వైఎస్సార్‌సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి పై దాడికి పాల్పడిన శ్రీనివాస్ ను సిట్ బృందం ప్రత్యేక విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. గత మూడు రోజులుగా అతడిని విచారించడంతో పాటు అతడి నుండి స్వాధీనం చేసుకున్న సెల్ ఫోన్ల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు అతను ఉపయోగించిన 7 సెల్ ఫోన్ల  నుండి ఎవరెవరికి కాల్స్ చేశాడన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు. 

అయితే అతడు జగన్ పై దాడికి ముందు ప్రకాశం జిల్లా కనిగిరి ప్రాంతానికి చెందిన ఓ మహిళతో ఎక్కువసార్లు పోన్లో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఆ ఫోన్ నంబర్ ఆధారంగా సదరు మహిళను గుర్తించిన పోలీసులు ఆమెతో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. జగన్ పై జరిగిన దాడికి ఆ మహిళకు ఏమైనా సంబంధం ఉందా అన్న కోణంలో విచారణ చేస్తున్నారు.  

 శ్రీనివాస్ సెల్ ఫోన్లు, సిమ్ లు చాలాసార్లు మార్చినట్లు పోలీసులు గుర్తించారు. అలాగే అతడితో కలిసి పనిచేసే ఉద్యోగుల ఫోన్లను కూడా ఉపయోగించేవాడని తేలింది. దీంతో పోలీసులు శ్రీనివాస్ తో పాటు పనిచేసే వారి కాల్ డాటాను కూడా సేకరిస్తున్నారు.  
 
మరిన్ని వార్తలు

జగన్‌పై దాడి: అందుకే శ్రీనివాస్‌ను కేజీహెచ్‌కు తెచ్చామని సీఐ

అందుకే జగన్‌పై దాడి చేశా: నిందితుడు శ్రీనివాస్

జగన్‌పై దాడి కేసు: పచ్చి మంచినీళ్లు కూడ ముట్టని శ్రీనివాస్

జగన్‌పై టీడీపీ ఎమ్మెల్సీ వ్యాఖ్యలు: స్వంత పార్టీ నేత కౌంటర్

జగన్‌పై దాడి: స్నేహితులకు భారీ విందిచ్చిన శ్రీనివాస్, యువతితో పార్టీకి

ప్రజల మంచి కోసమే జగన్ పై దాడి చేశా: శ్రీనివాస్ కు అస్వస్థత, కెజీహెచ్ కు తరలింపు

అభిమానంతోనే పిల్లోడు దాడి, జగన్ కు లవ్ లెటర్ రాసిన నిందితుడు: సోమిరెడ్డి

అలిపిరిలో చంద్రబాబుపై దాడి భువనేశ్వరి చేయించారా..:టీడీపీకి వైసీపీ కౌంటర్

ఆపరేషన్ గరుడ: హీరో శివాజీ అమెరికా చెక్కేశాడా...

ఏపీ రాజకీయాల్లో సంచలనం.. మరో వీడియో విడుదల చేసిన శివాజీ

మానని జగన్ గాయం: కత్తికి విషం లేదు

జగన్‌పై దాడి కేసులో ట్విస్ట్: శ్రీనివాస్‌తో వైసీపీ ఆఫీస్ అసిస్టెంట్ సంభాషణ

జగన్‌పై దాడి.. బొత్స మేనల్లుడి హస్తం: నక్కా ఆనంద్‌బాబు

దండం పెడతారు లేదా దండలేస్తారు కానీ హత్యాయత్నం చెయ్యరు:టీడీపీకి బొత్స కౌంటర్

చంద్రబాబు చిన్నమెదడు చితికింది ఆయన ఓ ఉన్మాది: బొత్స ఫైర్

నిజాలు నిగ్గు తేలాలంటే కేంద్ర దర్యాప్తు అవసరం: బొత్స

టీడీపీదే కుట్ర... శ్రీనివాసరావు కోటి రూపాయల ల్యాండ్ డీల్ : రోజా

జగన్‌పై దాడి: కడప వెళ్తున్న చంద్రబాబు.. ఇంటెలిజెన్స్ హెచ్చరికలు

జగన్‌పై దాడి.. ఆ 15 మంది వైసీపీ నేతలకు నోటీసులు

దాడిపై రాజ్ నాథ్ సింగ్ కు జగన్ లేఖ: పూర్తి పాఠం ఇదీ..

జగన్‌పై దాడి: విశాఖ వైసీపీ ఆఫీస్ అసిస్టెంట్ కేకే‌ విచారణ

జగన్‌పై దాడికి విజయమ్మ, షర్మిల కుట్ర: టీడీపీ ఎమ్మెల్సీ సంచలన ఆరోపణలు

జగన్‌పై దాడి సినీ నటుడు శివాజీ ప్లానా: బీజేపీ