Asianet News Telugu

జగన్‌పై టీడీపీ ఎమ్మెల్సీ వ్యాఖ్యలు: స్వంత పార్టీ నేత కౌంటర్

వైఎస్ జగన్‌పై దాడి విషయంలో  టీడీపీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్ చేసిన  వ్యాఖ్యలపై అదే పార్టీకి చెందిన టీడీపీ ఎమ్మెల్సీ  జూపూడి ప్రభాకర్  సీరియస్‌గా స్పందించారు. 

Tdp mlc jupudi prabhakar rao satirical comments on tdp mlc rajendra prasad
Author
Amaravathi, First Published Oct 30, 2018, 4:19 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

అమరావతి: వైఎస్ జగన్‌పై దాడి విషయంలో  టీడీపీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్ చేసిన  వ్యాఖ్యలపై అదే పార్టీకి చెందిన టీడీపీ ఎమ్మెల్సీ  జూపూడి ప్రభాకర్  సీరియస్‌గా స్పందించారు.  రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలను జూపూడి తప్పుబట్టారు. జోకర్ మాదిరిగానే  రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలు ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

మంగళవారం నాడు అమరావతిలో  ఆయన మీడియాతో మాట్లాడారు. ఒక సీరియస్‌ సబ్జెక్టుపై చర్చ జరుగుతున్న సమయంలో  టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలు సరైనవి కావన్నారు.  జగన్‌పై దాడి విషయంలో తల్లి విజయలక్ష్మి, సోదరి షర్మిల కుట్ర పన్ని ఉంటారని రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై జూపూడి స్పందించారు.

సీరియస్ విషయాల్లో జోకులు వద్దంటూ జూపూడి  తన సహర ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్ కు సూచించారు.  ఈ వ్యాఖ్యలను ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ విజ్ఞతకే వదిలేస్తున్నట్టు చెప్పారు. 

అరవింద సమేత వీర రాఘవరెడ్డి సినిమాలో సీరియస్ సన్నివేశాలు జరుగుతుండగా...  ఆకు కావాలా...పోక తింటావా... అంటూ జోకర్ల సన్నివేశాలను జూపూడి ప్రభాకర్ రావు గుర్తు చేశారు. జోకర్ మాదిరిగానే  రాజేంద్రప్రసాద్ ఈ వ్యాఖ్యలు చేశారని జూపూడి  అభిప్రాయపడ్డారు. తాము ఈ ఘటనపై బ్రహ్మనందం తరహాలోనే  బాబు రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలను చూస్తామని జూపూడి వ్యాఖ్యానించారు.

సంబంధిత వార్తలు

అలిపిరిలో చంద్రబాబుపై దాడి భువనేశ్వరి చేయించారా..:టీడీపీకి వైసీపీ కౌంటర్

జగన్‌పై దాడి: స్నేహితులకు భారీ విందిచ్చిన శ్రీనివాస్, యువతితో పార్టీకి

మానని జగన్ గాయం: కత్తికి విషం లేదు

జగన్‌పై దాడి కేసులో ట్విస్ట్: శ్రీనివాస్‌తో వైసీపీ ఆఫీస్ అసిస్టెంట్ సంభాషణ

జగన్‌పై దాడి.. బొత్స మేనల్లుడి హస్తం: నక్కా ఆనంద్‌బాబు

దండం పెడతారు లేదా దండలేస్తారు కానీ హత్యాయత్నం చెయ్యరు:టీడీపీకి బొత్స కౌంటర్

చంద్రబాబు చిన్నమెదడు చితికింది ఆయన ఓ ఉన్మాది: బొత్స ఫైర్

నిజాలు నిగ్గు తేలాలంటే కేంద్ర దర్యాప్తు అవసరం: బొత్స

టీడీపీదే కుట్ర... శ్రీనివాసరావు కోటి రూపాయల ల్యాండ్ డీల్ : రోజా

జగన్‌పై దాడి: కడప వెళ్తున్న చంద్రబాబు.. ఇంటెలిజెన్స్ హెచ్చరికలు

జగన్‌పై దాడి.. ఆ 15 మంది వైసీపీ నేతలకు నోటీసులు

దాడిపై రాజ్ నాథ్ సింగ్ కు జగన్ లేఖ: పూర్తి పాఠం ఇదీ..

