హైదరాబాద్:తనను పట్టించుకోవడం లేదని సానియా అనే వివాహితను  సల్మాన్ అనే వ్యక్తి  సజీవ దహనం చేశాడు. ఈ ఘటన హైద్రాబాద్ సంతోష్‌నగర్‌లో  బుధవారం  తెల్లవారుజామున చోటు చేసుకొంది. 

పంజాబ్ రాష్ట్రానికి చెందిన  సానియాకు వివాహమైంది.  ఆమెకు భర్త కూడ ఉన్నాడు. భర్తతో విబేధాల కారణంగా ఆమె పంజాబ్ నుండి హైద్రాబాద్‌కు చేరుకొంది.
సల్మాన్ కూడ పంజాబ్ రాష్ట్రానికి చెందిన వాడు. ఇతను కూడ పంజాబ్ నుండి  హైద్రాబాద్ కు వలస వచ్చాడు.  అయితే హైద్రాబాద్‌లో వీరిద్దరూ కలిసి సహజీవనం చేస్తున్నారు.

వివాహితైన  సానియాతో కొంత కాలంగా సల్మాన్ సహజీవనం చేస్తున్నారని  పోలీసులు గుర్తించారు.  హైద్రాబాద్ సంతోష్ నగర్‌లో ఓ ఇల్లును అద్దెకు తీసుకొన్నారు.అయితే  తరచూ ఫోన్లో మాట్లాడుతూ తనను పట్టించుకోవడం లేదని  సానియాపై  కోపంతో   సల్మాన్  సజీవ దహనం చేశారని పోలీసులు చెబుతున్నారు.  సానియాను బెడ్‌పై పడుకోబెట్టి కాళ్లను తాళ్లతో కట్టి కిరోసిన్ పోసి సజీవ దహనం చేశాడు.

 బుదవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకొందని  పోలీసులు గుర్తించారు. సానియాను హత్య చేసిన తర్వాత  నిందితుడు సల్మాన్  నేరుగా సంతోష్‌నగర్ పోలీస్ స్టేషన్‌లోకి వెళ్లి లొంగిపోయాడు. 

సానియా, సల్మాన్‌లది పంజాబ్ రాష్ట్రంలోని  ఏ ప్రాంతానికి చెందినవారు... సానియాను పాశవికంగా హత్య చేయడానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సానియా మృతదేహన్ని పోస్ట్‌మార్టమ్ నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. 

సంబంధిత వార్తలు

వివాహేతర సంబంధం: ప్రియురాలికి షాకిచ్చిన లవర్

తల్లితో వివాహేతర సంబంధం: ప్రియుడికి షాకిచ్చిన కొడుకులు

లైంగిక వేధింపులు: జననేంద్రియాలను కత్తిరించుకొన్న సాధువు

దారుణం: స్కూల్‌ నుండి వస్తున్న ఏడేళ్ల చిన్నారిపై రేప్

జాబ్ పేరుతో యువతిపై 10 రోజులుగా గ్యాంగ్ రేప్

మరదలిపై కానిస్టేబుల్ వేధింపులు: బాధితురాలు ఏం చేసిందంటే?

భర్త డ్యూటీకి వెళ్లగానే ప్రియుడితో రాసలీలలు: మొగుడికి ట్విస్టిచ్చిన భార్య

లో దుస్తులతో డ్యాన్స్, ఫ్రెండ్స్‌తో ఎంజాయ్: ట్విస్టిచ్చిన వివాహిత

వివాహేతర సంబంధం: కూతురిపై కన్ను,బాధితురాలిలా....

ప్రియుడితో రాసలీలలు: వద్దన్న భర్తను చంపిన భార్య

అసహజ శృంగారం: ఆప్ నేత నవీన్ హత్య

కారణమిదే: భార్యను హత్య చేసిన భర్త

ప్రియుడితో రాసలీలలు: అడ్డు చెప్పిన మామకు షాకిచ్చిన కోడలు

మాజీ భార్యపై రేప్: షాకిచ్చిన బాధితురాలు

వివాహితపై రేప్: చిత్రహింసలు, వీడియో తీసి బెదిరింపులు

ప్రియుడితో రాసలీలలు: అడ్డు చెప్పిన భర్తకు షాకిచ్చిన భార్య

ముజఫర్‌పూర్ ఘటన: ఆ అస్థిపంజరం ఎవరిది?

