తల్లీ లాంటి వదినతో ఓ మరిది వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో ఇది చూసి తట్టుకోలేని అన్న.. తమ్ముణ్ణి వెంటాడి మరి చంపాడు. వివరాల్లోకి వెళితే.... విజయనగరం జిల్లా సాలూరు మండలం కూనబందవలస గ్రామానికి చెందిన చొక్కాపు బోదయ్య... అదే గ్రామానికి చెందిన చొక్కాపు కన్నయ్య భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.

కన్నయ్యకు బోదయ్య వరుసకు తమ్ముడవుతాడు.. కన్నయ్య భార్య అతనికి వదిన. దీనిని పసిగట్టిన కన్నయ్య తమ్ముణ్ణి చంపేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే బోదయ్య పని కోసం ఏలూరు వెళ్లిపోయాడు.. కానీ ఇటీవల సంక్రాంతి పండుగ కావడంతో స్వగ్రామానికి వచ్చాడు.

ఈ క్రమంలో ఈ నెల 8వ తేదీ రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో పాచిపెంట వెళ్లి తిరిగి వస్తుండగా.. తోటవలస గ్రామం దాటిన తర్వాత షావుకారి తోట సమీపంలో బోదయ్యను ఆపి తన భార్యతో వివాహేతర సంబంధం ఎందుకు పెట్టుకున్నావంటూ నిలదీశాడు.

ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరగ్గా... అప్పటికే తనతో తెచ్చుకున్న రాడ్డుతో బోదయ్య తల, ఇతర శరీర భాగాలతో కన్నయ్య దాడి చేశాడు. తీవ్రగాయాలతో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. తర్వాతి రోజు పోలంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ఉందనే సమాచారంతో అక్కడికి వెళ్లిన పోలీసులు హత్య కేసు నమోదు చేశారు.

అనంతరం దర్యాప్తులో భాగంగా డాగ్ స్క్వాడ్‌తో ఆ ప్రాంతంలో తిరిగారు. తాను దొరికిపోతానని భయపడిన కన్నయ్య ఆదివారం వీఆర్ఓ వద్దకు వెళ్లి లొంగిపోయాడు. వీఆర్ఓ సమాచారం మేరకు పోలీసులు కన్నయ్యను అదుపులోకి తీసుకున్నారు. భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే కక్షతోనే బోదయ్యను చంపినట్లు నేరాన్ని అంగీకరించాడు.

డ్యూటీకి వెళ్లి ప్రియుడితో రాసలీలలు: భర్తకు షాకిచ్చిన భార్య

వివాహేతర సంబంధం: ప్రియురాలిని హత్య చేసిన ప్రియుడు

దారుణం: ప్రియురాలిపై రేప్, హత్య

ప్రియుడితో రాసలీలలు: మహిళను ఎరగా వేసి భర్తకు షాక్

వాళ్లే టార్గెట్: 50 మందిని రేప్ చేసిన మాజీ టెక్కీ

ప్రియుడితో రాసలీలలు: వద్దన్న భర్తకు షాకిచ్చిన భార్య

వివాహేతర సంబంధం: భర్తకు విషపు ఇంజెక్షన్...పట్టించిన పిల్లలు

ప్రియుడితో రాసలీలలు: అడ్డు చెప్పిన భర్తకు షాకిచ్చిన వైఫ్

ప్రియుడితో రాసలీలలు: మద్యమిచ్చి భర్త హత్య, ప్రియుడికి ఫోన్.....

దారుణం: ఐసీయూలో మైనర్‌పై గ్యాంగ్ రేప్

తల్లితో వివాహేతర సంబంధం: ప్రియుడికి షాకిచ్చిన కొడుకులు

లైంగిక వేధింపులు: జననేంద్రియాలను కత్తిరించుకొన్న సాధువు

దారుణం: స్కూల్‌ నుండి వస్తున్న ఏడేళ్ల చిన్నారిపై రేప్

జాబ్ పేరుతో యువతిపై 10 రోజులుగా గ్యాంగ్ రేప్

మరదలిపై కానిస్టేబుల్ వేధింపులు: బాధితురాలు ఏం చేసిందంటే?

భర్త డ్యూటీకి వెళ్లగానే ప్రియుడితో రాసలీలలు: మొగుడికి ట్విస్టిచ్చిన భార్య

లో దుస్తులతో డ్యాన్స్, ఫ్రెండ్స్‌తో ఎంజాయ్: ట్విస్టిచ్చిన వివాహిత

వివాహేతర సంబంధం: కూతురిపై కన్ను,బాధితురాలిలా....

