Asianet News TeluguAsianet News Telugu

జగన్‌ వాంగ్మూలం కోసం న్యాయస్థానానికి ఏపీ పోలీసులు

విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో దాడి ఘటనపై స్టేట్‌మెంట్ కోసం మరోసారి వైసీపీ చీఫ్ వైఎస్‌ జగన్‌ను విశాఖ పోలీసులు  కలిసే ప్రయత్నం చేయనున్నారు

Ap police plans to approach court for jagan statement
Author
Vizag, First Published Oct 29, 2018, 1:11 PM IST


విశాఖపట్టణం: విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో దాడి ఘటనపై స్టేట్‌మెంట్ కోసం మరోసారి వైసీపీ చీఫ్ వైఎస్‌ జగన్‌ను విశాఖ పోలీసులు  కలిసే ప్రయత్నం చేయనున్నారు.  ఒకవేళ జగన్‌ స్టేట్‌మెంట్ ఇచ్చేందుకు మరోసారి నిరాకరిస్తే అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని భావిస్తున్నారు.

విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో అక్టోబర్ 25వ తేదీన వైఎస్ జగన్‌పై శ్రీనివాసరావు దాడికి పాల్పడ్డాడు. ఈ దాడికి  పాల్పడిన శ్రీనివాసరావును  పోలీసులు తమ కస్టడీలోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.

విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన ఘటనపై  సిట్ బృందం సభ్యులు స్టేట్‌మెంట్ కోసం జగన్‌ వద్దకు వచ్చారు. అయితే  జగన్‌ మాత్రం  ఏపీ పోలీసులకు  స్టేట్‌మెంట్ ఇచ్చేందుకు మాత్రం అంగీకరించలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో ఏపీ పోలీసులు  మరోసారి జగన్‌ స్టేట్‌మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారు.

ఈ ఘటనపై స్టేట్‌మెంట్ కోసం  పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.  సీఆర్‌పీసీ 160 సెక్షన్ కింద పోలీసులు  నోటీసులు జారీ చేశారు.అయితే పోలీసులకు రెండో సారి  కూడ జగన్  సహకరించకపోతే  అవసరమైతే  న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని కూడ  పోలీసులు భావిస్తున్నారు.

నవంబర్ 3వ తేదీ నుండి వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌ విజయనగరంలో పాదయాత్రను ప్రారంభించనున్నారు.ఈ పాదయాత్ర నాటికైనా స్టేట్ మెంట్ ఇవ్వకపోతే  న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని  పోలీసులు భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు

జగన్‌పై దాడి: కిచెన్‌లో ఉండాల్సిన శ్రీనివాసరావు సర్వీస్ బోయ్‌గా ఎందుకు

జగన్‌పై దాడి: ఏపీ పోలీసులు వద్దంటూ కోర్టుకెక్కిన వైసీపీ

జగన్‌పై దాడి: మరోసారి చంద్రబాబు అదే మాట

వైజాగ్ ఘటన: మరోసారి జగన్ స్టేట్‌మెంట్‌కు సిట్ రెడీ

జగన్‌పై దాడి: సీబీఐ విచారణ జరిపించండి..రాజ్‌నాథ్‌‌ని కోరిన వైసీపీ నేతలు

జగన్‌పై దాడి: సీసీటీవి పుటేజీ స్వాధీనం, శ్రీనివాసరావు కదలికలపై ఆరా

జగన్‌పై దాడి: ఆ మహిళ ఎవరు?,శ్రీనివాసరావు తలకు గాయం

ఏపీ పోలీసులు వద్దు... థర్డ్ పార్టీ విచారణ కావాలి...రాజ్‌నాథ్‌ను కలవనున్న వైసీపీ నేతలు

కోడికత్తి వార్త కూయకముందే ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రీప్లాన్డ్ ప్రెస్మీట్స్: లోకేష్ ట్వీట్

జగన్ పాదయాత్రకు వారం రోజుల బ్రేక్:నవంబర్ 3న తిరిగి ప్రారంభం

ఆప్ఘనిస్థాన్ పోలీసులను నమ్ముతావా: జగన్ పై జేసీ సెటైర్లు

జగన్ పై దాడి... నిందితుడి ఫోన్ నుంచి పదివేల కాల్స్

అతను జగన్ ‘‘మోదీ’’ రెడ్డి.. లోకేష్ సెటైర్లు

జగన్‌పై దాడి: వారం పాటు ప్రజా సంకల్ప యాత్రకు బ్రేక్

రాష్ట్రపతి పాలనకు కేంద్రం కుట్ర: చంద్రబాబు అనుమానం

జగన్‌పై దాడి.. డీజీపీ నివేదికపై చంద్రబాబు అసంతృప్తి

జగన్ గాయంపై వివరాలు చెప్పిన వైద్యుడు (వీడియో)

ఎపి పోలీసులపై నాకు నమ్మకం: వైఎస్ జగన్

'ఆపరేషన్ గరుడ బాబు ప్లానే, శ్రీనివాసరావు టీడీపీ కార్యకర్త'

డైరెక్ట్‌గా ఫోన్లు చేస్తారా..మేమున్నది ఎందుకు... గవర్నర్‌పై చంద్రబాబు ఆగ్రహం

జగన్ పై దాడి... ఎంత లోతు గాయమైంది..?

జగన్‌ను కలవనున్న ఏపీ పోలీసులు...అందుకేనా..?

జగన్ పై దాడి... నెలరోజుల ముందే కత్తి కొనుగోలు

ఆసుపత్రిలో కొడుకుని చూసి.. తట్టుకోలేకపోయిన వైఎస్ విజయమ్మ

ఆపరేషన్ గరుడలో నెక్ట్స్ స్టెప్.. మూడు నెలల్లో బాబును కూలదోయడమే: శివాజీ

 

 

Follow Us:
Download App:
  • android
  • ios