తల్లీ కూతుళ్లపై 18 మంది రెండు మాసాలుగా గ్యాంగ్‌రేప్

కూతురిపై నాలుగేళ్లుగా అత్యాచారం, షాకిచ్చిన బాధితురాలు

కొత్త లవర్‌తో రాసలీలలు: పాత లవర్‌కు షాకిచ్చిన వివాహిత

మాంగల్య దోషం పేరుతో మేన కోడలిపై నాలుగేళ్లుగా రేప్

రివర్స్: ఆశ్లీల చిత్రాలతో యువతి వేధింపులు, బాధితుడేం చేశాడంటే?

దేవాలయంలో లైంగిక వేధింపులు: దిమ్మతిరిగే షాకిచ్చిన వివాహిత

గ్యాంగ్‌రేప్‌తో వివాహిత మృతి: ఆమె లంగా ముడిలో నిరోధ్‌లు

ట్విస్ట్: పెళ్లి చేసుకోవాలంటూ మహిళా కానిస్టేబుళ్ల వేధింపులు, అతనిలా....

ట్రయాంగిల్ లవ్: ఒకరితో పెళ్లి, మరో ఇద్దరితో రాసలీలలు, షాకిచ్చిన వైఫ్

కూతురిపై అత్యాచారయత్నం, వ్యభిచారం కోసం భార్యపై ఒత్తిడి: షాకిచ్చిన వైఫ్

కారులోనే యువతిపై గ్యాంగ్‌రేప్

వివాహితతో రాసలీలలు: లవర్ భర్త హత్య, చివరికిలా...

పెళ్లైనా ఇద్దరితో ఎంజాయ్: వివాహితకు ట్విస్టిచ్చిన మొదటి లవర్

కొంపముంచిన రాంగ్‌కాల్:పెళ్లైనా ప్రియుడితో మ్యారేజ్‌కు రెడీ, షాకిచ్చిన లవర్

వివాహితతో ఇద్దరు ఎంజాయ్: షాకిచ్చిన వివాహిత బంధువు,చివరికిలా....

దారుణం: బాలికపై 28 రోజుల పాటు గ్యాంగ్‌రేప్

దారుణం: కూతురిపై సవతి తండ్రి అత్యాచారం

భార్యకు అనారోగ్యం: వేరే మహిళతో ఎంజాయ్, చివరికిలా...

ప్రియుడితో రాసలీలలు: కిరాయి హంతకులతో భర్తను చంపించిన భార్య

పెళ్లైన వారం రోజులకే ప్రియుడితో జంప్, చివరికిలా...

భర్త హత్యకు ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్: పోలీసులకు దొరకకుండా ఇలా...

ఏడాదిగా మహిళా కానిస్టేబుల్‌పై హెడ్‌కానిస్టేబుల్‌తో పాటు సోదరుడి అత్యాచారం

భర్త డ్యూటీకి వెళ్లగానే ప్రియుడితో రాసలీలలు: వద్దన్న మొగుడికి భార్య షాక్

భర్తలను హత్య చేసిన భార్యల రికార్డు ఇదే...

దారుణం: ఆచారం పేరుతో కోడలిపై మామతో పాటు మరో ముగ్గురు రేప్

ఆసుపత్రిలోనే కోర్కె తీర్చాలని భార్యపై ఒత్తిడి: దిమ్మ తిరిగే షాకిచ్చిన వైఫ్

ట్విస్ట్: పక్కింటి కుర్రాడితో ఎంజాయ్, పెళ్లైనా కొనసాగిన అఫైర్, చివరికిలా..

వరుసకు కొడుకుతో అఫైర్: వద్దన్న భర్తను చంపిన భార్య