

దారుణం: ఐసీయూలో మైనర్‌పై గ్యాంగ్ రేప్

తల్లితో వివాహేతర సంబంధం: ప్రియుడికి షాకిచ్చిన కొడుకులు

లైంగిక వేధింపులు: జననేంద్రియాలను కత్తిరించుకొన్న సాధువు

దారుణం: స్కూల్‌ నుండి వస్తున్న ఏడేళ్ల చిన్నారిపై రేప్

జాబ్ పేరుతో యువతిపై 10 రోజులుగా గ్యాంగ్ రేప్

మరదలిపై కానిస్టేబుల్ వేధింపులు: బాధితురాలు ఏం చేసిందంటే?

భర్త డ్యూటీకి వెళ్లగానే ప్రియుడితో రాసలీలలు: మొగుడికి ట్విస్టిచ్చిన భార్య

లో దుస్తులతో డ్యాన్స్, ఫ్రెండ్స్‌తో ఎంజాయ్: ట్విస్టిచ్చిన వివాహిత

వివాహేతర సంబంధం: కూతురిపై కన్ను,బాధితురాలిలా....

ప్రియుడితో రాసలీలలు: వద్దన్న భర్తను చంపిన భార్య

అసహజ శృంగారం: ఆప్ నేత నవీన్ హత్య

కారణమిదే: భార్యను హత్య చేసిన భర్త

ప్రియుడితో రాసలీలలు: అడ్డు చెప్పిన మామకు షాకిచ్చిన కోడలు

మాజీ భార్యపై రేప్: షాకిచ్చిన బాధితురాలు

వివాహితపై రేప్: చిత్రహింసలు, వీడియో తీసి బెదిరింపులు

ప్రియుడితో రాసలీలలు: అడ్డు చెప్పిన భర్తకు షాకిచ్చిన భార్య

ముజఫర్‌పూర్ ఘటన: ఆ అస్థిపంజరం ఎవరిది?

తల్లీ కూతుళ్లపై 18 మంది రెండు మాసాలుగా గ్యాంగ్‌రేప్

కూతురిపై నాలుగేళ్లుగా అత్యాచారం, షాకిచ్చిన బాధితురాలు

కొత్త లవర్‌తో రాసలీలలు: పాత లవర్‌కు షాకిచ్చిన వివాహిత

మాంగల్య దోషం పేరుతో మేన కోడలిపై నాలుగేళ్లుగా రేప్

రివర్స్: ఆశ్లీల చిత్రాలతో యువతి వేధింపులు, బాధితుడేం చేశాడంటే?

దేవాలయంలో లైంగిక వేధింపులు: దిమ్మతిరిగే షాకిచ్చిన వివాహిత

గ్యాంగ్‌రేప్‌తో వివాహిత మృతి: ఆమె లంగా ముడిలో నిరోధ్‌లు

ట్విస్ట్: పెళ్లి చేసుకోవాలంటూ మహిళా కానిస్టేబుళ్ల వేధింపులు, అతనిలా....

ట్రయాంగిల్ లవ్: ఒకరితో పెళ్లి, మరో ఇద్దరితో రాసలీలలు, షాకిచ్చిన వైఫ్

కూతురిపై అత్యాచారయత్నం, వ్యభిచారం కోసం భార్యపై ఒత్తిడి: షాకిచ్చిన వైఫ్

కారులోనే యువతిపై గ్యాంగ్‌రేప్

వివాహితతో రాసలీలలు: లవర్ భర్త హత్య, చివరికిలా...

పెళ్లైనా ఇద్దరితో ఎంజాయ్: వివాహితకు ట్విస్టిచ్చిన మొదటి లవర్

కొంపముంచిన రాంగ్‌కాల్:పెళ్లైనా ప్రియుడితో మ్యారేజ్‌కు రెడీ, షాకిచ్చిన లవర్

వివాహితతో ఇద్దరు ఎంజాయ్: షాకిచ్చిన వివాహిత బంధువు,చివరికిలా....

దారుణం: బాలికపై 28 రోజుల పాటు గ్యాంగ్‌రేప్

దారుణం: కూతురిపై సవతి తండ్రి అత్యాచారం

భార్యకు అనారోగ్యం: వేరే మహిళతో ఎంజాయ్, చివరికిలా...

ప్రియుడితో రాసలీలలు: కిరాయి హంతకులతో భర్తను చంపించిన భార్య

పెళ్లైన వారం రోజులకే ప్రియుడితో జంప్, చివరికిలా...

భర్త హత్యకు ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్: పోలీసులకు దొరకకుండా ఇలా...

ఏడాదిగా మహిళా కానిస్టేబుల్‌పై హెడ్‌కానిస్టేబుల్‌తో పాటు సోదరుడి అత్యాచారం

భర్త డ్యూటీకి వెళ్లగానే ప్రియుడితో రాసలీలలు: వద్దన్న మొగుడికి భార్య షాక్

భర్తలను హత్య చేసిన భార్యల రికార్డు ఇదే...

దారుణం: ఆచారం పేరుతో కోడలిపై మామతో పాటు మరో ముగ్గురు రేప్

ఆసుపత్రిలోనే కోర్కె తీర్చాలని భార్యపై ఒత్తిడి: దిమ్మ తిరిగే షాకిచ్చిన వైఫ్

ట్విస్ట్: పక్కింటి కుర్రాడితో ఎంజాయ్, పెళ్లైనా కొనసాగిన అఫైర్, చివరికిలా..

వరుసకు కొడుకుతో అఫైర్: వద్దన్న భర్తను చంపిన భార్య