ప్రత్యేకహోదా సాధన సమితి అధ్యక్షుడు, సినీనటుడు శివాజీపై ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ గరుడ పేరుతో శివాజీని టీడీపీ నేతలు బలి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు..

శివాజీని చంపి నేరాన్ని జగన్‌పైకి నెట్టాలని చూస్తున్నట్లు లక్ష్మీపార్వతి బాంబు పేల్చారు. ఆపరేషన్ గరుడలో శివాజీ మోసపోవద్దు...ఈ కుట్రకు ఉసిగొల్పి శివాజీకి హానీ తలపెట్టాలని చూస్తున్నారని ఆమె ఆరోపించారు. తనపై జరుగుతున్న కుట్రలను పసిగట్టి శివాజీ జాగ్రత్తగా ఉండాలని లక్ష్మీపార్వతి హెచ్చరించారు.

ప్రస్తుతం ఆయన అమెరికా పర్యటనలో ఉన్నారు. ఆపరేషన్ గరుడతో పాటు జగన్‌పై దాడి ఘటనలను తనపై వస్తున్న ఆరోపణలకు వివరణ ఇస్తూ శివాజీ వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే.

జగన్‌పై దాడికి ముందు శ్రీనివాస్ నుంచి ఆ మహిళకే ఎక్కువ ఫోన్ కాల్స్

శ్రీనివాస్ విచారణకు సహకరించడం లేదు, కొన్ని విషయాలు దాస్తున్నాడు:సీపీ లడ్డా

జగన్‌పై దాడి కేసు నిందితుడి హెల్త్ ఓకే: కేజీహెచ్ సీఎంఓ

జగన్‌పై దాడి: అందుకే శ్రీనివాస్‌ను కేజీహెచ్‌కు తెచ్చామని సీఐ

అందుకే జగన్‌పై దాడి చేశా: నిందితుడు శ్రీనివాస్

జగన్‌పై దాడి కేసు: పచ్చి మంచినీళ్లు కూడ ముట్టని శ్రీనివాస్

ప్రజల మంచి కోసమే జగన్ పై దాడి చేశా: శ్రీనివాస్ కు అస్వస్థత, కెజీహెచ్ కు తరలింపు

ఆపరేషన్ గరుడ: హీరో శివాజీ అమెరికా చెక్కేశాడా...

జగన్‌పై దాడి: స్నేహితులకు భారీ విందిచ్చిన శ్రీనివాస్, యువతితో పార్టీకి