రెండో భార్య వివాహేతర సంబంధం: ముగ్గురి సూసైడ్

https://static.asianetnews.com/images/authors/4dc3319f-b603-5b5b-b2b3-3421e0f11ce6.jpg
First Published 25, Nov 2018, 5:38 PM IST
Three of a family commit suicide in Adibatla
Highlights

 రంగారెడ్డి జిల్లా కుర్మల్‌గూడ రాజీవ్‌ గృహకల్ప కాలనీలో ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు.


హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కుర్మల్‌గూడ రాజీవ్‌ గృహకల్ప కాలనీలో ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఎస్. హన్మంత్, ఆయన భార్య చంద్రకళ, 8 ఏళ్ల కూతురు మంజులు  శనివారం నాడు  ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు.వీరు ముగ్గురి ఆత్మహత్యకు హన్మంత్ రెండో భార్య సుజాత వివాహేతర సంబంధమే కారణమని  పోలీసులు చెబుతున్నారు.

మహబూబ్ నగర్ జిల్లా  నవాబ్‌పేట మండలంలోని కొండాపూర్ గ్రామానికి చెందిన ఎస్. హన్మంత్ కు ఇద్దరు. భార్యలు, ఐదుగురు పిల్లలున్నారు. ఇద్దరు భార్యలతో కలిసి ఆయన రంగారెడ్డి జిల్లా కుర్మల్‌గూడలోని రాజీవ్‌గృహకల్ప కాలనీలో ఆరు నెలలుగా నివాసం ఉంటున్నారు. హన్మంతు ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోసిస్తున్నాడు.

హన్మంత్ కు చంద్రకళతో  10 ఏళ్ల క్రితం వివాహమైంది.  వీరికి ఇద్దరు ఆడపిల్లలు. కొడుకు కోసం  హన్మంత్ చంద్రకళ చెల్లెలు సుజాతను  ఆరేళ్ళ క్రితం పెళ్లి చేసుకొన్నాడు. సుజాతను పెళ్లి చేసుకొన్న తర్వాత చంద్రకళకు కూడ కొడుకు పుట్టాడు. ఆ తర్వాత సుజాతకు కొడుకు, కూతురు పుట్టారు.  అందరూ కలిసి నివాసం ఉంటున్నారు.

హన్మంత్ రెండో భార్య సుజాతకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది.   ఈ విషయం తెలిసిన హన్మంత్ సుజాతను మందలించాడు. ఈ నెల 18వ తేదీన సుజాత తన కొడుకును తీసుకొని  వెళ్లిపోయింది. వివాహేతర సంబంధం పెట్టుకొన్న వ్యక్తితో ఆమె సహాజీవనం చేస్తోంది.  అంతేకాదు సుజాత  భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

దీంతో హన్మంత్, చంద్రకళ మనోవేదనకు గురయ్యారు. దీంతో శుక్రవారం రాత్రి హన్మంత్, చంద్రకళ, చిన్నకూతురు మంజులలు పడకగదిలో ఒకే గదిలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఉదయం పూట నిద్రలేచిన పిల్లలు  తల్లిదండ్రులు ఉరేసుకొని చనిపోవడం చూసి ఏడ్చారు. దీంతో స్థానికులు వచ్చి తలుపులు పగులగొట్టారు.అప్పటికే ఈ ముగ్గురు మృతి చెందారు.

సంబంంధిత వార్తలు

ప్రియుడితో రాసలీలలు: అడ్డు చెప్పిన భర్తకు షాకిచ్చిన వైఫ్

ప్రియుడితో రాసలీలలు: మద్యమిచ్చి భర్త హత్య, ప్రియుడికి ఫోన్.....

దారుణం: ఐసీయూలో మైనర్‌పై గ్యాంగ్ రేప్

తల్లితో వివాహేతర సంబంధం: ప్రియుడికి షాకిచ్చిన కొడుకులు

లైంగిక వేధింపులు: జననేంద్రియాలను కత్తిరించుకొన్న సాధువు

దారుణం: స్కూల్‌ నుండి వస్తున్న ఏడేళ్ల చిన్నారిపై రేప్

జాబ్ పేరుతో యువతిపై 10 రోజులుగా గ్యాంగ్ రేప్

మరదలిపై కానిస్టేబుల్ వేధింపులు: బాధితురాలు ఏం చేసిందంటే?

భర్త డ్యూటీకి వెళ్లగానే ప్రియుడితో రాసలీలలు: మొగుడికి ట్విస్టిచ్చిన భార్య

లో దుస్తులతో డ్యాన్స్, ఫ్రెండ్స్‌తో ఎంజాయ్: ట్విస్టిచ్చిన వివాహిత

వివాహేతర సంబంధం: కూతురిపై కన్ను,బాధితురాలిలా....