జగన్‌పై దాడి: విశాఖ వైసీపీ ఆఫీస్ అసిస్టెంట్ కేకే‌ విచారణ

జగన్‌పై దాడికి విజయమ్మ, షర్మిల కుట్ర: టీడీపీ ఎమ్మెల్సీ సంచలన ఆరోపణలు

జగన్‌పై దాడి సినీ నటుడు శివాజీ ప్లానా: బీజేపీ

జగన్‌పై దాడికి విజయమ్మ, షర్మిల కుట్ర: టీడీపీ ఎమ్మెల్సీ సంచలన ఆరోపణలు

జగన్ చెప్పిందే రిమాండ్ రిపోర్ట్‌లో: వైజాగ్ సీపీ

జగన్‌పై దాడి: వైసీపీ పిటిషన్‌పై విచారణ బుధవారానికి వాయిదా

జగన్‌ వాంగ్మూలం కోసం న్యాయస్థానానికి ఏపీ పోలీసులు

జగన్‌పై దాడి: కిచెన్‌లో ఉండాల్సిన శ్రీనివాసరావు సర్వీస్ బోయ్‌గా ఎందుకు

జగన్‌పై దాడి: ఏపీ పోలీసులు వద్దంటూ కోర్టుకెక్కిన వైసీపీ

జగన్‌పై దాడి: మరోసారి చంద్రబాబు అదే మాట

వైజాగ్ ఘటన: మరోసారి జగన్ స్టేట్‌మెంట్‌కు సిట్ రెడీ

జగన్‌పై దాడి: సీబీఐ విచారణ జరిపించండి..రాజ్‌నాథ్‌‌ని కోరిన వైసీపీ నేతలు

జగన్‌పై దాడి: సీసీటీవి పుటేజీ స్వాధీనం, శ్రీనివాసరావు కదలికలపై ఆరా

జగన్‌పై దాడి: ఆ మహిళ ఎవరు?,శ్రీనివాసరావు తలకు గాయం

ఏపీ పోలీసులు వద్దు... థర్డ్ పార్టీ విచారణ కావాలి...రాజ్‌నాథ్‌ను కలవనున్న వైసీపీ నేతలు

కోడికత్తి వార్త కూయకముందే ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రీప్లాన్డ్ ప్రెస్మీట్స్: లోకేష్ ట్వీట్

జగన్ పాదయాత్రకు వారం రోజుల బ్రేక్:నవంబర్ 3న తిరిగి ప్రారంభం

ఆప్ఘనిస్థాన్ పోలీసులను నమ్ముతావా: జగన్ పై జేసీ సెటైర్లు

జగన్ పై దాడి... నిందితుడి ఫోన్ నుంచి పదివేల కాల్స్

అతను జగన్ ‘‘మోదీ’’ రెడ్డి.. లోకేష్ సెటైర్లు

జగన్‌పై దాడి: వారం పాటు ప్రజా సంకల్ప యాత్రకు బ్రేక్

రాష్ట్రపతి పాలనకు కేంద్రం కుట్ర: చంద్రబాబు అనుమానం

జగన్‌పై దాడి.. డీజీపీ నివేదికపై చంద్రబాబు అసంతృప్తి

జగన్ గాయంపై వివరాలు చెప్పిన వైద్యుడు (వీడియో)

ఎపి పోలీసులపై నాకు నమ్మకం: వైఎస్ జగన్

'ఆపరేషన్ గరుడ బాబు ప్లానే, శ్రీనివాసరావు టీడీపీ కార్యకర్త'

డైరెక్ట్‌గా ఫోన్లు చేస్తారా..మేమున్నది ఎందుకు... గవర్నర్‌పై చంద్రబాబు ఆగ్రహం

జగన్ పై దాడి... ఎంత లోతు గాయమైంది..?

జగన్‌ను కలవనున్న ఏపీ పోలీసులు...అందుకేనా..?

జగన్ పై దాడి... నెలరోజుల ముందే కత్తి కొనుగోలు

ఆసుపత్రిలో కొడుకుని చూసి.. తట్టుకోలేకపోయిన వైఎస్ విజయమ్మ

ఆపరేషన్ గరుడలో నెక్ట్స్ స్టెప్.. మూడు నెలల్లో బాబును కూలదోయడమే: శివాజీ

 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios