Asianet News TeluguAsianet News Telugu

మొదటి భార్యతో కాపురానికి అడ్డు: సెకండ్ వైఫ్‌కు షాకిచ్చిన భర్త

మొదటి భార్యతో  సంసార జీవితానికి  అడ్డుగా  ఉందనే నెపంతో రెండో భార్యపై పెట్రోల్ పోసి సజీవ దహనం చేశాడు భర్త.

sukur kills his second wife in nalgonda district
Author
Ramannapet, First Published Oct 29, 2018, 10:55 AM IST


రామన్నపేట: మొదటి భార్యతో  సంసార జీవితానికి  అడ్డుగా  ఉందనే నెపంతో రెండో భార్యపై పెట్రోల్ పోసి సజీవ దహనం చేశాడు భర్త. ఈ ఘటన ఉమ్మడి నల్గొండ జిల్లాలోని  రామన్నపేట మండలం ఇంద్రపాలనగరంలో  చోటు చేసుకొంది. బాధితురాలిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ  ఆమె మృతి చెందింది.  నిందితుడి కోసం  పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

నల్గొండ జిల్లా కొండమల్లేపల్లికి చెందిన మహ్మద్  సుకూర్ ఆర్ఎంపీ వైద్యుడుగా పనిచేస్తున్నాడు. 12 ఏళ్ల క్రితం ఉమ్మడి నల్గొండ జిల్లాలోని  రామన్నపేటకు చెందిన మహిళను వివాహం చేసుకొన్నాడు. వీరికి ఓ కొడుకు, ఓ కూతురు ఉన్నారు.  అయితే  రామన్నపేటకు  చెందిన  షమీనా అనే మహిళతో సుకూర్‌కు ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. దీంతో ఆమెను 2017లో వివాహం చేసుకొన్నాడు. ఆమెకు  కూడ  ఓ కూతురు, కొడుకు ఉన్నారు.

సుకూర్ రెండో పెళ్లి చేసుకొన్న విషయం మొదటి భార్యకు తెలిసింది. దీంతో పెద్ద మనుషుల మధ్య పంచాయితీ పెట్టించారు.  దరిమిలా రామన్నపేటలోనే కాపురం పెట్టాలని పెద్దలు సూచించారు.ఈ సూచన మేరకు రామన్నపేటలోనే సుకూరు కాపురం పెట్టాడు.  అక్కడే ఆర్ఎంపీగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. అయితే అప్పుడప్పుడూ రెండో భార్య వద్దకు వెళ్లి వచ్చేవాడు.

అయితే తనతో ఉండాలని  రెండో భార్య  ఒత్తిడి తీసుకురావడం ప్రారంభించింది. దీంతో ఆమెపై అతను కక్ష పెంచుకొన్నాడు. రెండో భార్యను చంపేయాలని  ప్లాన్ చేశాడు.  మాట్లాడాలని రెండో భార్యను  పిలిపించాడు.  ఆదివారం సాయంత్రం ఆమె  ఇంద్రపాలనగరం సమీపంలోకి వచ్చిన విషయాన్ని  తెలుసుకొన్నాడు.  తన ద్విచక్రవాహనంపై  అతను ఆమె వద్దకు వెల్లాడు. 

కారు డ్రైవర్‌కు వేరే పని చెప్పి కారులో ఉన్న ఆమెతో వాగ్వాదానికి దిగాడు.  తన వెంట తెచ్చుకొన్న  పెట్రోల్‌ను పోసి నిప్పంటించాడు. మంటలకు తాళలేక ఆమె పారిపోతోంటే కర్రతో ఆమె తలపై బాదాడు.  మంటలను  తట్టుకోలేక ఆమె కేకలు పెట్టడంతో స్థానికులు అక్కడికి చేరుకొన్నారు. 

స్థానికులను చూసి సుకూర్ పారిపోయాడు.  స్థానికులు ఆమెను  ఆసుపత్రికి తరలించారు.  ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాధితురాలు మృతి చెందింది. నిందితుడి కోసం  పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.


సంబంధిత వార్తలు

వివాహేతర సంబంధం: ప్రియురాలికి షాకిచ్చిన లవర్

తల్లితో వివాహేతర సంబంధం: ప్రియుడికి షాకిచ్చిన కొడుకులు

లైంగిక వేధింపులు: జననేంద్రియాలను కత్తిరించుకొన్న సాధువు

దారుణం: స్కూల్‌ నుండి వస్తున్న ఏడేళ్ల చిన్నారిపై రేప్

జాబ్ పేరుతో యువతిపై 10 రోజులుగా గ్యాంగ్ రేప్

మరదలిపై కానిస్టేబుల్ వేధింపులు: బాధితురాలు ఏం చేసిందంటే?

