Asianet News TeluguAsianet News Telugu

వివాహేతర సంబంధం: ప్రియురాలికి షాకిచ్చిన లవర్

భర్తను వదిలేసి మరో వ్యక్తితో సహ జీవనం సాగిస్తున్న వివాహితపై ప్రియుడే దాడి చేశాడు.

anjaiah arrested for  attack on laxmi in hyderabad
Author
Hyderabad, First Published Oct 20, 2018, 10:29 AM IST

ఘట్‌కేసర్‌: భర్తను వదిలేసి మరో వ్యక్తితో సహ జీవనం సాగిస్తున్న వివాహితపై ప్రియుడే దాడి చేశాడు. తీవ్ర గాయాలతో  ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.  ఈ ఘటన హైద్రాబాద్ ఘట్‌కేసర్‌లో చోటు చేసుకొంది.

వనపర్తి జిల్లా శ్రీరంగాపురం  గ్రామానికి చెందిన  ఓ మహిళకు  భాస్కర్ అనే  వ్యక్తితో 12 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి 10 ఏళ్ల కూతురు కూడ ఉంది. మూడేళ్ల క్రితం భర్తతో గొడవపడి హైద్రాబాద్‌లోని హైదర్‌గూడలో కూతురితో కలిసి  నివాసం ఉంటుంది. 

హైద్రాబాద్‌లో  ఆమెకు  అంజయ్య అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం వివాహేతర సంబంధానికి  దారి తీసింది. దీంతో  వీరిద్దరూ  జీవనోపాధి కోసం ఘట్‌కేసవర్  మండలం అన్నోజిగూడలో నివాసం ఉంటున్నారు.  అంజయ్యకు ఇప్పటికే వివాహమైంది.

అయితే  వీరిద్దరి మధ్య కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. దీంతో ఆమెను వదిలించుకోవాలని  భావించాడు.  గురువారం నాడు  రాత్రి ఏడు గంటల ప్రాంతంలో తాము నివాసం ఉంటున్న సమీపంలోని ఇటుక బట్టీల వద్దకు ఆమెను తీసుకెళ్లి తీవ్రంగా కొట్టాడు.  

అతని నుండి ఆమె తప్పించుకొని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

తల్లితో వివాహేతర సంబంధం: ప్రియుడికి షాకిచ్చిన కొడుకులు

లైంగిక వేధింపులు: జననేంద్రియాలను కత్తిరించుకొన్న సాధువు

దారుణం: స్కూల్‌ నుండి వస్తున్న ఏడేళ్ల చిన్నారిపై రేప్

జాబ్ పేరుతో యువతిపై 10 రోజులుగా గ్యాంగ్ రేప్

మరదలిపై కానిస్టేబుల్ వేధింపులు: బాధితురాలు ఏం చేసిందంటే?

భర్త డ్యూటీకి వెళ్లగానే ప్రియుడితో రాసలీలలు: మొగుడికి ట్విస్టిచ్చిన భార్య

లో దుస్తులతో డ్యాన్స్, ఫ్రెండ్స్‌తో ఎంజాయ్: ట్విస్టిచ్చిన వివాహిత

వివాహేతర సంబంధం: కూతురిపై కన్ను,బాధితురాలిలా....

ప్రియుడితో రాసలీలలు: వద్దన్న భర్తను చంపిన భార్య

అసహజ శృంగారం: ఆప్ నేత నవీన్ హత్య

కారణమిదే: భార్యను హత్య చేసిన భర్త

ప్రియుడితో రాసలీలలు: అడ్డు చెప్పిన మామకు షాకిచ్చిన కోడలు

మాజీ భార్యపై రేప్: షాకిచ్చిన బాధితురాలు

వివాహితపై రేప్: చిత్రహింసలు, వీడియో తీసి బెదిరింపులు

ప్రియుడితో రాసలీలలు: అడ్డు చెప్పిన భర్తకు షాకిచ్చిన భార్య

ముజఫర్‌పూర్ ఘటన: ఆ అస్థిపంజరం ఎవరిది?

