హైదరాబాద్: కత్తి దాడి నుండి వైఎస్ జగన్‌ కోలుకోవడం జగన్‌కు పునర్జన్మ అని  వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రజల సమస్యలపై జగన్ రాజీ లేని పోరాటం చేస్తున్నారని ఆమె చెప్పారు.

వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఆదివారం నాడు లోటస్ పాండ్‌లో  ఆమె మీడియాతో మాట్లాడారు.ప్రజలే జగన్ ను కాపాడుకొన్నారని ఆమె తెలిపారు.జగన్‌పై కత్తివల్ల కలిగిన గాయం చిన్నదని చెబుతున్నారు. వైఎస్ జగన్ అభిమాని దాడి చేస్తే ఈ కేసు విచారణ చేయరా అని ప్రశ్నించారా అని ఆమె ప్రశ్నించారు.

జనం మధ్యలో ఉన్న జగన్ ను ఏం చేయలేరని భావించి విశాఖ ఎయిర్ పోర్ట్‌ను  దాడి కోసం కేంద్రంగా ఎంచుకొన్నారని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. జగన్ పై దాడి జరిగిన వెంటనే డీజీపీ, ఏపీ సీఎం వెంటనే  మాట్లాడడంపై ఆమె అనుమానాలను వ్యక్తం చేశారు.

 శ్రీనివాసరావు వైసీపీ అభిమానే అంటూ ఫ్లెక్సీ విషయాన్ని బయటకు తీసుకొచ్చారన్నారు. జగన్ పై దాడి ఘటనపై  థర్ట్‌పార్టీ ఎంక్వైరీ అవసరం లేదని చంద్రబాబునాయుడు ఎలా చెబుతారని ఆమె ప్రశ్నించారు.

దాడి జరిగిన వెంటనే జగన్ అభిమానే ఈ దాడికి పాల్పడ్డాడని డీజీపీ చెప్పడంలో ఆంతర్యమేమిటన్నారు. జగన్ కు అభిమాని అయితే గొంతుకు కత్తి పెడతారా అన్నారు. 

ప్రజల ప్రేమ వల్ల జగన్ 3 వేల  కి.మీ.పాదయాత్రను పూర్తి చేశారని ఆమె చెప్పారు. గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాలో పాదయాత్ర సాగుతున్న సమయంలోనే జగన్ ను అంతం చేయాలని ప్లాన్ చేసినట్టుగా తాను వింటున్నట్టు  ఆమె తెలిపారు.

చివరికి తన కోడలు భారతమ్మను కూడ ఈడీ కేసులో ఇరికించే కుట్ర జరిగిందని ఆమె ఆరోపించారు.ఒకాానొక దశలో విజయమ్మ భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకొన్నారు.

అసలు ఏం జరగనట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విజయమ్మ విమర్శించారు.

గొంతులో దిగాల్సిన కత్తి భుజానికి దిగడం వల్ల జగన్ కు ఇది పునర్జన్మగా తానను భావిస్తున్నట్టు చెప్పారు.  ఈ ఏడేళ్లలో ఎప్పుడూ జగన్ మా కుటుంబంతో ఎన్నడూ గడపడని సమయాన్ని కూడ ప్రజలతోనే జగన్ గడిపాడని ఆమె చెప్పారు. ఓదార్పుయాత్రలోనూ, సమైక్యాంధ్ర ఉద్యమంలో వచ్చిన జగన్ ను ప్రజలు అక్కున చేర్చుకొన్నారని ఆమె చెప్పారు.

ప్రస్తుతం పాదయాత్ర కూడ ప్రజల ఆదరాభిమానాలతో జగన్ 11 జిల్లాల్లో విజయవంతంగా పూర్తి చేశారని  విజయమ్మ గుర్తు చేశారు. వైఎస్ చనిపోయిన తర్వాత కూడ తమ కుటుంబంపై ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేశారని ఆమె చెప్పారు. 35 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ అంకితభావంతో చేస్తే వైఎస్ పేరును కేసులో చేర్చారని విజయమ్మ విమర్శించారు.

