Search results - 12351 Results
 • Congress and TRS

  Telangana22, Jan 2019, 5:44 PM IST

  రచ్చ గెలిచి ఇంట ఓడిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే...స్వగ్రామంలో సర్పంచ్ ఓటమి

   తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగుతోంది. ప్రస్తుత సర్పంచ్ ఎన్నికల్లో కూడా అనేక గ్రామాల్లో టీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులే విజయకేతనం ఎగురవేస్తున్నారు. అయితే ఓ టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు మాత్రం ఈ ఎన్నికల ద్వారా సొంత గ్రామంలో షాక్ తగిలింది. ఆయన పుట్టి పెరిగిన గ్రామంలోనే టీఆర్ఎస్ అభ్యర్థిని కాదని గ్రామస్థులు కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచ్ అభ్యర్థిని గెలిపించారు. ఇలా ఎమ్మెల్యేగా రచ్చ గెలిచినా సర్పంచ్ ని గెలిపించుకోలేక ఎమ్మెల్యే ఇంట ఓడిపోయారు.

 • Chandra babu Jagan

  Andhra Pradesh22, Jan 2019, 5:10 PM IST

  జగన్ పథకాలను చంద్రబాబు కాపీ చేస్తున్నారా?

  జగన్ రైతు అజెండాను చంద్రబాబు కూడా ఫాలో కావాలనుకుంటున్నారా? కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధును, జగన్ నవరత్నాల్లో ప్రకటించిన రైతు పథకాలను అనుసరిస్తూనే ఓ సరికొత్త పెన్షన్ పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారా? 

 • akhil

  ENTERTAINMENT22, Jan 2019, 4:59 PM IST

  'మిస్టర్ మజ్ను'కి 6 మిలియన్ వ్యూస్!

  అక్కినేని అఖిల్ హీరోగా నటించిన తాజా చిత్రం 'మిస్టర్ మజ్ను'. వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసిన ఈ సినిమాను బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమా ట్రైలర్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

 • anil ravipudi

  ENTERTAINMENT22, Jan 2019, 4:47 PM IST

  పెద్ద హీరో డేట్స్ కావాలా? అయితే డిస్కౌంట్ ఇచ్చుకో..

  హిట్ సినిమాలు తమ ఖాతాలో ఉంటే పెద్ద హీరోలు ఆ దర్శకుడుతో చేయటానికి ఉత్సాహం చూపుతారనటంలో సందేహం లేదు. అయితే నిర్మాతలు మధ్యలో చేరి ఓ ఫిటింగ్ పెడుతున్నారు. 

 • Relations22, Jan 2019, 4:41 PM IST

  ఆ కోరికలను పెంచే విటమిన్స్ ఇవి..

  లైంగిక శక్తి మూలం టెస్టోస్టిరాన్ హార్మోన్. ఈ హార్మోన్ ఉత్పత్తి అయినప్పుడే.. మనకు సెక్సువల్ ఫీలింగ్స్ కలుగుతాయి. 

 • prabhas

  ENTERTAINMENT22, Jan 2019, 4:39 PM IST

  పెదనాన్న కోరిక తీర్చబోతున్న ప్రభాస్!

  రెబెల్ స్టార్ కృష్ణంరాజు నటవారసుడిగా ప్రభాస్ సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తరువాత మెల్లమెల్లగా నేషనల్ హీరోగా మారిపోయాడు ప్రభాస్. కృష్ణంరాజు స్థాపించిన 'గోపికృష్ణ మూవీస్' బ్యానర్ లో గతంలో 'బిల్లా' సినిమా చేశాడు ప్రభాస్. 

 • sk joshi

  Telangana22, Jan 2019, 4:21 PM IST

  కొత్త సర్పంచ్‌లకు మరో కీలక బాధ్యత: తెలంగాణ ప్రభుత్వం

  తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో అటవీ సంపద పరిరక్షణ కోసం కొత్తగా ఎన్నికయ్యే సర్పంచ్ లకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించాలని తెలంగాన ప్రభుత్వం భావిస్తోంది. అటవీ సమీప గ్రామాల్లో త్వరలో గ్రామ సభ ఏర్పాటు చేసి...దాని ద్వారా అటవీ రక్షక దళాలను ఏర్పాటు చేయాలని చూస్తోంది. ఈ అటవీ రక్షణ దళాల బాధ్యత గ్రామ సర్పంచ్ కు అప్పగించి వారికి అవగాహన కల్పించాలని తెలంగాణ సీఎస్ అటవీ అధికారులకు సూచించారు.

 • ram charan

  ENTERTAINMENT22, Jan 2019, 4:16 PM IST

  'మిస్టర్ మజ్ను' ట్రైలర్ పై చరణ్ కామెంట్!

  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అక్కినేని అఖిల్ మంచి స్నేహితులనే విషయం తెలిసిందే. అఖిల్ ప్రతి సినిమాకు రామ్ చరణ్ తన విషెస్ చెబుతుంటాడు. 

 • Eyes

  Health22, Jan 2019, 4:06 PM IST

  కళ్లు త్వరగా అలసిపోకుండా ఉండాలంటే...

  రోజుకి 8గంటలకు పైగా ఆఫీసుల్లో కంప్యూటర్లు చూస్తూ కూర్చుంటారు. అంతేనా.. టీవీ, ఫోన్లు అంటూ వాటితోనూ గంటల కొద్దీ గడిపేస్తుంటారు. వీటి కారణంగా కళ్లు అలసిపోతుంటాయి.  చూపు సన్నగిల్లే అవకాశం కూడా లేకపోలేదు.

 • Courtesy : instagram - shalini pandey

  ENTERTAINMENT22, Jan 2019, 4:03 PM IST

  'అర్జున్ రెడ్డి' భామకు బాలీవుడ్ బంపర్ ఆఫర్!

  విజయ్ దేవరకొండ నటించిన 'అర్జున్ రెడ్డి' చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైన నటి షాలిని పాండేకి సినిమా హిట్ అయినప్పటికీ సరైన అవకాశాలు రాలేదు. చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ కాలం గడుపుతుంది. 

 • Sasikala

  Cartoon Punch22, Jan 2019, 3:59 PM IST

 • pocharam

  Telangana22, Jan 2019, 3:49 PM IST

  మాజీలు వెంటనే క్వార్టర్స్ ఖాళీ చేయాలి: పోచారం

  ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలై మాజీ ఎమ్మెల్యేలు వెంటనే ప్రభుత్వ క్వార్టర్స్ ఖాళీ  చేయాలని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సూచించారు. ప్రస్తుతం ఎన్నికైన ఎమ్మెల్యేలకు నివాస సదుపాయం కల్పించాలంటే అందుకు మాజీలు సహకరించాలన్నారు. ఎమ్మెల్యేలెవరు బయట ఉండకుండా ప్రభుత్వం అందించే నివాసగృహాల్లోనే వుండేటట్లు ఏర్పాట్లు చేస్తున్నట్లు పోచారం వెల్లడించారు.