Asianet News Telugu

అభిమానంతోనే పిల్లోడు దాడి, జగన్ కు లవ్ లెటర్ రాసిన నిందితుడు: సోమిరెడ్డి

ప్రతిపక్ష నాయకుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై చిన్నపిల్లోడు దాడి చేస్తే దాన్ని టీడీపీకి అంటగట్టడం ఏమాత్రం సరికాదని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. జగన్ పై దాడి కేవలం అభిమానంతోనే అభిమాని చేశాడని చెప్పుకొచ్చారు. కడప జిల్లాలో ధర్మపోరాట దీక్షలో పాల్గొన్న సోమిరెడ్డి హత్యారాజకీయాలు చెయ్యాల్సిన దౌర్భాగ్యం టీడీపీకి పట్టలేదన్నారు. 
 

minister somireddy satires on ys jagan issue
Author
Kadapa, First Published Oct 30, 2018, 4:03 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

కడప: ప్రతిపక్ష నాయకుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై చిన్నపిల్లోడు దాడి చేస్తే దాన్ని టీడీపీకి అంటగట్టడం ఏమాత్రం సరికాదని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. జగన్ పై దాడి కేవలం అభిమానంతోనే అభిమాని చేశాడని చెప్పుకొచ్చారు. కడప జిల్లాలో ధర్మపోరాట దీక్షలో పాల్గొన్న సోమిరెడ్డి హత్యారాజకీయాలు చెయ్యాల్సిన దౌర్భాగ్యం టీడీపీకి పట్టలేదన్నారు. 

నిందితుడు శ్రీనివాస్ ఎందుకు హత్య చేశాడో లేఖలో చెప్పాడు కదా అని ప్రశ్నించారు. జగన్ కు అభిమానంతో 10 పేజీల లవ్ లెటర్ రాసి దాడి చేశాడన్నారు. అయితే చంద్రబాబే కావాలని హత్య చేయించేందుకు కుట్రపన్నారంటూ వైసీపీ ఆరోపించడం ఎంత దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. 

గతంలో సెక్రటేరియట్ లో వైఎస్ పై ఓ వ్యక్తి కత్తితో దాడి దాడి చేసేందుకు ప్రయత్నిస్తే రాజశేఖర్ రెడ్డి తప్పించుకున్నారే తప్ప చంద్రబాబు కుట్ర అని ఆరోపించలేదన్నారు. అలాగే అలిపిరి ఘటనలో చంద్రబాబు నాయుడు గాయపడితే అది వైఎస్ కుట్ర అని అనలేదు అని గుర్తు చేశారు. 

శాంతయుత రాజకీయాలకు టీడీపీ పెట్టింది పేరు అని సోమిరెడ్డి అన్నారు. ఇకపోతే జగన్ పై దాడి జరిగిన వెంటనే ఢిల్లీలో బీజేపీ నేతలు ప్రెస్మీట్లు పెట్టి రాష్ట్రపతి పాలనకు డిమాండ్ చేస్తారా అని నిలదీశారు. ఇదంతా జగన్ బీజేపీల మధ్య లాలూచీ రాజకీయాలకు నిదర్శనమని సోమిరెడ్డి ధ్వజమెత్తారు. 

ఇకపోతే కడప జిల్లాకు సాగునీరందించిన మహానుభావుడు చంద్రబాబునాయుడు అని కొనియాడారు. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను కృష్ణానదికి తెచ్చి రాయలసీమను సస్యశ్యామలం చేసిన ఘనత చంద్రబాబుదేనని చెప్పారు. 

ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్, కడప ఉక్కు ఫ్యాక్టరీలపై కేంద్రంతో పోరాడుతున్నామని సోమిరెడ్డి తెలిపారు. నరేంద్రమోదీని ఢీ కొట్టే సత్తా ఒక్క చంద్రబాబు నాయుడుకు మాత్రమే ఉందని అవిశ్వాస తీర్మానం రోజునే తెలిసిందన్నారు. ఇక తాడో పేడో తేల్చుకునేందుకు రెడీ అవుతున్నట్లు తెలిపారు. 
 

ఈ వార్తలు కూడా చదవండి

అలిపిరిలో చంద్రబాబుపై దాడి భువనేశ్వరి చేయించారా..:టీడీపీకి వైసీపీ కౌంటర్

ఆపరేషన్ గరుడ: హీరో శివాజీ అమెరికా చెక్కేశాడా...