కాంగ్రెస్, టీడీపీలు కలిసి జగన్ పై కేసులు బనాయించారని ఆమె ఆరోపించారు. ఎన్ని కష్టాలు పెట్టినా కూడ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రజల కోసం పాదయాత్ర చేస్తున్నారని విజయమ్మ తెలిపారు. ప్రజల నుండి జగన్ ను వేరు చేయలేరన్నారు.


సంబంధిత  వార్తలు

జగన్‌పై దాడి: విజయమ్మ అనుమానాలివే

జగన్‌పై దాడి: శ్రీనివాస్‌కు 120 కాల్స్, ఎవరీ కేకే

జగన్ పై దాడి.. హైకోర్టు సంచలన కామెంట్స్

జగన్‌పై దాడి: జోగి రమేష్‌ విచారణ, గుంటూరులో ఉద్రిక్తత

జగన్ పై దాడి కేసు:విచారణకు హాజరైన జోగి రమేష్

జగన్‌పై దాడి: శ్రీనివాస్‌ కత్తి ఎలా తీసుకెళ్లాడంటే?

జగన్ మీద దాడిపై జేసి దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

జగన్‌కేసు దర్యాప్తు: శ్రీనివాస్ దుబాయ్‌లో వెల్డర్, హైద్రాబాద్‌లో కుక్

జగన్‌పై దాడి కేసులో ట్విస్ట్: ఆ యువతులే కీలకం

జగన్‌పై దాడి కేసు...శ్రీనివాస్‌ మళ్లీ జైలుకే

జగన్‌పై దాడి: శ్రీనివాసరావుకు లైడిటెక్టర్ పరీక్ష..?

జగన్‌పై దాడి: ఆ నలుగురితో శ్రీనివాసరావు సంభాషణ

జగన్‌పై దాడి: ఇద్దరు గుంటూరు మహిళల విచారణ

శివాజీని చంపి జగన్‌పైకి నెడతారు.. లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు

జగన్‌పై దాడికి ముందు శ్రీనివాస్ నుంచి ఆ మహిళకే ఎక్కువ ఫోన్ కాల్స్

శ్రీనివాస్ విచారణకు సహకరించడం లేదు, కొన్ని విషయాలు దాస్తున్నాడు:సీపీ లడ్డా

జగన్‌పై దాడి కేసు నిందితుడి హెల్త్ ఓకే: కేజీహెచ్ సీఎంఓ

జగన్‌పై దాడి: అందుకే శ్రీనివాస్‌ను కేజీహెచ్‌కు తెచ్చామని సీఐ

అందుకే జగన్‌పై దాడి చేశా: నిందితుడు శ్రీనివాస్

జగన్‌పై దాడి కేసు: పచ్చి మంచినీళ్లు కూడ ముట్టని శ్రీనివాస్

జగన్‌పై టీడీపీ ఎమ్మెల్సీ వ్యాఖ్యలు: స్వంత పార్టీ నేత కౌంటర్

జగన్‌పై దాడి: స్నేహితులకు భారీ విందిచ్చిన శ్రీనివాస్, యువతితో పార్టీకి

ప్రజల మంచి కోసమే జగన్ పై దాడి చేశా: శ్రీనివాస్ కు అస్వస్థత, కెజీహెచ్ కు తరలింపు

అభిమానంతోనే పిల్లోడు దాడి, జగన్ కు లవ్ లెటర్ రాసిన నిందితుడు: సోమిరెడ్డి

అలిపిరిలో చంద్రబాబుపై దాడి భువనేశ్వరి చేయించారా..:టీడీపీకి వైసీపీ కౌంటర్

ఆపరేషన్ గరుడ: హీరో శివాజీ అమెరికా చెక్కేశాడా...

ఏపీ రాజకీయాల్లో సంచలనం.. మరో వీడియో విడుదల చేసిన శివాజీ

మానని జగన్ గాయం: కత్తికి విషం లేదు

జగన్‌పై దాడి కేసులో ట్విస్ట్: శ్రీనివాస్‌తో వైసీపీ ఆఫీస్ అసిస్టెంట్ సంభాషణ

జగన్‌పై దాడి.. బొత్స మేనల్లుడి హస్తం: నక్కా ఆనంద్‌బాబు

దండం పెడతారు లేదా దండలేస్తారు కానీ హత్యాయత్నం చెయ్యరు:టీడీపీకి బొత్స కౌంటర్

చంద్రబాబు చిన్నమెదడు చితికింది ఆయన ఓ ఉన్మాది: బొత్స ఫైర్

నిజాలు నిగ్గు తేలాలంటే కేంద్ర దర్యాప్తు అవసరం: బొత్స

టీడీపీదే కుట్ర... శ్రీనివాసరావు కోటి రూపాయల ల్యాండ్ డీల్ : రోజా

జగన్‌పై దాడి: కడప వెళ్తున్న చంద్రబాబు.. ఇంటెలిజెన్స్ హెచ్చరికలు

జగన్‌పై దాడి.. ఆ 15 మంది వైసీపీ నేతలకు నోటీసులు

దాడిపై రాజ్ నాథ్ సింగ్ కు జగన్ లేఖ: పూర్తి పాఠం ఇదీ..

జగన్‌పై దాడి: విశాఖ వైసీపీ ఆఫీస్ అసిస్టెంట్ కేకే‌ విచారణ

జగన్‌పై దాడికి విజయమ్మ, షర్మిల కుట్ర: టీడీపీ ఎమ్మెల్సీ సంచలన ఆరోపణలు

జగన్‌పై దాడి సినీ నటుడు శివాజీ ప్లానా: బీజేపీ

జగన్‌పై దాడికి విజయమ్మ, షర్మిల కుట్ర: టీడీపీ ఎమ్మెల్సీ సంచలన ఆరోపణలు

జగన్ చెప్పిందే రిమాండ్ రిపోర్ట్‌లో: వైజాగ్ సీపీ

జగన్‌పై దాడి: వైసీపీ పిటిషన్‌పై విచారణ బుధవారానికి వాయిదా

జగన్‌ వాంగ్మూలం కోసం న్యాయస్థానానికి ఏపీ పోలీసులు

జగన్‌పై దాడి: కిచెన్‌లో ఉండాల్సిన శ్రీనివాసరావు సర్వీస్ బోయ్‌గా ఎందుకు

జగన్‌పై దాడి: ఏపీ పోలీసులు వద్దంటూ కోర్టుకెక్కిన వైసీపీ

జగన్‌పై దాడి: మరోసారి చంద్రబాబు అదే మాట

వైజాగ్ ఘటన: మరోసారి జగన్ స్టేట్‌మెంట్‌కు సిట్ రెడీ

జగన్‌పై దాడి: సీబీఐ విచారణ జరిపించండి..రాజ్‌నాథ్‌‌ని కోరిన వైసీపీ నేతలు

జగన్‌పై దాడి: సీసీటీవి పుటేజీ స్వాధీనం, శ్రీనివాసరావు కదలికలపై ఆరా

జగన్‌పై దాడి: ఆ మహిళ ఎవరు?,శ్రీనివాసరావు తలకు గాయం

ఏపీ పోలీసులు వద్దు... థర్డ్ పార్టీ విచారణ కావాలి...రాజ్‌నాథ్‌ను కలవనున్న వైసీపీ నేతలు

కోడికత్తి వార్త కూయకముందే ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రీప్లాన్డ్ ప్రెస్మీట్స్: లోకేష్ ట్వీట్

జగన్ పాదయాత్రకు వారం రోజుల బ్రేక్:నవంబర్ 3న తిరిగి ప్రారంభం

ఆప్ఘనిస్థాన్ పోలీసులను నమ్ముతావా: జగన్ పై జేసీ సెటైర్లు

జగన్ పై దాడి... నిందితుడి ఫోన్ నుంచి పదివేల కాల్స్

అతను జగన్ ‘‘మోదీ’’ రెడ్డి.. లోకేష్ సెటైర్లు

జగన్‌పై దాడి: వారం పాటు ప్రజా సంకల్ప యాత్రకు బ్రేక్

రాష్ట్రపతి పాలనకు కేంద్రం కుట్ర: చంద్రబాబు అనుమానం

జగన్‌పై దాడి.. డీజీపీ నివేదికపై చంద్రబాబు అసంతృప్తి

జగన్ గాయంపై వివరాలు చెప్పిన వైద్యుడు (వీడియో