ప్రియుడితో రాసలీలలు: వద్దన్న భర్తను చంపిన భార్య

అసహజ శృంగారం: ఆప్ నేత నవీన్ హత్య

కారణమిదే: భార్యను హత్య చేసిన భర్త

ప్రియుడితో రాసలీలలు: అడ్డు చెప్పిన మామకు షాకిచ్చిన కోడలు

మాజీ భార్యపై రేప్: షాకిచ్చిన బాధితురాలు

వివాహితపై రేప్: చిత్రహింసలు, వీడియో తీసి బెదిరింపులు

ప్రియుడితో రాసలీలలు: అడ్డు చెప్పిన భర్తకు షాకిచ్చిన భార్య

ముజఫర్‌పూర్ ఘటన: ఆ అస్థిపంజరం ఎవరిది?

తల్లీ కూతుళ్లపై 18 మంది రెండు మాసాలుగా గ్యాంగ్‌రేప్

కూతురిపై నాలుగేళ్లుగా అత్యాచారం, షాకిచ్చిన బాధితురాలు

కొత్త లవర్‌తో రాసలీలలు: పాత లవర్‌కు షాకిచ్చిన వివాహిత

మాంగల్య దోషం పేరుతో మేన కోడలిపై నాలుగేళ్లుగా రేప్

రివర్స్: ఆశ్లీల చిత్రాలతో యువతి వేధింపులు, బాధితుడేం చేశాడంటే?

దేవాలయంలో లైంగిక వేధింపులు: దిమ్మతిరిగే షాకిచ్చిన వివాహిత

గ్యాంగ్‌రేప్‌తో వివాహిత మృతి: ఆమె లంగా ముడిలో నిరోధ్‌లు

ట్విస్ట్: పెళ్లి చేసుకోవాలంటూ మహిళా కానిస్టేబుళ్ల వేధింపులు, అతనిలా....

ట్రయాంగిల్ లవ్: ఒకరితో పెళ్లి, మరో ఇద్దరితో రాసలీలలు, షాకిచ్చిన వైఫ్

కూతురిపై అత్యాచారయత్నం, వ్యభిచారం కోసం భార్యపై ఒత్తిడి: షాకిచ్చిన వైఫ్

కారులోనే యువతిపై గ్యాంగ్‌రేప్

వివాహితతో రాసలీలలు: లవర్ భర్త హత్య, చివరికిలా...

పెళ్లైనా ఇద్దరితో ఎంజాయ్: వివాహితకు ట్విస్టిచ్చిన మొదటి లవర్

కొంపముంచిన రాంగ్‌కాల్:పెళ్లైనా ప్రియుడితో మ్యారేజ్‌కు రెడీ, షాకిచ్చిన లవర్

వివాహితతో ఇద్దరు ఎంజాయ్: షాకిచ్చిన వివాహిత బంధువు,చివరికిలా....

దారుణం: బాలికపై 28 రోజుల పాటు గ్యాంగ్‌రేప్

దారుణం: కూతురిపై సవతి తండ్రి అత్యాచారం

భార్యకు అనారోగ్యం: వేరే మహిళతో ఎంజాయ్, చివరికిలా...

ప్రియుడితో రాసలీలలు: కిరాయి హంతకులతో భర్తను చంపించిన భార్య

పెళ్లైన వారం రోజులకే ప్రియుడితో జంప్, చివరికిలా...

భర్త హత్యకు ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్: పోలీసులకు దొరకకుండా ఇలా...

ఏడాదిగా మహిళా కానిస్టేబుల్‌పై హెడ్‌కానిస్టేబుల్‌తో పాటు సోదరుడి అత్యాచారం

భర్త డ్యూటీకి వెళ్లగానే ప్రియుడితో రాసలీలలు: వద్దన్న మొగుడికి భార్య షాక్

భర్తలను హత్య చేసిన భార్యల రికార్డు ఇదే...

దారుణం: ఆచారం పేరుతో కోడలిపై మామతో పాటు మరో ముగ్గురు రేప్

ఆసుపత్రిలోనే కోర్కె తీర్చాలని భార్యపై ఒత్తిడి: దిమ్మ తిరిగే షాకిచ్చిన వైఫ్

ట్విస్ట్: పక్కింటి కుర్రాడితో ఎంజాయ్, పెళ్లైనా కొనసాగిన అఫైర్, చివరికిలా..

వరుసకు కొడుకుతో అఫైర్: వద్దన్న భర్తను చంపిన భార్య