విశాఖపట్టణం: తల తిప్పకపోతే  మెడపై  తీవ్ర గాయమై  ప్రమాదం జరిగేదని వైసీపీ చీఫ్  వైఎస్ జగన్ చెప్పిన అభిప్రాయాన్నే  రిమాండ్‌ రిపోర్ట్‌లో  రాశామని  విశాఖ సీపీ మహేష్ చంద్ర లడ్డా చెప్పారు. 

విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో  రెండో రోజున శ్రీనివాసరావు విచారణ సందర్భంగా  సోమవారం నాడు  ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ అభిప్రాయాన్ని  యధాతథంగా రిమాండ్ రిపోర్ట్‌లో రాసినట్టు  ఆయన గుర్తు చేశారు.  ఇది దర్యాప్తు అధికారి  అభిప్రాయం కాదన్నారు. 

జగన్‌కు 160 సీఆర్‌పీసీ కింద నోటీసులు ఇచ్చామన్నారు. విచారణకు జగన్మోహన్‌రెడ్డిని పిలుస్తామని ప్రకటించారు.ఒకవేళ జగన్ విచారణకు హాజరుకాకపోతే  అవసరమైతే న్యాయపరంగా ముందుకెళ్తామన్నారు.. ఈ ఘటనతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికి నోటీసులు ఇచ్చి విచారిస్తామని విశాఖ సీపీ తెలిపారు.

వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌పై దాడకి ఉపయోగించిన కత్తిని శ్రీనివాసరావు జనవరి మాసంలోనే  తెచ్చుకొన్నాడని  పోలీసులు గుర్తించారు. తాను పనిచేసే రెస్టారెంట్‌ కిచెన్ లో శ్రీనివాసరావు ఈ కత్తిని భద్రపర్చుకొన్నాడని గుర్తించారు.. 

సంబంధిత వార్తలు

జగన్‌పై దాడి: వైసీపీ పిటిషన్‌పై విచారణ బుధవారానికి వాయిదా

జగన్‌ వాంగ్మూలం కోసం న్యాయస్థానానికి ఏపీ పోలీసులు

జగన్‌పై దాడి: కిచెన్‌లో ఉండాల్సిన శ్రీనివాసరావు సర్వీస్ బోయ్‌గా ఎందుకు

జగన్‌పై దాడి: ఏపీ పోలీసులు వద్దంటూ కోర్టుకెక్కిన వైసీపీ

జగన్‌పై దాడి: మరోసారి చంద్రబాబు అదే మాట

వైజాగ్ ఘటన: మరోసారి జగన్ స్టేట్‌మెంట్‌కు సిట్ రెడీ

జగన్‌పై దాడి: సీబీఐ విచారణ జరిపించండి..రాజ్‌నాథ్‌‌ని కోరిన వైసీపీ నేతలు

జగన్‌పై దాడి: సీసీటీవి పుటేజీ స్వాధీనం, శ్రీనివాసరావు కదలికలపై ఆరా

జగన్‌పై దాడి: ఆ మహిళ ఎవరు?,శ్రీనివాసరావు తలకు గాయం

ఏపీ పోలీసులు వద్దు... థర్డ్ పార్టీ విచారణ కావాలి...రాజ్‌నాథ్‌ను కలవనున్న వైసీపీ నేతలు

కోడికత్తి వార్త కూయకముందే ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రీప్లాన్డ్ ప్రెస్మీట్స్: లోకేష్ ట్వీట్

జగన్ పాదయాత్రకు వారం రోజుల బ్రేక్:నవంబర్ 3న తిరిగి ప్రారంభం

ఆప్ఘనిస్థాన్ పోలీసులను నమ్ముతావా: జగన్ పై జేసీ సెటైర్లు

జగన్ పై దాడి... నిందితుడి ఫోన్ నుంచి పదివేల కాల్స్

అతను జగన్ ‘‘మోదీ’’ రెడ్డి.. లోకేష్ సెటైర్లు

జగన్‌పై దాడి: వారం పాటు ప్రజా సంకల్ప యాత్రకు బ్రేక్

రాష్ట్రపతి పాలనకు కేంద్రం కుట్ర: చంద్రబాబు అనుమానం

జగన్‌పై దాడి.. డీజీపీ నివేదికపై చంద్రబాబు అసంతృప్తి

జగన్ గాయంపై వివరాలు చెప్పిన వైద్యుడు (వీడియో)

ఎపి పోలీసులపై నాకు నమ్మకం: వైఎస్ జగన్

'ఆపరేషన్ గరుడ బాబు ప్లానే, శ్రీనివాసరావు టీడీపీ కార్యకర్త'

డైరెక్ట్‌గా ఫోన్లు చేస్తారా..మేమున్నది ఎందుకు... గవర్నర్‌పై చంద్రబాబు ఆగ్రహం

జగన్ పై దాడి... ఎంత లోతు గాయమైంది..?

జగన్‌ను కలవనున్న ఏపీ పోలీసులు...అందుకేనా..?

జగన్ పై దాడి... నెలరోజుల ముందే కత్తి కొనుగోలు

ఆసుపత్రిలో కొడుకుని చూసి.. తట్టుకోలేకపోయిన వైఎస్ విజయమ్మ

ఆపరేషన్ గరుడలో నెక్ట్స్ స్టెప్.. మూడు నెలల్లో బాబును కూలదోయడమే: శివాజీ