Asianet News TeluguAsianet News Telugu

జగన్‌పై దాడి: విజయమ్మ అనుమానాలివే

జగన్‌పై దాడి జరిగి 15 రోజులు దాటుతున్నా కేసు విచారణలో ఎలాంటి పురోగతి లేదని వైసీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఆరోపించారు

Ys vijayamma questioned government on jagan attack
Author
Amaravathi, First Published Nov 11, 2018, 11:01 AM IST


హైదరాబాద్:జగన్‌పై దాడి జరిగి 15 రోజులు దాటుతున్నా కేసు విచారణలో ఎలాంటి పురోగతి లేదని వైసీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఆరోపించారు. రోజుకో రకంగా  ఈ కేసు విషయమై ప్రభుత్వ పెద్దలు మాట్లాడుతున్నారని ఆమె గుర్తు చేశారు.

హైద్రాబాద్ లో ఆదివారం నాడు ఆమె మీడియాతో మాట్లాడారు. జగన్ ‌పై దాడి జరిగి 15 రోజులౌతోన్నా ఈ కేసులో పురోగతి ఏమీ లేదని విజయమ్మ విమర్శించారు.
జగన్‌ కు అయిన గాయం ఎంత లోతుంది, చిన్న గాయమే కదా... చిన్న కత్తే  అంటూ ప్రభుత్వ పెద్దలు మాట్లాడుతున్నారని విజయమ్మ చెప్పారు. 

డీజీపీ, సీఎం, మంత్రులు కూడ ఇదే రకంగా మాట్లాడుతున్నారని విజయమ్మ  అభిప్రాయపడ్డారు. అన్నీ అసత్య మాటలను, ప్రకటనలను చేస్తున్నారన్నారు. రోజుకో మాట, పూటకో సాక్ష్యాన్ని చూపుతున్నారని ఆమె  ఆరోపించారు.

ఎయిర్‌పోర్ట్ వీఐపీ లాంజ్‌లో సెక్యూరిటీ లేకపోతే ఇంకా ఎక్కడ సెక్యూరిటీ ఉంటుందని ఆమె ప్రశ్నించారు.ప్రతిపక్ష నేతకు సెక్యూరిటీ ఇవ్వకపోతే ఎవరికీ సెక్యూరిటీ కల్పిస్తారని ఆమె ప్రశ్నించారు. చంద్రబాబునాయుడు విపక్ష నేతగా ఉన్నప్పటి నుండి సీఎం అయ్యాక కూడ ఎందుకు కేంద్ర భద్రతను కొనసాగించుకొంటున్నారని ఆమె ప్రశ్నించారు.

ఎయిర్‌పోర్ట్‌లోకి నెయిల్ కట్టర్, కత్తెర, గుండుసూది లాంటి వాటిని కూడ అనుమతించరని ఆమె చెప్పారు. కానీ, కత్తిని ఎలా తీసుకొచ్చారో చెప్పాలన్నారు. ఎవరీ ప్రోద్భలం వల్ల ఈ దాడి జరిగిందనే దిశగా దర్యాప్తు జరగలేదని ఆమె ఆరోపించారు. రెస్టారెంట్ ఓనర్ విచారణ నామమాత్రంగా చేసి వదిలేశారని విజయమ్మ ఆరోపించారు.

జగన్‌పై దాడి జరిగిన వెంటనే  డీజీపీ మీడియా ముందుకు వచ్చి చిన్న గాయమే జగన్ కు అయిందని చెప్పారని ఆమె గుర్తు చేశారు. ఎలాంటి విచారణ లేకుండానే వైసీపీ అభిమానే ఈ దాడికి పాల్పడ్డాడని డీజీపీ ఎలా చెబుతారని ఆమె ప్రశ్నించారు.

థర్ట్ పార్టీ ఎంక్వైరీ ఎందుకు అవసరం లేదని చంద్రబాబునాయుడు ఎలా చెబుతారని ప్రశ్నించారు. అలిపిరిలో మీపై దాడి జరిగిన సమయంలో వైఎస్ఆర్ మీ వద్దకు వచ్చి మిమ్మల్ని పరామర్శించారని చెప్పారు.

పరిటాల రవి హత్య జరిగిన సమయంలో అసెంబ్లీలో నానాయాగీ చేస్తే  కన్న కొడుకు అని కూడ చూడకుండా ఎంక్వైరీ వేయించిన చరిత్ర వైఎస్ రాజశేఖర్ రెడ్డిదని ఆమె గుుర్తు చేశారు.

