Asianet News Telugu

జగన్‌పై దాడి కేసు: పచ్చి మంచినీళ్లు కూడ ముట్టని శ్రీనివాస్

వైసీపీ చీప్ వైఎస్ జగన్‌పై  దాడికి పాల్పడిన శ్రీనివాసరావు మంగళవారం నాడు  మాత్రం కనీసం మంచినీళ్లు కూడ తీసుకోలేదు. 

Jagan attack: why srinivasa rao got sudden illness
Author
Vizag, First Published Oct 30, 2018, 5:54 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp


విశాఖపట్టణం: వైసీపీ చీప్ వైఎస్ జగన్‌పై  దాడికి పాల్పడిన శ్రీనివాసరావు మంగళవారం నాడు  మాత్రం కనీసం మంచినీళ్లు కూడ తీసుకోలేదు. ఇవాళ భోజనం కూడ చేయలేదని పోలీసులు చెబుతున్నారు. సాధారణంగా  తమ కస్టడీలో ఉన్న శ్రీనివాసరావుకు సాధారణ వైద్య చికిత్స కోసం తీసుకొచ్చినట్టుగా సిట్ అధికారులు ప్రకటించారు.మరోవైపు శ్రీనివాసరావు ఏం కావాలని కోరితే అది అందిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు.

జగన్‌పై దాడికి పాల్పడిన శ్రీనివాసరావును ఆదివారం నాడు పోలీసులు తమ కస్టడీలోకి తీసుకొన్నారు.  మూడు రోజులుగా విశాఖ ఎయిర్‌పోర్ట్‌ పోలీస్ స్టేషన్‌లో  శ్రీనివాసరావును పోలీసులు విచారణ చేస్తున్నారు. 

రెండు రోజులుగా శ్రీనివాసరావు సరిగా భోజనం చేయడం లేదని పోలీసులు చెబుతున్నారు.  మంగళవారం నాడు  కనీసం మంచినీళ్లు కూడ తాగలేదని సమాచారం. భోజనం కూడ చేయలేదని తెలుస్తోంది. ఈ మేరకు కొన్ని తెలుగు న్యూస్ ఛానెల్స్ పలు కథనాలను ప్రసారం చేశాయి. ఇవాళ భోజనం చేయలేదని టీవీ చానెల్స్ ప్రతినిధులు రిపోర్ట్ చేశారు. 

మూడో రోజున విచారణ సాగుతున్న సమయంలో భుజాల నొప్పి ఉందని చెప్పడంతో డాక్టర్ దేముడు బాబు పరీక్షించారు.  అయితే కేజీహెచ్‌కు తరలించాలని దేముడు బాబు సూచించారు.  కేజీహెచ్ కు  శ్రీనివాసరావును తరలించే సమయంలో  శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

తనకు ప్రాణహని ఉందని  శ్రీనివాసరావు  చెప్పారు.మరో వైపు తాను ప్రజల కోసం కొన్ని విషయాలు చెబుతానని మీడియా ప్రతినిధుల వద్ద శ్రీనివాసరావు అరిచాడు.  ఈ వ్యాఖ్యలు కొంత అనుమానాలకు తావిస్తున్నాయి.శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడకుండా పోలీసులు ఆసుపత్రికి తరలించారు. 

. శ్రీనివాసరావును పోలీసులే తమ భుజాలపై తీసుకెళ్లినట్టుగా పలు తెలుగు టీవీ న్యూస్ ఛానెల్స్ దృశ్యాలను ప్రసారం చేశాయి.  కుర్చీలో కూర్చోవడానికి ఇతరుల సహాయం తీసుకోవాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నట్టుగా టీవీ చానెల్స్ దృశ్యాలు  ప్రసారం చేశాయి. 

ఇదిలా ఉంటే  శ్రీనివాసరావును సాధారణ పరీక్షల కోసమే ఆసుపత్రికి తరలించినట్టుగా పోలీసులు చెబుతున్నారు. సాధారణంగా పోలీస్ కస్టడీలో ఉన్న వారికి వైద్యుల పరీక్షలు నిర్వహిస్తామని పోలీసులు చెబుతున్నారు. మరో వైపు శ్రీనివాసరావు ఏం కోరితే    అది పెడుతున్నట్టుగా పోలీసు అధికారి శేషు చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

జగన్‌పై టీడీపీ ఎమ్మెల్సీ వ్యాఖ్యలు: స్వంత పార్టీ నేత కౌంటర్

జగన్‌పై దాడి: స్నేహితులకు భారీ విందిచ్చిన శ్రీనివాస్, యువతితో పార్టీకి

ప్రజల మంచి కోసమే జగన్ పై దాడి చేశా: శ్రీనివాస్ కు అస్వస్థత, కెజీహెచ్ కు తరలింపు

అభిమానంతోనే పిల్లోడు దాడి, జగన్ కు లవ్ లెటర్ రాసిన నిందితుడు: సోమిరెడ్డి

అలిపిరిలో చంద్రబాబుపై దాడి భువనేశ్వరి చేయించారా..:టీడీపీకి వైసీపీ కౌంటర్

ఆపరేషన్ గరుడ: హీరో శివాజీ అమెరికా చెక్కేశాడా...

