మైనర్‌కు నగ్న చిత్రం పంపిన మాజీ బ్యూటీ క్వీన్
పదిహేనేళ్ల బాలుడికి నగ్న చిత్రాన్ని పంపిన మాజీ బ్యూటీ క్వీన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు
వర్జీనియా: పదిహేనేళ్ల బాలుడికి నగ్న చిత్రాన్ని పంపిన మాజీ బ్యూటీ క్వీన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన వెస్ట్ వర్జీనియాలో చోటు చేసుకొంది. బాలుడి తల్లి ఈ ఫోటోను చూసి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
మిస్ కెంటుకీగా ఎంపికైన అందాల భామ రాంసీబియర్స్ పదిహేనేళ్ల వయస్సు గల బాలుడికి తన నగ్న చిత్రాలను స్నాప్ చాట్ ద్వారా పంపింది. ఆ బాలుడు 8వ, తరతగతి చదువుతున్నాడు.
బాలుడి ఫోన్ లో మోడల్ రాంసీ నగ్న చిత్రాన్ని చూసి తల్లి షాక్‌కు గురైంది. అతని తల్లి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై మాజీ మోడల్ రాంసీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.
పోలీసుల విచారణలో ఆ బాలుడికి తానే తన నగ్న చిత్రాన్ని పంపినట్టు మాజీ బ్యూటీ క్వీన్ అంగీకరించింది. నేరాన్ని అంగీకరించిన మాజీ బ్యూటీ క్వీన్ రాంసీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో అందాల భామకు సుమారు 20 ఏళ్ల పాటు జైలు శిక్షను విధించే అవకాశం ఉందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు.
సంబంధిత వార్తలు
మహిళ నగ్న వీడియోలు: షాకిచ్చిన బాధితురాలు
షాక్: అమ్మాయిల బాత్రూమ్, బెడ్రూమ్ల్లో సీక్రెట్ కెమెరాలు
రెండో భార్య వివాహేతర సంబంధం: ముగ్గురి సూసైడ్
ప్రియుడితో రాసలీలలు: అడ్డు చెప్పిన భర్తకు షాకిచ్చిన వైఫ్
ప్రియుడితో రాసలీలలు: మద్యమిచ్చి భర్త హత్య, ప్రియుడికి ఫోన్.....
దారుణం: ఐసీయూలో మైనర్‌పై గ్యాంగ్ రేప్
తల్లితో వివాహేతర సంబంధం: ప్రియుడికి షాకిచ్చిన కొడుకులు
లైంగిక వేధింపులు: జననేంద్రియాలను కత్తిరించుకొన్న సాధువు
దారుణం: స్కూల్ నుండి వస్తున్న ఏడేళ్ల చిన్నారిపై రేప్
జాబ్ పేరుతో యువతిపై 10 రోజులుగా గ్యాంగ్ రేప్
మరదలిపై కానిస్టేబుల్ వేధింపులు: బాధితురాలు ఏం చేసిందంటే?
భర్త డ్యూటీకి వెళ్లగానే ప్రియుడితో రాసలీలలు: మొగుడికి ట్విస్టిచ్చిన భార్య
లో దుస్తులతో డ్యాన్స్, ఫ్రెండ్స్‌తో ఎంజాయ్: ట్విస్టిచ్చిన వివాహిత
వివాహేతర సంబంధం: కూతురిపై కన్ను,బాధితురాలిలా....
ప్రియుడితో రాసలీలలు: వద్దన్న భర్తను చంపిన భార్య
అసహజ శృంగారం: ఆప్ నేత నవీన్ హత్య
కారణమిదే: భార్యను హత్య చేసిన భర్త
ప్రియుడితో రాసలీలలు: అడ్డు చెప్పిన మామకు షాకిచ్చిన కోడలు
మాజీ భార్యపై రేప్: షాకిచ్చిన బాధితురాలు
వివాహితపై రేప్: చిత్రహింసలు, వీడియో తీసి బెదిరింపులు
ప్రియుడితో రాసలీలలు: అడ్డు చెప్పిన భర్తకు షాకిచ్చిన భార్య
ముజఫర్‌పూర్ ఘటన: ఆ అస్థిపంజరం ఎవరిది?