రోజుకో ఫ్లెక్సీ సృష్టిస్తారని విజయమ్మ ప్రశ్నించారు. విశాఖ ఎయిర్ పోర్ట్ నుండే జగన్ చాలా కాలంగా వస్తున్నారని... కలిసిన రోజే శ్రీనివాసరావు గొంతుకు కత్తి పెడతారా ఆమె అనుమానాన్ని వ్యక్తం చేశారు. జగన్ పై దాడి చేసిన శ్రీనివాసరావు రాసినట్టుగా చెబుతున్న లేఖ పది గంటల తర్వాత ఎలా బయటకు వచ్చిందన్నారు. ఈ లేఖలు ఎందుకు మడతలు లేదన్నారు.

జగన్  కేసు దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగాలని ఆమె డిమాండ్ చేశారు.ఈ కేసు విచారణను నిష్పక్షపాతంగా జరిపించాలని డిమాండ్ చేయాలని ఆమె ప్రజలను కోరారు.రాజశేఖర్ రెడ్డిని పోగోట్టుకొని మా కుటుంబం ఇంకా కోలుకోలేదన్నారు. మరోసారి వైఎస్ జగన్ పై దాడికి మరోసారి చేయించకూడదని ఆమె విన్నవించారు.

.జగన్ కు, వైఎస్ఆర్ కు నాటకాలు ఆడడం చేతకాదన్నారు. నమ్మిన వారికి ప్రాణం పెట్టడమే వచ్చన్నారు.ఏ విచారణ లేకుండా డీజీపీ, మంత్రులు మాట్లాడడం వెనుక ఆంతర్యం ఏమిటని ఆమె ప్రశ్నలు కురిపించారు.


 

సంబంధిత వార్తలు

జగన్‌ను ప్రజలే కాపాడుకొన్నారు: కన్నీళ్లు పెట్టుకొన్న విజయమ్మ

జగన్‌పై దాడి: శ్రీనివాస్‌కు 120 కాల్స్, ఎవరీ కేకే

జగన్ పై దాడి.. హైకోర్టు సంచలన కామెంట్స్

జగన్‌పై దాడి: జోగి రమేష్‌ విచారణ, గుంటూరులో ఉద్రిక్తత

జగన్ పై దాడి కేసు:విచారణకు హాజరైన జోగి రమేష్

జగన్‌పై దాడి: శ్రీనివాస్‌ కత్తి ఎలా తీసుకెళ్లాడంటే?

జగన్ మీద దాడిపై జేసి దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

జగన్‌కేసు దర్యాప్తు: శ్రీనివాస్ దుబాయ్‌లో వెల్డర్, హైద్రాబాద్‌లో కుక్

జగన్‌పై దాడి కేసులో ట్విస్ట్: ఆ యువతులే కీలకం

జగన్‌పై దాడి కేసు...శ్రీనివాస్‌ మళ్లీ జైలుకే

జగన్‌పై దాడి: శ్రీనివాసరావుకు లైడిటెక్టర్ పరీక్ష..?

జగన్‌పై దాడి: ఆ నలుగురితో శ్రీనివాసరావు సంభాషణ

జగన్‌పై దాడి: ఇద్దరు గుంటూరు మహిళల విచారణ

శివాజీని చంపి జగన్‌పైకి నెడతారు.. లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు

జగన్‌పై దాడికి ముందు శ్రీనివాస్ నుంచి ఆ మహిళకే ఎక్కువ ఫోన్ కాల్స్

శ్రీనివాస్ విచారణకు సహకరించడం లేదు, కొన్ని విషయాలు దాస్తున్నాడు:సీపీ లడ్డా

జగన్‌పై దాడి కేసు నిందితుడి హెల్త్ ఓకే: కేజీహెచ్ సీఎంఓ

జగన్‌పై దాడి: అందుకే శ్రీనివాస్‌ను కేజీహెచ్‌కు తెచ్చామని సీఐ

అందుకే జగన్‌పై దాడి చేశా: నిందితుడు శ్రీనివాస్

జగన్‌పై దాడి కేసు: పచ్చి మంచినీళ్లు కూడ ముట్టని శ్రీనివాస్

జగన్‌పై టీడీపీ ఎమ్మెల్సీ వ్యాఖ్యలు: స్వంత పార్టీ నేత కౌంటర్

జగన్‌పై దాడి: స్నేహితులకు భారీ విందిచ్చిన శ్రీనివాస్, యువతితో పార్టీకి

ప్రజల మంచి కోసమే జగన్ పై దాడి చేశా: శ్రీనివాస్ కు అస్వస్థత, కెజీహెచ్ కు తరలింపు

అభిమానంతోనే పిల్లోడు దాడి, జగన్ కు లవ్ లెటర్ రాసిన నిందితుడు: సోమిరెడ్డి

అలిపిరిలో చంద్రబాబుపై దాడి భువనేశ్వరి చేయించారా..:టీడీపీకి వైసీపీ కౌంటర్

ఆపరేషన్ గరుడ: హీరో శివాజీ అమెరికా చెక్కేశాడా...

