విశాఖపట్టణం: వైసీపీ చీఫ్ వైఎస్  జగన్‌పై దాడి కేసు విచారణను  సిట్ వేగవంతం చేసింది.  ఈ కేసు దర్యాప్తులో భాగంగానే ఏపీలోని పలు ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాలకు  కూడ సిట్ బృందం వెళ్లి విచారణ నిర్వహిస్తోంది. విశాఖ వైసీపీ కార్యాలయంలో పనిచేస్తున్న కేకేతో శ్రీనివాసరావు మాట్లాడడంపై  కూడ పోలీసులు ఆరా తీస్తున్నారు.

వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌పై దాడికి పాల్పడిన శ్రీనివాసరావు విచారణ  మంగళవారం నాటికి మూడో రోజుకు చేరుకొంది.. విశాఖ వైసీపీ  కార్యాలయంలో ఆఫీస్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కేకేతో పలుమార్లు  శ్రీనివాసరావు మాట్లాడినట్టుగా సిట్  అధికారులు గుర్తించారు.విశాఖ వైసీపీ కార్యాలయంలో ఆఫీస్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కేకేతో  శ్రీనివాసరావు ఎందుకు పలుమార్లు పోన్లో సంభాషించాల్సి వచ్చిందనే విషయమైసిట్  అధికారులు ఆరా తీస్తున్నారు.

సోమవారం నాడు  సిట్ అధికారులు  వైసీపీ విశాఖ కార్యాలయంలో ఆఫీస్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న  కేకేను విచారించారు.  వీరిద్దరి మధ్య  సంభాషణకు సంబంధించిన విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.

శ్రీనివాసరావుకు సంబంధించిన  బ్యాంకు ఖాతాలు,  ఫోన్ డేటాను కూడ పోలీసులు పరిశీలించారు.  శ్రీనివాసరావుకు చెందిన మూడు బ్యాంకు ఖాతాల్లో ఉన్న నగదు వివరాలపై  పోలీసులు ఆరా తీశారు. మరో వైపు సెల్‌ఫోన్లను మార్చడానికి గల కారణాలపై విశ్లేషిస్తున్నారు.

ఈ కేసులో  ప్రతి ఒక్క అనుమానితుడిని విచారించనున్నట్టు  సిట్ బృందం ఇదివరకే ప్రకటించింది. ఇందులో భాగంగానే  ఘటన జరిగిన రోజున ఘటన స్థలంలో ఉన్న ప్రతి ఒక్కరిని సిట్ బృందం విచారిస్తోంది. 

మరో వైపు  రెస్టారెంట్ యజమాని హర్షవర్ధన్ ను కూడ సిట్ బృందం విచారించింది. హర్షవర్ధన్ నుండి శ్రీనివాసరావుకు సంబంధించిన సమాచారాన్ని సేకరించారు. రేవతిపతీ, విజయలక్ష్మీలతో ఎందుకు లేఖ రాయించారనే విషయాలపై కూడ  ఆరా తీశారు. 

శ్రీనివాసరావు బంధువులు, కుటుంబసభ్యులు, స్నేహితులతో  సంభాషణ వివరాలను కూడ పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా వైసీపీ చీఫ్  జగన్‌ను కూడ కలిసి స్టేట్‌మెంట్ రికార్డు చేసేందుకు  సిట్ బృందం మరో సారి ప్రయత్నాలను ముమ్మరం చేసింది.


సంబంధిత వార్తలు

జగన్‌పై దాడి.. బొత్స మేనల్లుడి హస్తం: నక్కా ఆనంద్‌బాబు

దండం పెడతారు లేదా దండలేస్తారు కానీ హత్యాయత్నం చెయ్యరు:టీడీపీకి బొత్స కౌంటర్

చంద్రబాబు చిన్నమెదడు చితికింది ఆయన ఓ ఉన్మాది: బొత్స ఫైర్

నిజాలు నిగ్గు తేలాలంటే కేంద్ర దర్యాప్తు అవసరం: బొత్స

టీడీపీదే కుట్ర... శ్రీనివాసరావు కోటి రూపాయల ల్యాండ్ డీల్ : రోజా

జగన్‌పై దాడి: కడప వెళ్తున్న చంద్రబాబు.. ఇంటెలిజెన్స్ హెచ్చరికలు

జగన్‌పై దాడి.. ఆ 15 మంది వైసీపీ నేతలకు నోటీసులు

దాడిపై రాజ్ నాథ్ సింగ్ కు జగన్ లేఖ: పూర్తి పాఠం ఇదీ..