ప్రియుడితో రాసలీలలు: వద్దన్న భర్తను చంపిన భార్య

అసహజ శృంగారం: ఆప్ నేత నవీన్ హత్య

కారణమిదే: భార్యను హత్య చేసిన భర్త

ప్రియుడితో రాసలీలలు: అడ్డు చెప్పిన మామకు షాకిచ్చిన కోడలు

మాజీ భార్యపై రేప్: షాకిచ్చిన బాధితురాలు

వివాహితపై రేప్: చిత్రహింసలు, వీడియో తీసి బెదిరింపులు

ప్రియుడితో రాసలీలలు: అడ్డు చెప్పిన భర్తకు షాకిచ్చిన భార్య

ముజఫర్‌పూర్ ఘటన: ఆ అస్థిపంజరం ఎవరిది?

తల్లీ కూతుళ్లపై 18 మంది రెండు మాసాలుగా గ్యాంగ్‌రేప్

కూతురిపై నాలుగేళ్లుగా అత్యాచారం, షాకిచ్చిన బాధితురాలు

కొత్త లవర్‌తో రాసలీలలు: పాత లవర్‌కు షాకిచ్చిన వివాహిత

మాంగల్య దోషం పేరుతో మేన కోడలిపై నాలుగేళ్లుగా రేప్

రివర్స్: ఆశ్లీల చిత్రాలతో యువతి వేధింపులు, బాధితుడేం చేశాడంటే?

దేవాలయంలో లైంగిక వేధింపులు: దిమ్మతిరిగే షాకిచ్చిన వివాహిత

గ్యాంగ్‌రేప్‌తో వివాహిత మృతి: ఆమె లంగా ముడిలో నిరోధ్‌లు

ట్విస్ట్: పెళ్లి చేసుకోవాలంటూ మహిళా కానిస్టేబుళ్ల వేధింపులు, అతనిలా....

ట్రయాంగిల్ లవ్: ఒకరితో పెళ్లి, మరో ఇద్దరితో రాసలీలలు, షాకిచ్చిన వైఫ్

కూతురిపై అత్యాచారయత్నం, వ్యభిచారం కోసం భార్యపై ఒత్తిడి: షాకిచ్చిన వైఫ్

కారులోనే యువతిపై గ్యాంగ్‌రేప్

వివాహితతో రాసలీలలు: లవర్ భర్త హత్య, చివరికిలా...

పెళ్లైనా ఇద్దరితో ఎంజాయ్: వివాహితకు ట్విస్టిచ్చిన మొదటి లవర్

కొంపముంచిన రాంగ్‌కాల్:పెళ్లైనా ప్రియుడితో మ్యారేజ్‌కు రెడీ, షాకిచ్చిన లవర్

వివాహితతో ఇద్దరు ఎంజాయ్: షాకిచ్చిన వివాహిత బంధువు,చివరికిలా....

దారుణం: బాలికపై 28 రోజుల పాటు గ్యాంగ్‌రేప్

దారుణం: కూతురిపై సవతి తండ్రి అత్యాచారం

భార్యకు అనారోగ్యం: వేరే మహిళతో ఎంజాయ్, చివరికిలా...

ప్రియుడితో రాసలీలలు: కిరాయి హంతకులతో భర్తను చంపించిన భార్య

పెళ్లైన వారం రోజులకే ప్రియుడితో జంప్, చివరికిలా...

భర్త హత్యకు ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్: పోలీసులకు దొరకకుండా ఇలా...

ఏడాదిగా మహిళా కానిస్టేబుల్‌పై హెడ్‌కానిస్టేబుల్‌తో పాటు సోదరుడి అత్యాచారం

భర్త డ్యూటీకి వెళ్లగానే ప్రియుడితో రాసలీలలు: వద్దన్న మొగుడికి భార్య షాక్

భర్తలను హత్య చేసిన భార్యల రికార్డు ఇదే...

దారుణం: ఆచారం పేరుతో కోడలిపై మామతో పాటు మరో ముగ్గురు రేప్

ఆసుపత్రిలోనే కోర్కె తీర్చాలని భార్యపై ఒత్తిడి: దిమ్మ తిరిగే షాకిచ్చిన వైఫ్

ట్విస్ట్: పక్కింటి కుర్రాడితో ఎంజాయ్, పెళ్లైనా కొనసాగిన అఫైర్, చివరికిలా..

వరుసకు కొడుకుతో అఫైర్: వద్దన్న భర్తను చంపిన భార్య

loader