కడప: వివాహేతర  సంబంధం కారణంగా కత్తి శంకర్ రెడ్డి అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు.ఈ ఘటనలో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన కడప జిల్లాలో చోటు చేసుకొంది.

కడప జిల్లాలోని రాయచోటి పట్టణంలోని రాయుడు కాలనీలో ఈ ఘటన శనివారం రాత్రి చోటు చేసుకొంది. కత్తి శంకర్ రెడ్డి  అనే వ్యక్తి అబ్బవరం గ్రామం నుండి  రాయచోటికి పదేళ్ల క్రితం జీవనోపాధి కోసం వలస వచ్చాడు.  రాయచోటిలోనే స్థిర నివాసం ఏర్పాటు చేసుకొన్నాడు.

రాయచోటి వద్ద చెక్‌పోస్టు వద్ద  కిరాణ దుకాణం ఏర్పాటు చేసుకొని  జీవనం సాగిస్తున్నాడు.  శంకర్ రెడ్డికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇదే వీధిలో నివాసం ఉంటున్న ఓ ఖదీరూన్ అనే మహిళతో  శంకర్ రెడ్డికి వివాహేతర సంబంధం ఏర్పడింది. ఆమె భర్త ఉపాధి కోసం దుబాయ్ కు వెళ్లాడు. దీంతో ఆమెకు అడ్డు లేకుండాపోయింది.

ఈ వివాహేతర సంబంధం విషయం ఖదీరూన్  కొడుకు దృష్టికి వచ్చింది. దీంతో  వీరిద్దరి మధ్య సంబంధం తెగిపోయింది.  అయితే శనివారం రాత్రి శంకర్ రెడ్డి ఖదీరూన్ ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో ఆమె కొడుకు కూడ ఇంట్లోనే ఉన్నాడు.దీంతో వారిద్దరి మధ్య గొడవ జరిగింది.

ఈ గొడవతో ఖదీరూన్ కొడుకు క్రికెట్ బ్యాట్‌తో శంకర్ రెడ్డి తలపై కొట్టాడు.  కొడుకుకు సహాయంగా ఖదీరూన్ కత్తిపీట తీసుకొచ్చి శంకర్ రెడ్డి గొంతు కోసింది. దీంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

విషయం తెలిసిన పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఖదీరూన్‌తో పాటు ఆమె కొడుకు ఆశోక్‌ను అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో ఇంకా ఎవరి పాత్రైనా ఉందా అనే కోణంలో కూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

మందు, సిగరెట్లు ఇచ్చి కూతుళ్ల బాయ్‌ఫ్రెండ్స్‌తో శృంగారం

ప్రియుడితో రాసలీలలు: పెళ్లి చేసుకొంటానని వెళ్లి శవమై

ప్రియుడితో రాసలీలలు: భర్తను హత్య చేయించిన భార్య

డాక్టర్‌తో వివాహేతర సంబంధం: భార్యను పట్టించిన నవ్వు

వివాహేతర సంబంధాలు, హత్యలు: భార్య కోసం సైకో కిల్లర్ ఘాతుకం

వివాహేతర సంబంధం: మాజీ బ్యూటీక్వీన్‌ను కొట్టిన భర్త
ప్రియుడితో రాసలీలలు: డబ్బిచ్చి భర్త హత్య

ప్రియుడితో రాసలీలలు: చూసిన కూతురుకు షాకిచ్చిన తల్లి

ప్రియుడితో వివాహిత రాసలీలలు: చూసిన బట్టల వ్యాపారికి షాక్

డ్యూటీకి వెళ్లి ప్రియుడితో రాసలీలలు: భర్తకు షాకిచ్చిన భార్య

వివాహేతర సంబంధం: ప్రియురాలిని హత్య చేసిన ప్రియుడు

దారుణం: ప్రియురాలిపై రేప్, హత్య

ప్రియుడితో రాసలీలలు: మహిళను ఎరగా వేసి భర్తకు షాక్

వాళ్లే టార్గెట్: 50 మందిని రేప్ చేసిన మాజీ టెక్కీ

ప్రియుడితో రాసలీలలు: వద్దన్న భర్తకు షాకిచ్చిన భార్య

వివాహేతర సంబంధం: భర్తకు విషపు ఇంజెక్షన్...పట్టించిన పిల్లలు

ప్రియుడితో రాసలీలలు: అడ్డు చెప్పిన భర్తకు షాకిచ్చిన వైఫ్

ప్రియుడితో రాసలీలలు: మద్యమిచ్చి భర్త హత్య, ప్రియుడికి ఫోన్.....