జగన్‌పై దాడి: విశాఖ వైసీపీ ఆఫీస్ అసిస్టెంట్ కేకే‌ విచారణ

జగన్‌పై దాడికి విజయమ్మ, షర్మిల కుట్ర: టీడీపీ ఎమ్మెల్సీ సంచలన ఆరోపణలు

జగన్‌పై దాడి సినీ నటుడు శివాజీ ప్లానా: బీజేపీ

జగన్‌పై దాడికి విజయమ్మ, షర్మిల కుట్ర: టీడీపీ ఎమ్మెల్సీ సంచలన ఆరోపణలు

జగన్ చెప్పిందే రిమాండ్ రిపోర్ట్‌లో: వైజాగ్ సీపీ

జగన్‌పై దాడి: వైసీపీ పిటిషన్‌పై విచారణ బుధవారానికి వాయిదా

జగన్‌ వాంగ్మూలం కోసం న్యాయస్థానానికి ఏపీ పోలీసులు

జగన్‌పై దాడి: కిచెన్‌లో ఉండాల్సిన శ్రీనివాసరావు సర్వీస్ బోయ్‌గా ఎందుకు

జగన్‌పై దాడి: ఏపీ పోలీసులు వద్దంటూ కోర్టుకెక్కిన వైసీపీ

జగన్‌పై దాడి: మరోసారి చంద్రబాబు అదే మాట

వైజాగ్ ఘటన: మరోసారి జగన్ స్టేట్‌మెంట్‌కు సిట్ రెడీ

జగన్‌పై దాడి: సీబీఐ విచారణ జరిపించండి..రాజ్‌నాథ్‌‌ని కోరిన వైసీపీ నేతలు

జగన్‌పై దాడి: సీసీటీవి పుటేజీ స్వాధీనం, శ్రీనివాసరావు కదలికలపై ఆరా

జగన్‌పై దాడి: ఆ మహిళ ఎవరు?,శ్రీనివాసరావు తలకు గాయం

ఏపీ పోలీసులు వద్దు... థర్డ్ పార్టీ విచారణ కావాలి...రాజ్‌నాథ్‌ను కలవనున్న వైసీపీ నేతలు

కోడికత్తి వార్త కూయకముందే ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రీప్లాన్డ్ ప్రెస్మీట్స్: లోకేష్ ట్వీట్

జగన్ పాదయాత్రకు వారం రోజుల బ్రేక్:నవంబర్ 3న తిరిగి ప్రారంభం

ఆప్ఘనిస్థాన్ పోలీసులను నమ్ముతావా: జగన్ పై జేసీ సెటైర్లు

జగన్ పై దాడి... నిందితుడి ఫోన్ నుంచి పదివేల కాల్స్

అతను జగన్ ‘‘మోదీ’’ రెడ్డి.. లోకేష్ సెటైర్లు

జగన్‌పై దాడి: వారం పాటు ప్రజా సంకల్ప యాత్రకు బ్రేక్

రాష్ట్రపతి పాలనకు కేంద్రం కుట్ర: చంద్రబాబు అనుమానం

జగన్‌పై దాడి.. డీజీపీ నివేదికపై చంద్రబాబు అసంతృప్తి

జగన్ గాయంపై వివరాలు చెప్పిన వైద్యుడు (వీడియో)

ఎపి పోలీసులపై నాకు నమ్మకం: వైఎస్ జగన్

'ఆపరేషన్ గరుడ బాబు ప్లానే, శ్రీనివాసరావు టీడీపీ కార్యకర్త'

డైరెక్ట్‌గా ఫోన్లు చేస్తారా..మేమున్నది ఎందుకు... గవర్నర్‌పై చంద్రబాబు ఆగ్రహం

జగన్ పై దాడి... ఎంత లోతు గాయమైంది..?

జగన్‌ను కలవనున్న ఏపీ పోలీసులు...అందుకేనా..?

జగన్ పై దాడి... నెలరోజుల ముందే కత్తి కొనుగోలు

ఆసుపత్రిలో కొడుకుని చూసి.. తట్టుకోలేకపోయిన వైఎస్ విజయమ్మ

ఆపరేషన్ గరుడలో నెక్ట్స్ స్టెప్.. మూడు నెలల్లో బాబును కూలదోయడమే: శివాజీ