దశావతారాల నుంచి Gen-Z నేర్చుకోవాల్సిన 10 జీవిత పాఠాలు
spiritual Sep 14 2026
Author: Arun Kumar P Image Credits:AI
Telugu
మత్స్యావతారం
జీవితంలో ఎంత ముందుకు వెళ్లినా, నేర్చుకోవడం ఎప్పుడూ ఆపకూడదు. ఎందుకంటే జ్ఞానమే మన అతిపెద్ద బలం. ఇక కూర్మావతారం ప్రతి పని తొందరగా పూర్తి కాదు, నెమ్మదిగా ముందుకు సాగుతూ ఉండాలంటుంది.
Image credits: AI
Telugu
వరాహావతారం
ఎన్నిసార్లు కిందపడినా, ప్రతిసారీ అంతకుముందు కంటే బలంగా పైకి లేవాలి. అదే అసలైన గెలుపు.
Image credits: AI
Telugu
నరసింహావతారం
తప్పు జరుగుతున్నప్పుడు మౌనంగా ఉండటం తెలివి కాదు. నిజం కోసం గొంతు విప్పడమే అసలైన ధైర్యం.
Image credits: AI
Telugu
వామనావతారం
విజయం సాధించాక కూడా వినయంగా ఉండాలి. ఎందుకంటే అహంకారమే మనిషిని ముందుగా పడగొడుతుంది.
Image credits: AI
Telugu
పరశురామావతారం
కేవలం ప్రతిభ ఉంటే సరిపోదు. క్రమశిక్షణే మిమ్మల్ని అందరికంటే భిన్నంగా నిలబెడుతుంది.
Image credits: AI
Telugu
శ్రీరామావతారం
ప్రపంచం ఎంత మారినా, మీ సంస్కారం, సిద్ధాంతాలను ఎప్పటికీ మార్చుకోవద్దు.
Image credits: AI
Telugu
శ్రీకృష్ణావతారం
కేవలం కష్టపడటమే కాదు, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం కూడా విజయానికి అతిపెద్ద కీలకం.
Image credits: AI
Telugu
బుద్ధావతారం
మానసిక ప్రశాంతతే అతిపెద్ద సంపద. అందుకే ఇతరులతో కాదు, మీతో మీరు కనెక్ట్ అవ్వడం నేర్చుకోండి.
Image credits: AI
Telugu
కల్కి అవతారం
చెడు కాలం ఎప్పుడూ ఉండదు. అందుకే ఓటమిని అంగీకరించవద్దు. మీ మంచి రోజులు ఇంకా రాబోతున్నాయి.