Asianet News TeluguAsianet News Telugu

జగన్‌పై దాడి: వైసీపీ పిటిషన్‌పై విచారణ బుధవారానికి వాయిదా

వైఎస్ జగన్‌పై దాడిపై థర్ట్‌పార్టీ విచారణ కోరుతూ  వైసీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను బుధవారానికి హైకోర్టు వాయిదా వేసింది

high court will conduct inquiry on jagan case oct 31
Author
Hyderabad, First Published Oct 29, 2018, 2:30 PM IST


హైదరాబాద్: వైఎస్ జగన్‌పై దాడిపై థర్ట్‌పార్టీ విచారణ కోరుతూ  వైసీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను బుధవారానికి హైకోర్టు వాయిదా వేసింది.  విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో జగన్‌పై శ్రీనివాసరావు అనే యువకుడు దాడి చేసిన విషయం తెలిసిందే.

జగన్‌పై దాడి ఘటననపై  విచారణ చేస్తున్న ఏపీ పోలీసులపై తమకు నమ్మకం లేదని వైసీపీ  నేతలు చెబుతున్నారు. ఈ ఘటనపై  థర్ట్‌పార్టీ విచారణను  వైసీపీ కోరుతోంది.  ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న  వచ్చిన సిట్ బృందానికి  జగన్‌ను  స్టేట్‌మెంట్ ఇవ్వలేదు. 

ఇతర రాష్ట్రాలకు చెందిన పోలీసులు కానీ, థర్ట్ పార్టీ విచారణకు కానీ తమకు సమ్మతమేనని వైసీపీ నేతలు చెబుతున్నారు.ఇదే విషయమై సోమవారం నాడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై బుధవారం నాడు  విచారణ చేపట్టనున్నట్టు  హైకోర్టు తెలిపింది.

సంబంధిత వార్తలు

జగన్‌ వాంగ్మూలం కోసం న్యాయస్థానానికి ఏపీ పోలీసులు

జగన్‌పై దాడి: కిచెన్‌లో ఉండాల్సిన శ్రీనివాసరావు సర్వీస్ బోయ్‌గా ఎందుకు

జగన్‌పై దాడి: ఏపీ పోలీసులు వద్దంటూ కోర్టుకెక్కిన వైసీపీ

జగన్‌పై దాడి: మరోసారి చంద్రబాబు అదే మాట

వైజాగ్ ఘటన: మరోసారి జగన్ స్టేట్‌మెంట్‌కు సిట్ రెడీ

జగన్‌పై దాడి: సీబీఐ విచారణ జరిపించండి..రాజ్‌నాథ్‌‌ని కోరిన వైసీపీ నేతలు

జగన్‌పై దాడి: సీసీటీవి పుటేజీ స్వాధీనం, శ్రీనివాసరావు కదలికలపై ఆరా

జగన్‌పై దాడి: ఆ మహిళ ఎవరు?,శ్రీనివాసరావు తలకు గాయం

ఏపీ పోలీసులు వద్దు... థర్డ్ పార్టీ విచారణ కావాలి...రాజ్‌నాథ్‌ను కలవనున్న వైసీపీ నేతలు

కోడికత్తి వార్త కూయకముందే ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రీప్లాన్డ్ ప్రెస్మీట్స్: లోకేష్ ట్వీట్

జగన్ పాదయాత్రకు వారం రోజుల బ్రేక్:నవంబర్ 3న తిరిగి ప్రారంభం

ఆప్ఘనిస్థాన్ పోలీసులను నమ్ముతావా: జగన్ పై జేసీ సెటైర్లు

జగన్ పై దాడి... నిందితుడి ఫోన్ నుంచి పదివేల కాల్స్

అతను జగన్ ‘‘మోదీ’’ రెడ్డి.. లోకేష్ సెటైర్లు

జగన్‌పై దాడి: వారం పాటు ప్రజా సంకల్ప యాత్రకు బ్రేక్

రాష్ట్రపతి పాలనకు కేంద్రం కుట్ర: చంద్రబాబు అనుమానం

జగన్‌పై దాడి.. డీజీపీ నివేదికపై చంద్రబాబు అసంతృప్తి

జగన్ గాయంపై వివరాలు చెప్పిన వైద్యుడు (వీడియో)

ఎపి పోలీసులపై నాకు నమ్మకం: వైఎస్ జగన్

'ఆపరేషన్ గరుడ బాబు ప్లానే, శ్రీనివాసరావు టీడీపీ కార్యకర్త'

డైరెక్ట్‌గా ఫోన్లు చేస్తారా..మేమున్నది ఎందుకు... గవర్నర్‌పై చంద్రబాబు ఆగ్రహం

జగన్ పై దాడి... ఎంత లోతు గాయమైంది..?

జగన్‌ను కలవనున్న ఏపీ పోలీసులు...అందుకేనా..?

జగన్ పై దాడి... నెలరోజుల ముందే కత్తి కొనుగోలు

ఆసుపత్రిలో కొడుకుని చూసి.. తట్టుకోలేకపోయిన వైఎస్ విజయమ్మ

ఆపరేషన్ గరుడలో నెక్ట్స్ స్టెప్.. మూడు నెలల్లో బాబును కూలదోయడమే: శివాజీ

 


 

Follow Us:
Download App:
  • android
  • ios