ఏపీ రాజకీయాల్లో సంచలనం.. మరో వీడియో విడుదల చేసిన శివాజీ

మానని జగన్ గాయం: కత్తికి విషం లేదు

జగన్‌పై దాడి కేసులో ట్విస్ట్: శ్రీనివాస్‌తో వైసీపీ ఆఫీస్ అసిస్టెంట్ సంభాషణ

జగన్‌పై దాడి.. బొత్స మేనల్లుడి హస్తం: నక్కా ఆనంద్‌బాబు

దండం పెడతారు లేదా దండలేస్తారు కానీ హత్యాయత్నం చెయ్యరు:టీడీపీకి బొత్స కౌంటర్

చంద్రబాబు చిన్నమెదడు చితికింది ఆయన ఓ ఉన్మాది: బొత్స ఫైర్

నిజాలు నిగ్గు తేలాలంటే కేంద్ర దర్యాప్తు అవసరం: బొత్స

టీడీపీదే కుట్ర... శ్రీనివాసరావు కోటి రూపాయల ల్యాండ్ డీల్ : రోజా

జగన్‌పై దాడి: కడప వెళ్తున్న చంద్రబాబు.. ఇంటెలిజెన్స్ హెచ్చరికలు

జగన్‌పై దాడి.. ఆ 15 మంది వైసీపీ నేతలకు నోటీసులు

దాడిపై రాజ్ నాథ్ సింగ్ కు జగన్ లేఖ: పూర్తి పాఠం ఇదీ..

జగన్‌పై దాడి: విశాఖ వైసీపీ ఆఫీస్ అసిస్టెంట్ కేకే‌ విచారణ

జగన్‌పై దాడికి విజయమ్మ, షర్మిల కుట్ర: టీడీపీ ఎమ్మెల్సీ సంచలన ఆరోపణలు

జగన్‌పై దాడి సినీ నటుడు శివాజీ ప్లానా: బీజేపీ

జగన్‌పై దాడికి విజయమ్మ, షర్మిల కుట్ర: టీడీపీ ఎమ్మెల్సీ సంచలన ఆరోపణలు

జగన్ చెప్పిందే రిమాండ్ రిపోర్ట్‌లో: వైజాగ్ సీపీ

జగన్‌పై దాడి: వైసీపీ పిటిషన్‌పై విచారణ బుధవారానికి వాయిదా

జగన్‌ వాంగ్మూలం కోసం న్యాయస్థానానికి ఏపీ పోలీసులు

జగన్‌పై దాడి: కిచెన్‌లో ఉండాల్సిన శ్రీనివాసరావు సర్వీస్ బోయ్‌గా ఎందుకు

జగన్‌పై దాడి: ఏపీ పోలీసులు వద్దంటూ కోర్టుకెక్కిన వైసీపీ

జగన్‌పై దాడి: మరోసారి చంద్రబాబు అదే మాట

వైజాగ్ ఘటన: మరోసారి జగన్ స్టేట్‌మెంట్‌కు సిట్ రెడీ

జగన్‌పై దాడి: సీబీఐ విచారణ జరిపించండి..రాజ్‌నాథ్‌‌ని కోరిన వైసీపీ నేతలు

జగన్‌పై దాడి: సీసీటీవి పుటేజీ స్వాధీనం, శ్రీనివాసరావు కదలికలపై ఆరా

జగన్‌పై దాడి: ఆ మహిళ ఎవరు?,శ్రీనివాసరావు తలకు గాయం

ఏపీ పోలీసులు వద్దు... థర్డ్ పార్టీ విచారణ కావాలి...రాజ్‌నాథ్‌ను కలవనున్న వైసీపీ నేతలు

కోడికత్తి వార్త కూయకముందే ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రీప్లాన్డ్ ప్రెస్మీట్స్: లోకేష్ ట్వీట్

జగన్ పాదయాత్రకు వారం రోజుల బ్రేక్:నవంబర్ 3న తిరిగి ప్రారంభం

ఆప్ఘనిస్థాన్ పోలీసులను నమ్ముతావా: జగన్ పై జేసీ సెటైర్లు

జగన్ పై దాడి... నిందితుడి ఫోన్ నుంచి పదివేల కాల్స్

అతను జగన్ ‘‘మోదీ’’ రెడ్డి.. లోకేష్ సెటైర్లు

జగన్‌పై దాడి: వారం పాటు ప్రజా సంకల్ప యాత్రకు బ్రేక్

రాష్ట్రపతి పాలనకు కేంద్రం కుట్ర: చంద్రబాబు అనుమానం

జగన్‌పై దాడి.. డీజీపీ నివేదికపై చంద్రబాబు అసంతృప్తి

జగన్ గాయంపై వివరాలు చెప్పిన వైద్యుడు (వీడియో

 

 

Follow Us:
Download App:
  • android
  • ios