కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ని వైసీపీ నేతలు కలిశారు. జగన్‌పై దాడి, రాష్ట్రంలో శాంతి భద్రతలు, ప్రభుత్వ వ్యవహార శైలిపై వైసీపీ నేతలు రాజ్‌నాథ్‌కు వివరించారు. ఈ క్రమంలో తమ అధినేతపై జరిగిన దాడి కేసు విచారణను ఏపీ పోలీసులతో వద్దని.... కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాల్సిందిగా వారు హోంమంత్రికి వివరించారు. మరికాసేపట్లో వైసీపీ బృందం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలిసే అవకాశం ఉంది. 

ఆ ట్రిక్స్ వద్దు, మీ నేత మారడు: వైసిపికి లోకేష్ కౌంటర్

జగన్‌పై దాడి: సీసీటీవి పుటేజీ స్వాధీనం, శ్రీనివాసరావు కదలికలపై ఆరా

వాంగ్మూలం ఎందుకివ్వడు.. జగన్‌పై కేసు వేస్తా: మంత్రి పితాని

జగన్‌పై దాడి: ఆ మహిళ ఎవరు?,శ్రీనివాసరావు తలకు గాయం

ఏపీ పోలీసులు వద్దు... థర్డ్ పార్టీ విచారణ కావాలి...రాజ్‌నాథ్‌ను కలవనున్న వైసీపీ నేతలు

కోడికత్తి వార్త కూయకముందే ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రీప్లాన్డ్ ప్రెస్మీట్స్: లోకేష్ ట్వీట్

ఆపరేషన్ గరుడలో మరో కుట్రను బయటపెట్టిన శివాజీ

జగన్ పాదయాత్రకు వారం రోజుల బ్రేక్:నవంబర్ 3న తిరిగి ప్రారంభం

ఆప్ఘనిస్థాన్ పోలీసులను నమ్ముతావా: జగన్ పై జేసీ సెటైర్లు

జగన్ పై దాడి... నిందితుడి ఫోన్ నుంచి పదివేల కాల్స్