విశాఖపట్టణం : విశాఖలోని వైసీపీ కార్యాలయంలో ఆపీస్ అసిస్టెంట్‌గా పనిచేసే కేకే‌కు జగన్‌పై కత్తితో దాడికి పాల్పడిన నిందితుడు శ్రీనివాసరావుకు మధ్య ఎలా పరిచయం ప్రారంభమైందనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీరిద్దరి మధ్య 120 దఫాలు  ఫోన్ సంభాషణ ఎందుకు సాగిందనే విషయమై పోలీసులు  చేధించే పనిలో ఉన్నారు.

విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో వైసీపీ చీఫ్  వైఎస్ జగన్‌పై ఈ ఏడాది అక్టోబర్ 25వ తేదీన కత్తితో శ్రీనివాసరావు దాడి చేశాడు. ఈ దాడి ఘటనపై సిట్ దర్యా్పతు చేస్తోంది.  ఈ దర్యాప్తు సందర్భంగా శ్రీనివాసరావు కాల్‌డేటాను పరిశీలించిన సిట్ ఆశ్చర్యపోయింది. విశాఖ వైసీపీ కార్యాలయంలో  ఆఫీస్ అసిస్టెంట్‌గా పనిచేసే  కేకేతో శ్రీనివాసరావు తరచూ ఫోన్ సంభాషణలు చేశారని గుర్తించారు.

వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌పై దాడి చేసిన శ్రీనివాసరావుకు  విశాఖ వైసీపీకార్యాలయంలో పనిచేసే కేకే‌ మధ్య ఎందుకు ఫోన్ సంభాషణ చోటు చేసుకొందనే విషయమై సిట్ దర్యాప్తు చేస్తోంది.కేకేతో  శ్రీనివాసరావు సుమారు 120 దఫాలు  ఫోన్లు మాట్లాడడంపై  సిట్ ఆరా తీస్తోంది. ఈ విషయమై కేకేను కూడ అదుపులోకి తీసుకొని సిట్ విచారించింది.

ఇదిలా ఉంటే కేకే నాలుగు నెలల క్రితమే  వైసీపీ కార్యాలయంలో చేరారు. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ద్వారా వైసీపీ కార్యాలయంలో చేరినట్టు  స్థానిక పత్రిక లీడర్‌ పేర్కొంది. వైసీపీ కార్యాలయంలో చేరడానికి ముందు కేకే విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ వద్ద సహాయకుడిగా పనిచేశారు.

అప్పట్లో కొణతాల రామకృష్ణ అపాయింట్‌మెంట్ కావాలంటే  కేకేను సంప్రదించాల్సిందే. కొణతాలకు కేకే అత్యంత సన్నిహితుడుగా ఉండేవాడని  చెబుతుంటారు. ఎప్పుడు ఎక్కడ కొణతాల ఉంటారో తెలుసుకోవాలంటే కేకేను సంప్రదిస్తే  పూర్తి వివరాలు తెలుస్తాయంటే  కొణతాలతో కేకేకు ఏ మేరకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయో తెలిసిపోతోంది.

విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో ఎలాంటి పాస్‌లు లేకుండా యదేచ్ఛగా  తిరుగుతారని చెబుతుంటారు.  కొణతాలతో పాటు ఇంకా పలువురి ప్రముఖులతో కూడ కేకేకు సంబంధాలు ఉన్నాయని ప్రచారంలో ఉంది.

నాలుగు మాసాల క్రితం విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో కేకే  వైఎస్ జగన్‌ను కలిసి తనకు ఏదైనా ఉద్యోగం కావాలని కోరితే విజయసాయిరెడ్డికి కేకేను అప్పగించినట్టు సమాచారం. అయితే  అప్పటి నుండి  విశాఖలోని విజయసాయిరెడ్డి ( వైసీపీ) కార్యాలయంలో కేకే పనిచేస్తున్నారు.

జగన్‌పై దాడికి పాల్పడిన శ్రీనివాసరావుతో కేకేకు ఎలా  మధ్య సంబంధం  ఎలా కలిసింది, 120 సార్లు వీరిద్దరూ ఏం మాట్లాడుకొన్నారనే విషయమై ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

వీరిద్దరి మధ్య ఫోన్ సంభాషణలపై సిట్ ఆరా తీసే పనిలో ఉంది. మరోవైపు  మరోసారి శ్రీనివాసరావును కస్టడీలోకి తీసుకొని విచారణ  చేయాలని  కూడ సిట్ భావిస్తోంది.

సంబంధిత వార్తలు

జగన్ పై దాడి.. హైకోర్టు సంచలన కామెంట్స్

 

జగన్‌పై దాడి: జోగి రమేష్‌ విచారణ, గుంటూరులో ఉద్రిక్తత

జగన్ పై దాడి కేసు:విచారణకు హాజరైన జోగి రమేష్

జగన్‌పై దాడి: శ్రీనివాస్‌ కత్తి ఎలా తీసుకెళ్లాడంటే?

జగన్ మీద దాడిపై జేసి దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

జగన్‌కేసు దర్యాప్తు: శ్రీనివాస్ దుబాయ్‌లో వెల్డర్, హైద్రాబాద్‌లో కుక్

జగన్‌పై దాడి కేసులో ట్విస్ట్: ఆ యువతులే కీలకం

జగన్‌పై దాడి కేసు...శ్రీనివాస్‌ మళ్లీ జైలుకే

జగన్‌పై దాడి: శ్రీనివాసరావుకు లైడిటెక్టర్ పరీక్ష..?

జగన్‌పై దాడి: ఆ నలుగురితో శ్రీనివాసరావు సంభాషణ

జగన్‌పై దాడి: ఇద్దరు గుంటూరు మహిళల విచారణ

శివాజీని చంపి జగన్‌పైకి నెడతారు.. లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు

జగన్‌పై దాడికి ముందు శ్రీనివాస్ నుంచి ఆ మహిళకే ఎక్కువ ఫోన్ కాల్స్

శ్రీనివాస్ విచారణకు సహకరించడం లేదు, కొన్ని విషయాలు దాస్తున్నాడు:సీపీ లడ్డా

జగన్‌పై దాడి కేసు నిందితుడి హెల్త్ ఓకే: కేజీహెచ్ సీఎంఓ

జగన్‌పై దాడి: అందుకే శ్రీనివాస్‌ను కేజీహెచ్‌కు తెచ్చామని సీఐ

అందుకే జగన్‌పై దాడి చేశా: నిందితుడు శ్రీనివాస్

జగన్‌పై దాడి కేసు: పచ్చి మంచినీళ్లు కూడ ముట్టని శ్రీనివాస్

జగన్‌పై టీడీపీ ఎమ్మెల్సీ వ్యాఖ్యలు: స్వంత పార్టీ నేత కౌంటర్

జగన్‌పై దాడి: స్నేహితులకు భారీ విందిచ్చిన శ్రీనివాస్, యువతితో పార్టీకి

ప్రజల మంచి కోసమే జగన్ పై దాడి చేశా: శ్రీనివాస్ కు అస్వస్థత, కెజీహెచ్ కు తరలింపు

అభిమానంతోనే పిల్లోడు దాడి, జగన్ కు లవ్ లెటర్ రాసిన నిందితుడు: సోమిరెడ్డి

అలిపిరిలో చంద్రబాబుపై దాడి భువనేశ్వరి చేయించారా..:టీడీపీకి వైసీపీ కౌంటర్

ఆపరేషన్ గరుడ: హీరో శివాజీ అమెరికా చెక్కేశాడా...

