ఆదోని: నీవు అందంగా లేవు... నీ చెల్లెను నాతో పెళ్లికి ఒప్పించు అంటూ  ఓ భర్త వేధింపులు భరించలేక  వివాహిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన కర్నూల్ జిల్లా ఆదోనిలో చోటు చేసుకొంది. ఆమె ప్రస్తుతం ఆసుపత్రిలో ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతోంది.

కర్నూల్ జిల్లాలోని కోసిగికి చెందిన లక్ష్మి, కిష్టప్ప దంపతుల కూతురు లింగమ్మకు పల్లెపాడు గ్రామానికి చెందిన మల్లేష్‌తో ఏడు మాసాల క్రితం విహహం జరిగింది.పెళ్లైన కొంత కాలానికే  నీవు అందంగా లేవు. నీ చెల్లిని నాకు ఇచ్చి పెళ్లి చేసేలా మీ ఇంట్లో ఒప్పించాలని మల్లేష్ భార్యను వేధింపులకు గురి చేసేవాడు. తాను చెప్పినట్టు వినకపోతే పుట్టింటికి వెళ్లిపోవాలని ఆమెను ఇబ్బందిపెట్టేవాడు.

భర్త వేధింపులు భరించలేక లింగమ్మ దీపావళికి  పుట్టింటికి వచ్చింది. భర్త వేధింపుల గురించి తల్లిదండ్రులకు చెప్పింది. అత్తింటికి వెళ్లనని తేగేసి చెప్పేసింది. అయితే తల్లిదండ్రులు ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఆమె ఒప్పుకోలేదు. ఆదివారం నాడు ఆమెను అత్తింటికి పంపేందుకు తల్లిదండ్రులు సిద్దమయ్యారు.

అయితే భర్త వద్దకు వెళ్లడం ఇష్టం లేని లింగమ్మ శనివారం నాడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో  పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఈ విషయాన్ని గమనించిన కుటుంబసభ్యులు ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.  ప్రస్తుతం ఆసుప్రతిలో చికిత్స పొందుతోంది. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
 

సంబంధిత వార్తలు

మైనర్‌పై 8 మంది గ్యాంగ్ రేప్: బెదిరింపు, బాధితురాలిలా...

మొదటి భార్యతో కాపురానికి అడ్డు: సెకండ్ వైఫ్‌కు షాకిచ్చిన భర్త

వివాహేతర సంబంధం: ప్రియురాలికి షాకిచ్చిన లవర్

తల్లితో వివాహేతర సంబంధం: ప్రియుడికి షాకిచ్చిన కొడుకులు

లైంగిక వేధింపులు: జననేంద్రియాలను కత్తిరించుకొన్న సాధువు

దారుణం: స్కూల్‌ నుండి వస్తున్న ఏడేళ్ల చిన్నారిపై రేప్

జాబ్ పేరుతో యువతిపై 10 రోజులుగా గ్యాంగ్ రేప్

మరదలిపై కానిస్టేబుల్ వేధింపులు: బాధితురాలు ఏం చేసిందంటే?

భర్త డ్యూటీకి వెళ్లగానే ప్రియుడితో రాసలీలలు: మొగుడికి ట్విస్టిచ్చిన భార్య

లో దుస్తులతో డ్యాన్స్, ఫ్రెండ్స్‌తో ఎంజాయ్: ట్విస్టిచ్చిన వివాహిత

వివాహేతర సంబంధం: కూతురిపై కన్ను,బాధితురాలిలా....

ప్రియుడితో రాసలీలలు: వద్దన్న భర్తను చంపిన భార్య

అసహజ శృంగారం: ఆప్ నేత నవీన్ హత్య

కారణమిదే: భార్యను హత్య చేసిన భర్త

ప్రియుడితో రాసలీలలు: అడ్డు చెప్పిన మామకు షాకిచ్చిన కోడలు

మాజీ భార్యపై రేప్: షాకిచ్చిన బాధితురాలు

వివాహితపై రేప్: చిత్రహింసలు, వీడియో తీసి బెదిరింపులు

ప్రియుడితో రాసలీలలు: అడ్డు చెప్పిన భర్తకు షాకిచ్చిన భార్య

ముజఫర్‌పూర్ ఘటన: ఆ అస్థిపంజరం ఎవరిది?

తల్లీ కూతుళ్లపై 18 మంది రెండు మాసాలుగా గ్యాంగ్‌రేప్

కూతురిపై నాలుగేళ్లుగా అత్యాచారం, షాకిచ్చిన బాధితురాలు

కొత్త లవర్‌తో రాసలీలలు: పాత లవర్‌కు షాకిచ్చిన వివాహిత

మాంగల్య దోషం పేరుతో మేన కోడలిపై నాలుగేళ్లుగా రేప్

రివర్స్: ఆశ్లీల చిత్రాలతో యువతి వేధింపులు, బాధితుడేం చేశాడంటే?

దేవాలయంలో లైంగిక వేధింపులు: దిమ్మతిరిగే షాకిచ్చిన వివాహిత

గ్యాంగ్‌రేప్‌తో వివాహిత మృతి: ఆమె లంగా ముడిలో నిరోధ్‌లు

ట్విస్ట్: పెళ్లి చేసుకోవాలంటూ మహిళా కానిస్టేబుళ్ల వేధింపులు, అతనిలా....

ట్రయాంగిల్ లవ్: ఒకరితో పెళ్లి, మరో ఇద్దరితో రాసలీలలు, షాకిచ్చిన వైఫ్

కూతురిపై అత్యాచారయత్నం, వ్యభిచారం కోసం భార్యపై ఒత్తిడి: షాకిచ్చిన వైఫ్

కారులోనే యువతిపై గ్యాంగ్‌రేప్

వివాహితతో రాసలీలలు: లవర్ భర్త హత్య, చివరికిలా...

పెళ్లైనా ఇద్దరితో ఎంజాయ్: వివాహితకు ట్విస్టిచ్చిన మొదటి లవర్

కొంపముంచిన రాంగ్‌కాల్:పెళ్లైనా ప్రియుడితో మ్యారేజ్‌కు రెడీ, షాకిచ్చిన లవర్

వివాహితతో ఇద్దరు ఎంజాయ్: షాకిచ్చిన వివాహిత బంధువు,చివరికిలా....

దారుణం: బాలికపై 28 రోజుల పాటు గ్యాంగ్‌రేప్

దారుణం: కూతురిపై సవతి తండ్రి అత్యాచారం

భార్యకు అనారోగ్యం: వేరే మహిళతో ఎంజాయ్, చివరికిలా...

ప్రియుడితో రాసలీలలు: కిరాయి హంతకులతో భర్తను చంపించిన భార్య

పెళ్లైన వారం రోజులకే ప్రియుడితో జంప్, చివరికిలా...

భర్త హత్యకు ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్: పోలీసులకు దొరకకుండా ఇలా...

ఏడాదిగా మహిళా కానిస్టేబుల్‌పై హెడ్‌కానిస్టేబుల్‌తో పాటు సోదరుడి అత్యాచారం

భర్త డ్యూటీకి వెళ్లగానే ప్రియుడితో రాసలీలలు: వద్దన్న మొగుడికి భార్య షాక్

భర్తలను హత్య చేసిన భార్యల రికార్డు ఇదే...

దారుణం: ఆచారం పేరుతో కోడలిపై మామతో పాటు మరో ముగ్గురు రేప్

ఆసుపత్రిలోనే కోర్కె తీర్చాలని భార్యపై ఒత్తిడి: దిమ్మ తిరిగే షాకిచ్చిన వైఫ్

ట్విస్ట్: పక్కింటి కుర్రాడితో ఎంజాయ్, పెళ్లైనా కొనసాగిన అఫైర్, చివరికిలా..

వరుసకు కొడుకుతో అఫైర్: వద్దన్న భర్తను చంపిన భార్య