భర్త డ్యూటీకి వెళ్లగానే ప్రియుడితో రాసలీలలు: మొగుడికి ట్విస్టిచ్చిన భార్య

లో దుస్తులతో డ్యాన్స్, ఫ్రెండ్స్‌తో ఎంజాయ్: ట్విస్టిచ్చిన వివాహిత

వివాహేతర సంబంధం: కూతురిపై కన్ను,బాధితురాలిలా....

ప్రియుడితో రాసలీలలు: వద్దన్న భర్తను చంపిన భార్య

అసహజ శృంగారం: ఆప్ నేత నవీన్ హత్య

కారణమిదే: భార్యను హత్య చేసిన భర్త

ప్రియుడితో రాసలీలలు: అడ్డు చెప్పిన మామకు షాకిచ్చిన కోడలు

మాజీ భార్యపై రేప్: షాకిచ్చిన బాధితురాలు

వివాహితపై రేప్: చిత్రహింసలు, వీడియో తీసి బెదిరింపులు

ప్రియుడితో రాసలీలలు: అడ్డు చెప్పిన భర్తకు షాకిచ్చిన భార్య

ముజఫర్‌పూర్ ఘటన: ఆ అస్థిపంజరం ఎవరిది?

తల్లీ కూతుళ్లపై 18 మంది రెండు మాసాలుగా గ్యాంగ్‌రేప్

కూతురిపై నాలుగేళ్లుగా అత్యాచారం, షాకిచ్చిన బాధితురాలు

కొత్త లవర్‌తో రాసలీలలు: పాత లవర్‌కు షాకిచ్చిన వివాహిత

మాంగల్య దోషం పేరుతో మేన కోడలిపై నాలుగేళ్లుగా రేప్

రివర్స్: ఆశ్లీల చిత్రాలతో యువతి వేధింపులు, బాధితుడేం చేశాడంటే?

దేవాలయంలో లైంగిక వేధింపులు: దిమ్మతిరిగే షాకిచ్చిన వివాహిత

గ్యాంగ్‌రేప్‌తో వివాహిత మృతి: ఆమె లంగా ముడిలో నిరోధ్‌లు

ట్విస్ట్: పెళ్లి చేసుకోవాలంటూ మహిళా కానిస్టేబుళ్ల వేధింపులు, అతనిలా....

ట్రయాంగిల్ లవ్: ఒకరితో పెళ్లి, మరో ఇద్దరితో రాసలీలలు, షాకిచ్చిన వైఫ్

కూతురిపై అత్యాచారయత్నం, వ్యభిచారం కోసం భార్యపై ఒత్తిడి: షాకిచ్చిన వైఫ్

కారులోనే యువతిపై గ్యాంగ్‌రేప్

వివాహితతో రాసలీలలు: లవర్ భర్త హత్య, చివరికిలా...

పెళ్లైనా ఇద్దరితో ఎంజాయ్: వివాహితకు ట్విస్టిచ్చిన మొదటి లవర్

కొంపముంచిన రాంగ్‌కాల్:పెళ్లైనా ప్రియుడితో మ్యారేజ్‌కు రెడీ, షాకిచ్చిన లవర్

వివాహితతో ఇద్దరు ఎంజాయ్: షాకిచ్చిన వివాహిత బంధువు,చివరికిలా....

దారుణం: బాలికపై 28 రోజుల పాటు గ్యాంగ్‌రేప్

దారుణం: కూతురిపై సవతి తండ్రి అత్యాచారం

భార్యకు అనారోగ్యం: వేరే మహిళతో ఎంజాయ్, చివరికిలా...

ప్రియుడితో రాసలీలలు: కిరాయి హంతకులతో భర్తను చంపించిన భార్య

పెళ్లైన వారం రోజులకే ప్రియుడితో జంప్, చివరికిలా...

భర్త హత్యకు ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్: పోలీసులకు దొరకకుండా ఇలా...

ఏడాదిగా మహిళా కానిస్టేబుల్‌పై హెడ్‌కానిస్టేబుల్‌తో పాటు సోదరుడి అత్యాచారం

భర్త డ్యూటీకి వెళ్లగానే ప్రియుడితో రాసలీలలు: వద్దన్న మొగుడికి భార్య షాక్

భర్తలను హత్య చేసిన భార్యల రికార్డు ఇదే...

దారుణం: ఆచారం పేరుతో కోడలిపై మామతో పాటు మరో ముగ్గురు రేప్

ఆసుపత్రిలోనే కోర్కె తీర్చాలని భార్యపై ఒత్తిడి: దిమ్మ తిరిగే షాకిచ్చిన వైఫ్

ట్విస్ట్: పక్కింటి కుర్రాడితో ఎంజాయ్, పెళ్లైనా కొనసాగిన అఫైర్, చివరికిలా..

వరుసకు కొడుకుతో అఫైర్: వద్దన్న భర్తను చంపిన భార్య

 

Follow Us:
Download App:
  • android
  • ios