ఏపీ రాజకీయాల్లో సంచలనం.. మరో వీడియో విడుదల చేసిన శివాజీ

మానని జగన్ గాయం: కత్తికి విషం లేదు

జగన్‌పై దాడి కేసులో ట్విస్ట్: శ్రీనివాస్‌తో వైసీపీ ఆఫీస్ అసిస్టెంట్ సంభాషణ

జగన్‌పై దాడి.. బొత్స మేనల్లుడి హస్తం: నక్కా ఆనంద్‌బాబు

దండం పెడతారు లేదా దండలేస్తారు కానీ హత్యాయత్నం చెయ్యరు:టీడీపీకి బొత్స కౌంటర్

చంద్రబాబు చిన్నమెదడు చితికింది ఆయన ఓ ఉన్మాది: బొత్స ఫైర్

నిజాలు నిగ్గు తేలాలంటే కేంద్ర దర్యాప్తు అవసరం: బొత్స

టీడీపీదే కుట్ర... శ్రీనివాసరావు కోటి రూపాయల ల్యాండ్ డీల్ : రోజా

జగన్‌పై దాడి: కడప వెళ్తున్న చంద్రబాబు.. ఇంటెలిజెన్స్ హెచ్చరికలు

జగన్‌పై దాడి.. ఆ 15 మంది వైసీపీ నేతలకు నోటీసులు

దాడిపై రాజ్ నాథ్ సింగ్ కు జగన్ లేఖ: పూర్తి పాఠం ఇదీ..

జగన్‌పై దాడి: విశాఖ వైసీపీ ఆఫీస్ అసిస్టెంట్ కేకే‌ విచారణ

జగన్‌పై దాడికి విజయమ్మ, షర్మిల కుట్ర: టీడీపీ ఎమ్మెల్సీ సంచలన ఆరోపణలు

జగన్‌పై దాడి సినీ నటుడు శివాజీ ప్లానా: బీజేపీ

జగన్‌పై దాడికి విజయమ్మ, షర్మిల కుట్ర: టీడీపీ ఎమ్మెల్సీ సంచలన ఆరోపణలు

జగన్ చెప్పిందే రిమాండ్ రిపోర్ట్‌లో: వైజాగ్ సీపీ

జగన్‌పై దాడి: వైసీపీ పిటిషన్‌పై విచారణ బుధవారానికి వాయిదా

జగన్‌ వాంగ్మూలం కోసం న్యాయస్థానానికి ఏపీ పోలీసులు

జగన్‌పై దాడి: కిచెన్‌లో ఉండాల్సిన శ్రీనివాసరావు సర్వీస్ బోయ్‌గా ఎందుకు

జగన్‌పై దాడి: ఏపీ పోలీసులు వద్దంటూ కోర్టుకెక్కిన వైసీపీ

జగన్‌పై దాడి: మరోసారి చంద్రబాబు అదే మాట

వైజాగ్ ఘటన: మరోసారి జగన్ స్టేట్‌మెంట్‌కు సిట్ రెడీ

జగన్‌పై దాడి: సీబీఐ విచారణ జరిపించండి..రాజ్‌నాథ్‌‌ని కోరిన వైసీపీ నేతలు

జగన్‌పై దాడి: సీసీటీవి పుటేజీ స్వాధీనం, శ్రీనివాసరావు కదలికలపై ఆరా

జగన్‌పై దాడి: ఆ మహిళ ఎవరు?,శ్రీనివాసరావు తలకు గాయం

ఏపీ పోలీసులు వద్దు... థర్డ్ పార్టీ విచారణ కావాలి...రాజ్‌నాథ్‌ను కలవనున్న వైసీపీ నేతలు

కోడికత్తి వార్త కూయకముందే ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రీప్లాన్డ్ ప్రెస్మీట్స్: లోకేష్ ట్వీట్

జగన్ పాదయాత్రకు వారం రోజుల బ్రేక్:నవంబర్ 3న తిరిగి ప్రారంభం

ఆప్ఘనిస్థాన్ పోలీసులను నమ్ముతావా: జగన్ పై జేసీ సెటైర్లు

జగన్ పై దాడి... నిందితుడి ఫోన్ నుంచి పదివేల కాల్స్

అతను జగన్ ‘‘మోదీ’’ రెడ్డి.. లోకేష్ సెటైర్లు

జగన్‌పై దాడి: వారం పాటు ప్రజా సంకల్ప యాత్రకు బ్రేక్

రాష్ట్రపతి పాలనకు కేంద్రం కుట్ర: చంద్రబాబు అనుమానం

జగన్‌పై దాడి.. డీజీపీ నివేదికపై చంద్రబాబు అసంతృప్తి

జగన్ గాయంపై వివరాలు చెప్పిన వైద్యుడు (వీడియో