ఏపీ రాజకీయాల్లో సంచలనం.. మరో వీడియో విడుదల చేసిన శివాజీ

మానని జగన్ గాయం: కత్తికి విషం లేదు

జగన్‌పై దాడి కేసులో ట్విస్ట్: శ్రీనివాస్‌తో వైసీపీ ఆఫీస్ అసిస్టెంట్ సంభాషణ

జగన్‌పై దాడి.. బొత్స మేనల్లుడి హస్తం: నక్కా ఆనంద్‌బాబు

దండం పెడతారు లేదా దండలేస్తారు కానీ హత్యాయత్నం చెయ్యరు:టీడీపీకి బొత్స కౌంటర్

చంద్రబాబు చిన్నమెదడు చితికింది ఆయన ఓ ఉన్మాది: బొత్స ఫైర్

నిజాలు నిగ్గు తేలాలంటే కేంద్ర దర్యాప్తు అవసరం: బొత్స

టీడీపీదే కుట్ర... శ్రీనివాసరావు కోటి రూపాయల ల్యాండ్ డీల్ : రోజా

జగన్‌పై దాడి: కడప వెళ్తున్న చంద్రబాబు.. ఇంటెలిజెన్స్ హెచ్చరికలు

జగన్‌పై దాడి.. ఆ 15 మంది వైసీపీ నేతలకు నోటీసులు

దాడిపై రాజ్ నాథ్ సింగ్ కు జగన్ లేఖ: పూర్తి పాఠం ఇదీ..

జగన్‌పై దాడి: విశాఖ వైసీపీ ఆఫీస్ అసిస్టెంట్ కేకే‌ విచారణ

జగన్‌పై దాడికి విజయమ్మ, షర్మిల కుట్ర: టీడీపీ ఎమ్మెల్సీ సంచలన ఆరోపణలు

జగన్‌పై దాడి సినీ నటుడు శివాజీ ప్లానా: బీజేపీ

జగన్‌పై దాడికి విజయమ్మ, షర్మిల కుట్ర: టీడీపీ ఎమ్మెల్సీ సంచలన ఆరోపణలు

జగన్ చెప్పిందే రిమాండ్ రిపోర్ట్‌లో: వైజాగ్ సీపీ

జగన్‌పై దాడి: వైసీపీ పిటిషన్‌పై విచారణ బుధవారానికి వాయిదా

జగన్‌ వాంగ్మూలం కోసం న్యాయస్థానానికి ఏపీ పోలీసులు

జగన్‌పై దాడి: కిచెన్‌లో ఉండాల్సిన శ్రీనివాసరావు సర్వీస్ బోయ్‌గా ఎందుకు

జగన్‌పై దాడి: ఏపీ పోలీసులు వద్దంటూ కోర్టుకెక్కిన వైసీపీ

జగన్‌పై దాడి: మరోసారి చంద్రబాబు అదే మాట

వైజాగ్ ఘటన: మరోసారి జగన్ స్టేట్‌మెంట్‌కు సిట్ రెడీ

జగన్‌పై దాడి: సీబీఐ విచారణ జరిపించండి..రాజ్‌నాథ్‌‌ని కోరిన వైసీపీ నేతలు

జగన్‌పై దాడి: సీసీటీవి పుటేజీ స్వాధీనం, శ్రీనివాసరావు కదలికలపై ఆరా

జగన్‌పై దాడి: ఆ మహిళ ఎవరు?,శ్రీనివాసరావు తలకు గాయం

ఏపీ పోలీసులు వద్దు... థర్డ్ పార్టీ విచారణ కావాలి...రాజ్‌నాథ్‌ను కలవనున్న వైసీపీ నేతలు

కోడికత్తి వార్త కూయకముందే ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రీప్లాన్డ్ ప్రెస్మీట్స్: లోకేష్ ట్వీట్

జగన్ పాదయాత్రకు వారం రోజుల బ్రేక్:నవంబర్ 3న తిరిగి ప్రారంభం

ఆప్ఘనిస్థాన్ పోలీసులను నమ్ముతావా: జగన్ పై జేసీ సెటైర్లు

జగన్ పై దాడి... నిందితుడి ఫోన్ నుంచి పదివేల కాల్స్

అతను జగన్ ‘‘మోదీ’’ రెడ్డి.. లోకేష్ సెటైర్లు

జగన్‌పై దాడి: వారం పాటు ప్రజా సంకల్ప యాత్రకు బ్రేక్

రాష్ట్రపతి పాలనకు కేంద్రం కుట్ర: చంద్రబాబు అనుమానం

జగన్‌పై దాడి.. డీజీపీ నివేదికపై చంద్రబాబు అసంతృప్తి

జగన్ గాయంపై వివరాలు చెప్పిన వైద్యుడు (వీడియో)

Follow Us:
Download App:
  • android
  • ios