MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Divorce: భర్తతో విడాకులు తీసుకోబోతున్న స్టార్ హీరోయిన్? ఆ సినిమాలో నటించడమే కారణమా?

Divorce: భర్తతో విడాకులు తీసుకోబోతున్న స్టార్ హీరోయిన్? ఆ సినిమాలో నటించడమే కారణమా?

Divorce: సినీ ఇండస్ట్రీలో ప్రేమ పెళ్లిళ్లు, కొన్నాళ్లకు విడాకులు తీసుకోవడం కామన్ గా మారింది. ఇప్పుడు మరో స్టార్ హీరోయిన్ తన భర్తతో విడాకులు తీసుకునే పరిస్తితి వచ్చిందని టాక్. ఆ భర్త కూడా ఒక స్టార్ హీరోనే.

1 Min read
Author : Haritha Chappa
Published : Sep 15 2026, 09:23 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
స్టార్ కపుల్ మధ్య గొడవలు?
Image Credit : Sidmalhotra/Instagram

స్టార్ కపుల్ మధ్య గొడవలు?

బాలీవుడ్ నటి కియారా అద్వానీ, నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరి పెళ్లి తర్వాత కూడా అభిమానులు ఈ జంటను ఎంతో ఇష్టపడుతున్నారు. అయితే కొంతకాలంగా కియారా, సిద్ధార్థ్ మధ్య దూరం పెరుగుతున్నట్టు సమాచారం. వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. కియారా నటించిన ‘టాక్సిక్’ సినిమా వల్లే వీరి మధ్య గొడవలు వచ్చినట్టు తెలుస్తోంది. అసలు కియారా, సిద్ధార్థ్ మధ్య ఏం జరుగుతోందనే ఆసక్తి అభిమానుల్లో పెరిగింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
‘టాక్సిక్’ సినిమా వల్లే
Image Credit : SidMalhotra/instagram

‘టాక్సిక్’ సినిమా వల్లే

కియారా అద్వానీ ‘టాక్సిక్’ సినిమాలో నటించింది. ఈ సినిమాలోని బోల్డ్ సన్నివేశాలపై సోషల్ మీడియాలో చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో కియారా వ్యక్తిగత జీవితంలో కూడా గొడవలు మొదలైనట్టు తెలుస్తోంది. కియారా, సిద్ధార్థ్ మధ్య విభేదాలు వచ్చాయని, అందుకే విడాకుల దిశగా వెళ్తున్నారనే ప్రచారం మొదలైంది. అయితే ఇవన్నీ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఊహాగానాలుగానే కనిపిస్తున్నాయి. సినిమా కోసం నటీనటులు చేసే పాత్రలు, సన్నివేశాలను వారి నిజ జీవితంతో పోల్చడం సరైనది కాదనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

33
అధికారికంగా ఎలాంటి ప్రకటన లేదు
Image Credit : SidMalhotra/instagram

అధికారికంగా ఎలాంటి ప్రకటన లేదు

కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలకు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ధృవీకరణ ఇంతవరకు దొరకలేదు. సిద్ధార్థ్ విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారనే ప్రచారానికి కూడా సరైన ఆధారాలు కనిపించడం లేదు. దీంతో ఈ జంట విడిపోతున్నారనే వార్తలను ప్రస్తుతం రూమర్స్‌గానే చూడాల్సి ఉంటుంది. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై సోషల్ మీడియాలో వచ్చే ప్రతి వార్త నిజం కాకపోవచ్చని అభిమానులు గుర్తుంచుకోవాలి. కియారా, సిద్ధార్థ్ కూడా తమ వైవాహిక జీవితంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Maremma Day 5 Collections: రవితేజ తమ్ముడి కొడుకు సినిమాకి టీ ఖర్చులు కూడా రాలేదా.. మారెమ్మ 5 రోజుల వసూళ్లు
Recommended image2
Mahendragiri Varahi 4 Days Collections: సుమంత్‌ బాక్సాఫీసు రేంజ్‌ ఇదేనా.. మహేంద్రగిరి వారాహికి షాకింగ్‌ వసూళ్లు
Recommended image3
Varshini: ఆమెని సుధీర్ మీదికి తోమడానికి పంపుతున్నాడు.. వర్షిణి, షాలిని మధ్య మంటలు.. నరేష్ కూడా తగ్గేదేలే
Related Stories
Recommended image1
కొత్త బిజినెస్ మొదలుపెట్టిన విజయ్ దేవరకొండ.. ఈ హీరో మొత్తం ఎన్ని వ్యాపారాలు చేస్తున్నారో తెలుసా?
Recommended image2
Bigg Boss 10: బిగ్ బాస్ హౌస్ గోడ ఎక్కి పారిపోయేందుకు ప్రయత్నించిన కంటెస్టెంట్.. వైరల్ అవుతున్న వీడియో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved