కాలిఫోర్నియా: కూతుళ్ల బాయ్‌ఫ్రెండ్లతో శృంగారంలో పాల్గొన్న లైటిల్ అనే 41 ఏళ్ల మహిళను కోర్టులో హాజరుపర్చారు. ఆమెకు విధించిన ఆరేళ్ల జైలు శిక్షను విధించాలని నిర్ణయించగా .. ఈ శిక్ష సరైంది కాదని జడ్జి అభిప్రాయపడ్డారు. ఈ కేసు విచారణ వచ్చే సోమవారం నాటికి వాయిదా పడింది.

2017 చివర్లో ఈ కేసు నమోదైంది. ఆ రోజు నుండి ఈ కేసు విచారణ సాగుతోంది. తన కూతుళ్ల ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్‌‌కు లైటిల్ మాయా మాటలు  చెప్పి మహిళను లొంగదీసుకొందన్నారు. లైటిల్‌పై కేసు నమోదైంది.

కూతుళ్ల బాయ్‌ఫ్రెండ్స్‌తో లైటిల్ 21 సార్లు వాళ్లతో శృంగారంలో పాల్గొన్నట్టుగా పోలీసులు తెలిపారు. ఇద్దరు కుర్రాళ్లను కారులో తులరీ నుండి విసేలియాకు తీసుకెళ్లి అక్కడ వారికి మందు, సిగరెట్లు అందించి అనంతరం శృంగారం చేయాలని బలవంతం చేసినట్టు  తెలుస్తోంది. 

2017 అక్టోబర్‌లో లైటిల్ తనతో మూడు సార్లు సెక్స్‌లో పాల్గొందని ఓ యువకుడు చెప్పారు.  లైటిల్‌పై కేసు నమోదు కావడంతో ఆమె భర్త కూడ విడాకులకు ధరఖాస్తు చేశాడు.

ఈ కేసు పూర్వాపరాలు పరిశీలించిన కోర్టు ఆమెకు ఆరేళ్ల జైలు శిక్ష విధించాలని నిర్ణయించగా... కోర్టు నిర్ణయించిన శిక్షనే ప్రతిసారీ ప్రొబేషన్ రిపోర్ట్ అనుసరిస్తుందని, కానీ ఈ కేసులో ప్రొబేషన్ రోపోర్ట్ శిక్షను ఖరారు చేసే విధంగా ఉన్నట్టు జడ్జి తెలిపారు. 

సంబంధిత వార్తలు

ప్రియుడితో రాసలీలలు: పెళ్లి చేసుకొంటానని వెళ్లి శవమై

ప్రియుడితో రాసలీలలు: భర్తను హత్య చేయించిన భార్య

డాక్టర్‌తో వివాహేతర సంబంధం: భార్యను పట్టించిన నవ్వు

వివాహేతర సంబంధాలు, హత్యలు: భార్య కోసం సైకో కిల్లర్ ఘాతుకం

వివాహేతర సంబంధం: మాజీ బ్యూటీక్వీన్‌ను కొట్టిన భర్త
ప్రియుడితో రాసలీలలు: డబ్బిచ్చి భర్త హత్య

ప్రియుడితో రాసలీలలు: చూసిన కూతురుకు షాకిచ్చిన తల్లి

ప్రియుడితో వివాహిత రాసలీలలు: చూసిన బట్టల వ్యాపారికి షాక్

డ్యూటీకి వెళ్లి ప్రియుడితో రాసలీలలు: భర్తకు షాకిచ్చిన భార్య

వివాహేతర సంబంధం: ప్రియురాలిని హత్య చేసిన ప్రియుడు

దారుణం: ప్రియురాలిపై రేప్, హత్య