Jana Sena 13th Formation Day: వినూత్నంగా జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Share this Video

జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని వినూత్నంగా గిరిజన ప్రాంతంలో జరుపుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. గిరిపుత్రుల మధ్య పార్టీ జెండా ఆవిష్కరించి, కాలినడకన అడవితల్లి బాటలో రోడ్ల నాణ్యతను పరిశీలించారు.

Related Video