తల్లీ కూతుళ్లపై 18 మంది రెండు మాసాలుగా గ్యాంగ్‌రేప్

కూతురిపై నాలుగేళ్లుగా అత్యాచారం, షాకిచ్చిన బాధితురాలు

కొత్త లవర్‌తో రాసలీలలు: పాత లవర్‌కు షాకిచ్చిన వివాహిత

మాంగల్య దోషం పేరుతో మేన కోడలిపై నాలుగేళ్లుగా రేప్

రివర్స్: ఆశ్లీల చిత్రాలతో యువతి వేధింపులు, బాధితుడేం చేశాడంటే?

దేవాలయంలో లైంగిక వేధింపులు: దిమ్మతిరిగే షాకిచ్చిన వివాహిత

గ్యాంగ్‌రేప్‌తో వివాహిత మృతి: ఆమె లంగా ముడిలో నిరోధ్‌లు

ట్విస్ట్: పెళ్లి చేసుకోవాలంటూ మహిళా కానిస్టేబుళ్ల వేధింపులు, అతనిలా....

ట్రయాంగిల్ లవ్: ఒకరితో పెళ్లి, మరో ఇద్దరితో రాసలీలలు, షాకిచ్చిన వైఫ్

కూతురిపై అత్యాచారయత్నం, వ్యభిచారం కోసం భార్యపై ఒత్తిడి: షాకిచ్చిన వైఫ్

కారులోనే యువతిపై గ్యాంగ్‌రేప్

వివాహితతో రాసలీలలు: లవర్ భర్త హత్య, చివరికిలా...

పెళ్లైనా ఇద్దరితో ఎంజాయ్: వివాహితకు ట్విస్టిచ్చిన మొదటి లవర్

కొంపముంచిన రాంగ్‌కాల్:పెళ్లైనా ప్రియుడితో మ్యారేజ్‌కు రెడీ, షాకిచ్చిన లవర్

వివాహితతో ఇద్దరు ఎంజాయ్: షాకిచ్చిన వివాహిత బంధువు,చివరికిలా....

దారుణం: బాలికపై 28 రోజుల పాటు గ్యాంగ్‌రేప్

దారుణం: కూతురిపై సవతి తండ్రి అత్యాచారం

భార్యకు అనారోగ్యం: వేరే మహిళతో ఎంజాయ్, చివరికిలా...

ప్రియుడితో రాసలీలలు: కిరాయి హంతకులతో భర్తను చంపించిన భార్య

పెళ్లైన వారం రోజులకే ప్రియుడితో జంప్, చివరికిలా...

భర్త హత్యకు ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్: పోలీసులకు దొరకకుండా ఇలా...

ఏడాదిగా మహిళా కానిస్టేబుల్‌పై హెడ్‌కానిస్టేబుల్‌తో పాటు సోదరుడి అత్యాచారం

భర్త డ్యూటీకి వెళ్లగానే ప్రియుడితో రాసలీలలు: వద్దన్న మొగుడికి భార్య షాక్

భర్తలను హత్య చేసిన భార్యల రికార్డు ఇదే...

దారుణం: ఆచారం పేరుతో కోడలిపై మామతో పాటు మరో ముగ్గురు రేప్

ఆసుపత్రిలోనే కోర్కె తీర్చాలని భార్యపై ఒత్తిడి: దిమ్మ తిరిగే షాకిచ్చిన వైఫ్

ట్విస్ట్: పక్కింటి కుర్రాడితో ఎంజాయ్, పెళ్లైనా కొనసాగిన అఫైర్, చివరికిలా..

వరుసకు కొడుకుతో అఫైర్: వద్దన్న భర్తను చంపిన భార్య

Follow Us:
Download App:
  • android
  • ios