ఏపీ రాజకీయాల్లో సంచలనం.. మరో వీడియో విడుదల చేసిన శివాజీ

మానని జగన్ గాయం: కత్తికి విషం లేదు

జగన్‌పై దాడి కేసులో ట్విస్ట్: శ్రీనివాస్‌తో వైసీపీ ఆఫీస్ అసిస్టెంట్ సంభాషణ

జగన్‌పై దాడి.. బొత్స మేనల్లుడి హస్తం: నక్కా ఆనంద్‌బాబు

దండం పెడతారు లేదా దండలేస్తారు కానీ హత్యాయత్నం చెయ్యరు:టీడీపీకి బొత్స కౌంటర్

చంద్రబాబు చిన్నమెదడు చితికింది ఆయన ఓ ఉన్మాది: బొత్స ఫైర్

నిజాలు నిగ్గు తేలాలంటే కేంద్ర దర్యాప్తు అవసరం: బొత్స

టీడీపీదే కుట్ర... శ్రీనివాసరావు కోటి రూపాయల ల్యాండ్ డీల్ : రోజా

జగన్‌పై దాడి: కడప వెళ్తున్న చంద్రబాబు.. ఇంటెలిజెన్స్ హెచ్చరికలు

జగన్‌పై దాడి.. ఆ 15 మంది వైసీపీ నేతలకు నోటీసులు

దాడిపై రాజ్ నాథ్ సింగ్ కు జగన్ లేఖ: పూర్తి పాఠం ఇదీ..

జగన్‌పై దాడి: విశాఖ వైసీపీ ఆఫీస్ అసిస్టెంట్ కేకే‌ విచారణ

జగన్‌పై దాడికి విజయమ్మ, షర్మిల కుట్ర: టీడీపీ ఎమ్మెల్సీ సంచలన ఆరోపణలు

జగన్‌పై దాడి సినీ నటుడు శివాజీ ప్లానా: బీజేపీ

జగన్‌పై దాడికి విజయమ్మ, షర్మిల కుట్ర: టీడీపీ ఎమ్మెల్సీ సంచలన ఆరోపణలు

జగన్ చెప్పిందే రిమాండ్ రిపోర్ట్‌లో: వైజాగ్ సీపీ

జగన్‌పై దాడి: వైసీపీ పిటిషన్‌పై విచారణ బుధవారానికి వాయిదా

జగన్‌ వాంగ్మూలం కోసం న్యాయస్థానానికి ఏపీ పోలీసులు

జగన్‌పై దాడి: కిచెన్‌లో ఉండాల్సిన శ్రీనివాసరావు సర్వీస్ బోయ్‌గా ఎందుకు

జగన్‌పై దాడి: ఏపీ పోలీసులు వద్దంటూ కోర్టుకెక్కిన వైసీపీ

జగన్‌పై దాడి: మరోసారి చంద్రబాబు అదే మాట

వైజాగ్ ఘటన: మరోసారి జగన్ స్టేట్‌మెంట్‌కు సిట్ రెడీ

జగన్‌పై దాడి: సీబీఐ విచారణ జరిపించండి..రాజ్‌నాథ్‌‌ని కోరిన వైసీపీ నేతలు

జగన్‌పై దాడి: సీసీటీవి పుటేజీ స్వాధీనం, శ్రీనివాసరావు కదలికలపై ఆరా

జగన్‌పై దాడి: ఆ మహిళ ఎవరు?,శ్రీనివాసరావు తలకు గాయం

ఏపీ పోలీసులు వద్దు... థర్డ్ పార్టీ విచారణ కావాలి...రాజ్‌నాథ్‌ను కలవనున్న వైసీపీ నేతలు

కోడికత్తి వార్త కూయకముందే ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రీప్లాన్డ్ ప్రెస్మీట్స్: లోకేష్ ట్వీట్

జగన్ పాదయాత్రకు వారం రోజుల బ్రేక్:నవంబర్ 3న తిరిగి ప్రారంభం

ఆప్ఘనిస్థాన్ పోలీసులను నమ్ముతావా: జగన్ పై జేసీ సెటైర్లు

జగన్ పై దాడి... నిందితుడి ఫోన్ నుంచి పదివేల కాల్స్

అతను జగన్ ‘‘మోదీ’’ రెడ్డి.. లోకేష్ సెటైర్లు

జగన్‌పై దాడి: వారం పాటు ప్రజా సంకల్ప యాత్రకు బ్రేక్

రాష్ట్రపతి పాలనకు కేంద్రం కుట్ర: చంద్రబాబు అనుమానం

జగన్‌పై దాడి.. డీజీపీ నివేదికపై చంద్రబాబు అసంతృప్తి

జగన్ గాయంపై వివరాలు చెప్పిన వైద్యుడు (వీడియో)

 

 

Follow Us:
Download App:
  • android
  • ios