తల్లీ కూతుళ్లపై 18 మంది రెండు మాసాలుగా గ్యాంగ్‌రేప్
కూతురిపై నాలుగేళ్లుగా అత్యాచారం, షాకిచ్చిన బాధితురాలు
కొత్త లవర్‌తో రాసలీలలు: పాత లవర్‌కు షాకిచ్చిన వివాహిత
మాంగల్య దోషం పేరుతో మేన కోడలిపై నాలుగేళ్లుగా రేప్
రివర్స్: ఆశ్లీల చిత్రాలతో యువతి వేధింపులు, బాధితుడేం చేశాడంటే?
దేవాలయంలో లైంగిక వేధింపులు: దిమ్మతిరిగే షాకిచ్చిన వివాహిత
గ్యాంగ్‌రేప్‌తో వివాహిత మృతి: ఆమె లంగా ముడిలో నిరోధ్‌లు
ట్విస్ట్: పెళ్లి చేసుకోవాలంటూ మహిళా కానిస్టేబుళ్ల వేధింపులు, అతనిలా....
ట్రయాంగిల్ లవ్: ఒకరితో పెళ్లి, మరో ఇద్దరితో రాసలీలలు, షాకిచ్చిన వైఫ్
కూతురిపై అత్యాచారయత్నం, వ్యభిచారం కోసం భార్యపై ఒత్తిడి: షాకిచ్చిన వైఫ్
వివాహితతో రాసలీలలు: లవర్ భర్త హత్య, చివరికిలా...
పెళ్లైనా ఇద్దరితో ఎంజాయ్: వివాహితకు ట్విస్టిచ్చిన మొదటి లవర్
కొంపముంచిన రాంగ్‌కాల్:పెళ్లైనా ప్రియుడితో మ్యారేజ్‌కు రెడీ, షాకిచ్చిన లవర్
వివాహితతో ఇద్దరు ఎంజాయ్: షాకిచ్చిన వివాహిత బంధువు,చివరికిలా....
దారుణం: బాలికపై 28 రోజుల పాటు గ్యాంగ్‌రేప్
దారుణం: కూతురిపై సవతి తండ్రి అత్యాచారం
భార్యకు అనారోగ్యం: వేరే మహిళతో ఎంజాయ్, చివరికిలా...
ప్రియుడితో రాసలీలలు: కిరాయి హంతకులతో భర్తను చంపించిన భార్య
పెళ్లైన వారం రోజులకే ప్రియుడితో జంప్, చివరికిలా...
భర్త హత్యకు ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్: పోలీసులకు దొరకకుండా ఇలా...
ఏడాదిగా మహిళా కానిస్టేబుల్‌పై హెడ్‌కానిస్టేబుల్‌తో పాటు సోదరుడి అత్యాచారం
భర్త డ్యూటీకి వెళ్లగానే ప్రియుడితో రాసలీలలు: వద్దన్న మొగుడికి భార్య షాక్
భర్తలను హత్య చేసిన భార్యల రికార్డు ఇదే...
దారుణం: ఆచారం పేరుతో కోడలిపై మామతో పాటు మరో ముగ్గురు రేప్
ఆసుపత్రిలోనే కోర్కె తీర్చాలని భార్యపై ఒత్తిడి: దిమ్మ తిరిగే షాకిచ్చిన వైఫ్
ట్విస్ట్: పక్కింటి కుర్రాడితో ఎంజాయ్, పెళ్లైనా కొనసాగిన అఫైర్, చివరికిలా..
వరుసకు కొడుకుతో అఫైర్: వద్దన్న భర్తను చంపిన భార్య