అమరావతి: పథకం ప్రకారంగానే   వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌పై  దాడి జరిగిందని  బీజేఎల్పీ నేత  విష్ణుకుమార్ రాజు అభిప్రాయపడ్డారు. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తుల వెనుక ఎవరున్నారనే విషయాన్ని బయటపెట్టాలని  ఆయన డిమాండ్ చేశారు.

సోమవారం నాడు ఆయన  అమరావతిలో మీడియాతో మాట్లాడారు.  దాడికి పాల్పడడానికి ముందే  లేఖ రాసి  పెట్టుకొన్నాడంటే..  పథకం ప్రకారంగానే ఈ దాడికి పాల్పడ్డాడని అర్థమౌతోందన్నారు. 

ఈ దాడికి వెనుక ఉన్న వారి కుట్రలను బయటపెట్టాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు.  ఏపీ పోలీసులపై  నమ్మకం లేదన్న జగన్ వ్యాఖ్యలు  సరికావన్నారు.  ఆపరేషన్ గరుడపై  పోలీసులు వాస్తవాలను బయటపెట్టాల్సిన  అవసరం ఉందన్నారు.  

ఆపరేషన్ గరుడ గురించి  శివాజీ చెబుతున్న విషయాలపై కూడ పోలీసులు విచారణ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ముందు జరిగే విషయాలను చెప్పడానికి  శివాజీ ఏమైనా జ్యోతిష్కుడా  అని విష్ణుకుమార్ రాజు ప్రశ్నించారు.  ఈ దాడికి శివాజీయే ప్లాన్ చేశారమోననే అనుమానాన్ని వ్యక్తం చేశారు. శివాజీని  అరెస్ట్ చేసి విచారణ చేయాలని విష్ణుకుమార్ రాజు  డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

జగన్‌పై దాడికి విజయమ్మ, షర్మిల కుట్ర: టీడీపీ ఎమ్మెల్సీ సంచలన ఆరోపణలు

జగన్ చెప్పిందే రిమాండ్ రిపోర్ట్‌లో: వైజాగ్ సీపీ

జగన్‌పై దాడి: వైసీపీ పిటిషన్‌పై విచారణ బుధవారానికి వాయిదా

జగన్‌ వాంగ్మూలం కోసం న్యాయస్థానానికి ఏపీ పోలీసులు

జగన్‌పై దాడి: కిచెన్‌లో ఉండాల్సిన శ్రీనివాసరావు సర్వీస్ బోయ్‌గా ఎందుకు

జగన్‌పై దాడి: ఏపీ పోలీసులు వద్దంటూ కోర్టుకెక్కిన వైసీపీ

జగన్‌పై దాడి: మరోసారి చంద్రబాబు అదే మాట

వైజాగ్ ఘటన: మరోసారి జగన్ స్టేట్‌మెంట్‌కు సిట్ రెడీ

జగన్‌పై దాడి: సీబీఐ విచారణ జరిపించండి..రాజ్‌నాథ్‌‌ని కోరిన వైసీపీ నేతలు

జగన్‌పై దాడి: సీసీటీవి పుటేజీ స్వాధీనం, శ్రీనివాసరావు కదలికలపై ఆరా

జగన్‌పై దాడి: ఆ మహిళ ఎవరు?,శ్రీనివాసరావు తలకు గాయం

ఏపీ పోలీసులు వద్దు... థర్డ్ పార్టీ విచారణ కావాలి...రాజ్‌నాథ్‌ను కలవనున్న వైసీపీ నేతలు

కోడికత్తి వార్త కూయకముందే ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రీప్లాన్డ్ ప్రెస్మీట్స్: లోకేష్ ట్వీట్

జగన్ పాదయాత్రకు వారం రోజుల బ్రేక్:నవంబర్ 3న తిరిగి ప్రారంభం

ఆప్ఘనిస్థాన్ పోలీసులను నమ్ముతావా: జగన్ పై జేసీ సెటైర్లు

జగన్ పై దాడి... నిందితుడి ఫోన్ నుంచి పదివేల కాల్స్

అతను జగన్ ‘‘మోదీ’’ రెడ్డి.. లోకేష్ సెటైర్లు

జగన్‌పై దాడి: వారం పాటు ప్రజా సంకల్ప యాత్రకు బ్రేక్

రాష్ట్రపతి పాలనకు కేంద్రం కుట్ర: చంద్రబాబు అనుమానం

జగన్‌పై దాడి.. డీజీపీ నివేదికపై చంద్రబాబు అసంతృప్తి

జగన్ గాయంపై వివరాలు చెప్పిన వైద్యుడు (వీడియో)

ఎపి పోలీసులపై నాకు నమ్మకం: వైఎస్ జగన్

'ఆపరేషన్ గరుడ బాబు ప్లానే, శ్రీనివాసరావు టీడీపీ కార్యకర్త'

డైరెక్ట్‌గా ఫోన్లు చేస్తారా..మేమున్నది ఎందుకు... గవర్నర్‌పై చంద్రబాబు ఆగ్రహం

జగన్ పై దాడి... ఎంత లోతు గాయమైంది..?

జగన్‌ను కలవనున్న ఏపీ పోలీసులు...అందుకేనా..?

జగన్ పై దాడి... నెలరోజుల ముందే కత్తి కొనుగోలు

ఆసుపత్రిలో కొడుకుని చూసి.. తట్టుకోలేకపోయిన వైఎస్ విజయమ్మ

ఆపరేషన్ గరుడలో నెక్ట్స్ స్టెప్.. మూడు నెలల్లో బాబును కూలదోయడమే: శివాజీ