దారుణం: ఐసీయూలో మైనర్‌పై గ్యాంగ్ రేప్

తల్లితో వివాహేతర సంబంధం: ప్రియుడికి షాకిచ్చిన కొడుకులు

లైంగిక వేధింపులు: జననేంద్రియాలను కత్తిరించుకొన్న సాధువు

దారుణం: స్కూల్‌ నుండి వస్తున్న ఏడేళ్ల చిన్నారిపై రేప్

జాబ్ పేరుతో యువతిపై 10 రోజులుగా గ్యాంగ్ రేప్

మరదలిపై కానిస్టేబుల్ వేధింపులు: బాధితురాలు ఏం చేసిందంటే?

భర్త డ్యూటీకి వెళ్లగానే ప్రియుడితో రాసలీలలు: మొగుడికి ట్విస్టిచ్చిన భార్య

లో దుస్తులతో డ్యాన్స్, ఫ్రెండ్స్‌తో ఎంజాయ్: ట్విస్టిచ్చిన వివాహిత

వివాహేతర సంబంధం: కూతురిపై కన్ను,బాధితురాలిలా....

ప్రియుడితో రాసలీలలు: వద్దన్న భర్తను చంపిన భార్య

అసహజ శృంగారం: ఆప్ నేత నవీన్ హత్య

కారణమిదే: భార్యను హత్య చేసిన భర్త

ప్రియుడితో రాసలీలలు: అడ్డు చెప్పిన మామకు షాకిచ్చిన కోడలు

మాజీ భార్యపై రేప్: షాకిచ్చిన బాధితురాలు

వివాహితపై రేప్: చిత్రహింసలు, వీడియో తీసి బెదిరింపులు

ప్రియుడితో రాసలీలలు: అడ్డు చెప్పిన భర్తకు షాకిచ్చిన భార్య

ముజఫర్‌పూర్ ఘటన: ఆ అస్థిపంజరం ఎవరిది?

తల్లీ కూతుళ్లపై 18 మంది రెండు మాసాలుగా గ్యాంగ్‌రేప్

కూతురిపై నాలుగేళ్లుగా అత్యాచారం, షాకిచ్చిన బాధితురాలు

కొత్త లవర్‌తో రాసలీలలు: పాత లవర్‌కు షాకిచ్చిన వివాహిత

మాంగల్య దోషం పేరుతో మేన కోడలిపై నాలుగేళ్లుగా రేప్

రివర్స్: ఆశ్లీల చిత్రాలతో యువతి వేధింపులు, బాధితుడేం చేశాడంటే?

దేవాలయంలో లైంగిక వేధింపులు: దిమ్మతిరిగే షాకిచ్చిన వివాహిత

గ్యాంగ్‌రేప్‌తో వివాహిత మృతి: ఆమె లంగా ముడిలో నిరోధ్‌లు

ట్విస్ట్: పెళ్లి చేసుకోవాలంటూ మహిళా కానిస్టేబుళ్ల వేధింపులు, అతనిలా....

ట్రయాంగిల్ లవ్: ఒకరితో పెళ్లి, మరో ఇద్దరితో రాసలీలలు, షాకిచ్చిన వైఫ్

కూతురిపై అత్యాచారయత్నం, వ్యభిచారం కోసం భార్యపై ఒత్తిడి: షాకిచ్చిన వైఫ్

కారులోనే యువతిపై గ్యాంగ్‌రేప్

వివాహితతో రాసలీలలు: లవర్ భర్త హత్య, చివరికిలా...

పెళ్లైనా ఇద్దరితో ఎంజాయ్: వివాహితకు ట్విస్టిచ్చిన మొదటి లవర్

కొంపముంచిన రాంగ్‌కాల్:పెళ్లైనా ప్రియుడితో మ్యారేజ్‌కు రెడీ, షాకిచ్చిన లవర్

వివాహితతో ఇద్దరు ఎంజాయ్: షాకిచ్చిన వివాహిత బంధువు,చివరికిలా....

దారుణం: బాలికపై 28 రోజుల పాటు గ్యాంగ్‌రేప్

దారుణం: కూతురిపై సవతి తండ్రి అత్యాచారం

భార్యకు అనారోగ్యం: వేరే మహిళతో ఎంజాయ్, చివరికిలా...

ప్రియుడితో రాసలీలలు: కిరాయి హంతకులతో భర్తను చంపించిన భార్య

పెళ్లైన వారం రోజులకే ప్రియుడితో జంప్, చివరికిలా..