
AP Food Commission Chairman emotional: అప్పుడు చాలా బాధపడ్డా
ఫుడ్ కమిషనర్ చిత్తా విజయ ప్రతాప్ రెడ్డి ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ తన విద్యాభ్యాసం గురించి భావోద్వేగంగా గుర్తు చేసుకున్నారు. తాను డిగ్రీ, పీజీ చదువులు ఇదే ప్రాంతంలో పూర్తి చేశానని, ఆ రోజుల్లో ఎదుర్కొన్న కష్టాలు, బాధలను గుర్తు చేసుకుంటూ తన అనుభవాలను పంచుకున్నారు.